ఈ శుక్ర వారం మెము బల్ స్తొం మల్ల్ కి వెళ్లాము. Erin అమె కారులో మమల్ని తొలారు. మల్ కి ద్వారము ఉంది ఇంక లోపల వెళ్లటం కొసం మెము టికెత్ తిసుకొన్నాము. మల్ లోపల మెము నడిచాము ఇంక ధరలు, పనిలు, గంటలు గురించి మాట్లాడాము.
ఈ ఫొటొ చెప్పులు గురించి:
Anne అమెకు వెడల్పు పాదాలు కాబట్టి అమెకు చెప్పులు కొనటం కొసం కష్టం ఉంతుంది, అన్ని మాకు Anne చెప్పారు. నాకు చెప్పులు చాలా ఇష్టం ఇంక రెండు పొయిన నెలలలో నేను ఎనిమిది జతలు చెప్పులు కొన్నను. ఈ చెప్పులు, న ప్రిమైన జత పైనది. ఇవి చల్ల అందంగ చెప్పులు ఉన్నాయి.
చెప్పులు కొట్టు తరవాత మెము మెట్ట్లు ఎక్కాము ఇంక ఎక్కువ షొప్పిన్ చెసాము.
మెము ఒక సంచిలు కొట్టు చూసాము ఇంక అక్కడ మెము ఎక్కువ తెలుగులో మాట్లాడాము.
నేను Erinకి 'మికు మి సంచిలు ఇష్టమా?' అన్నిఅడిగాను. అమె సంచి చాలా ఇష్టం అన్ని నాకు చెప్పారు.
నాకు ఇ సంచి నా కొడుకు కొసం కావాలి! ఇ పందతో ఉన్న సంచి నా ప్రిమైన సంచి!
ii Sukra vaaramu memu bal stom mall ki veLlaamu. erin ame kaarulO mamalni tolaaru. mal ki dvaaramu undi inka lOpala veLlaTam kosam memu tiket tisukonnaamu. mal lOpala memu naDichaamu inka dharalu, panilu, ganTalu gurinchi maaTlaaDaamu.
ii phoTo cheppulu gurinchi:
anne ameku veDalpu padalu kaabaTTi ameku cheppulu konaTam kosam kashTam untundi, anni maaku anne cheppaaru. naaku cheppulu chaalaa ishTam inka renDu poyina nelalalO nEnu enimidi jatalu cheppulu konnanu. ii cheppulu, na primaina jata painadi. ivi challa andamga cheppulu unnaayi.
cheppulu koTTu taravaata memu meTTlu ekkaamu inka ekkuva shoppin chesaamu.
memu oka sanchilu koTTu chuusaamu inka akkaDa memu ekkuva telugulO maaTlaaDaamu. nEnu erinki 'miku mi sanchilu ishTamaa?' anni aDigaanu. ame sanchi chaalaa ishTam anni naaku cheppaaru.
naaku i sanchi naa koDuku kosam kaavaali! i pandatO unna sanchi naa primaina sanchi!




No comments:
Post a Comment