Wednesday, September 19, 2012

My Thoughts on the Economy :-)


అమేరికలో మన సంస్కృతి లో మర్పులు వల్ల మన విద్యభ్యాసం కూడ మారుతొంది. ఎక్కువ ఉన్నత విద్య ఉన్న యువకులని మేము చుస్తున్నాము కాని వీటిలో కొందరు విద్యార్థులు అర్హత మనుషులు కాదు ఇంక నా ఉద్దేశం లో ఈ సంక్య పెరుగుతొంది. సమస్య ఏమిటి అంటే అమేరికలో మాకు ఎక్కువ ఉన్నత విద్య అవసరం ఉన్న పనులు కాని ద్రవ్యోల్భణ్మ్ ఇంక పెరుగుతున వేతనము ఉన్నాయి. మేము ఈ సమస్య ఎదురుగతొంది ఎందుకంటే సాంకేతికం పెరుగుతొంది అదే సమయం వ్యాపారలు చవుకైన శ్రమ వెత్తుకుతొంది, ఎక్కువ రకం విశ్వవిద్యాలములు ఉన్నాయి, ఇంక ఎక్కువ కుటంబములు వాళ్ల పిల్లలని విశ్వవిద్యాలములకి పంపించగలరు. దీని వల్ల, మాకు తక్కూ శ్రమగ పనులు అమేరికలో, ఎక్కూ బయట పంపించుత్తున పనులు, ఎక్కూ విద్యార్థులు, ఇంక ఒక అవస్థ పెట్టుత్తున అర్థిక పరిస్థితి. ఈ లెఖములో నేను అమేరికలో ప్రస్తుతం విద్య సరళి సంబందించిన అర్థిక మాంద్యం గురించి చర్చించుతాను. పోటీగ ఉన్న కోరికాలు పట్ళ సృజన పనులు కంటే వ్యాపారాఅలకు చవుకైన శ్రమ అవసరం ఉంది. ఆఖరిగ, నేను స్సాంకేతిక ఇంక శ్రమ దిగుమతులు గురించి మాట్లాడుతాను.

ప్రస్తుతం అమేరికలో విద్య విలువ తగ్గుతొంది. అమేరిక వేరే వికసించిన దేశాలతో ఇంక కొన్ని వర్థమాన దేశాలతో పోటీ చేయలేదు. నా గత లెఖము ఆ విషయం గురించి ఉండింది. ఈ లెఖములో, ఈ సందర్భంలో, నేను ఒక అర్థిక మాంద్యంలో విద్య   గురించి చర్చించుతాను. ఇప్పుడు అమేరికీయ సమాజము ఎక్కువ విలువ విద్యమీద పెట్టుతుంది (కాని విద్య కర్యక్రమములకు అవసరమైన వనరులు లెవు ఇంక ప్రజలకు ఎక్కువ పన్నులు విద్య కొసం చలించాలని లెదు) ఇంక ఎక్కువ విద్యార్థులు విశ్వవిద్యాలయములని ఒందించుతారు కాని, ఎందుకంటే ఏంతో యువకులు కళాశాలకి వెళ్లవచ్చు, విద్య విలువ తగ్గింది. మాకు చాలా విద్య ఉన్న మనుషులు ఉన్నాకు కాని విళ్లు తక్కువ అర్హత మనుషులు ఇంక నైపుణ్యాలు ఉన్న మనుషులు. సమస్య ఏమిటి అంటే ఎక్కువ విశ్వవిద్యాలయములు వేరే స్తయిలో ఉన్నాయి ఇంక ఈ విశ్వవిద్యాలయములని ఒందించె విద్యార్థులు ఉన్నారు. దీని వల్ల, మనము ఎక్కువ అర్హాతలేని విద్య ఉన్న మనుషులని చూస్తూనాము. స్వేఛ్చవ్యాపారం వల్ల ఈ degree కర్యక్రమములు దేశం వ్యప్తం ఉన్నాయి. దూరమైన కర్యక్రమములు, ఇంటేర్ నెట్ మీద కర్యక్రమములు, యజమానులు చెలించె కర్యక్రమములు, రెందు యెండ్ల కర్యక్రమములు, నాలుగు యెండ్ల కర్యక్రమములు, అన్ని ఉన్నాయి...సంక్షొభన కర్యక్రమములు కూడ ఉన్నాయి! ఈ కర్యక్రమములు ఒందించె అనర్హతమైన దర్ఖస్తుదారులు క్లిశ్టమైన పనులు చేయలేరు ఇంక ఇప్పుడు మాకు చాలా కాళీగ ఉన్న పనులు ఉన్నాయి. సమస్య ఏమిటి అంటే, మాకు చాలు పనులు కాని మన నిరుద్యోగము మనుషులు నుండి నైపుణ్యాలు మన ఖలిగ పనులు ఆ ప్రస్తుతం తగిన లేదు (we have enough jobs but the skills of our uneployeed people are not appropriate for the empty positions). ఈ స్థితి వల్ల, వ్యాపారాలు వేరే దేశల నుంచి శ్రమ వెత్త్కితిరాలి.

వ్యాపారాలు కూడ మారుతునాయి ఇంక అమేరికాలో మాకు తక్కువ కర్మాగార్మలు ఉన్నాయి. దీని వల్ల మాకు ఎక్కువ విద్య ఉన్న మనుషులు ఉన్నారు, ఉన్నత పనులకి ఉన్న కొందరు అర్హతమైన మనుషులు ఉన్నారు, ఇంక ఒక పెద్ద నిరుద్యోగం శాతం ఉంది. మాకు చాలా పనులు కాని ఎవరైన ప్రతి పని చేసుకోవచ్చు. అర్థిక స్థితి దెబ్బ తింటున్నప్పుడు చవుకైన శ్రమ వ్యాపారలకొసం ముఖ్యమైనది. ముందు ఐదు యెండ్లు శ్రమ దిగుమతి బాగా ఉండింది కాని ఇప్పుడు వ్యాపారాలు సమస్యలని చూస్తున్నాయి. నేను ఒక లెఖము Businessweek నుంచి చదివాను ఇంక 2011లో వ్యాపారాలు ప్రపంచ వ్యాప్తంగ 54 కొత్తగ outsourcing facilities Latin ఆమెరికలో ఇంక Europeలో తెరిచారు, ఉట్టి 49 భారాత్ లో. ఈ లెఖము ప్రకారం, కరణం అంటే వేరే దేశములలో భారాత్ దేశం కంటే వ్యాపారలకు విద్య ఉన్న ఉద్యోగస్తులు దొరకగలరు ఇంక భారాత్ లాగా, ఈ ఉద్యోగస్తులకు అమేరిక ఉద్యోగస్తుల కంటే తక్కువ జితం ఇవ్వాలి. ఎక్కువ విద్య ఉన్న ఈ మనుషులు చాలా కోరుతంగ వ్యాపారలకొసం ఎందుకంటే వాళ్లు బాగా అంగ్లం మాట్లాడుటారురు, వాళ్లు ఎక్కువ క్లిశ్టంగ సమస్యలని పరిశ్కరించగలరు, ఇంక వాళ్లు అమేరిక ఇంక ఏఉరొపె దగ్గర నివసించుతారు...ఈ సమయం తెదాలు ముఖ్యమైనవి. ఈ లభ్దులు, శ్రమ ధర మీద, గలిచాయి. ముఖ్యమైనది ఈ లెఖములో, అమేరిక వ్యాపారలు కూడ శ్రమ దిగుమతి చేస్తారు. మాకు పనులు అమేరిక కు తిరిగి రవాలని ఉంటే, మనము  వేరే దేశలతో పోటి చేయ్యాలి ఇంక నా ఉద్దేశంలో, మనము ఒక ఎక్కువ ద్యస విద్యా మీద పెట్టాలి ఐతే మాకు అర్హత మనుషులు ఉన్నారు, విద్య ఉన్న మనుషులు ఉన్నారు, ఇంక పనులు విద్యా లేని మనుషుల కొసం ఉంటాయి.

సాంకేతికం ఎక్కుతోంది ఇంక అమేరికలో మాకు తక్కువ కర్మగరములు ఉన్నాయి. ఈ రొజుల్లలో కనిష్ట వేతనం పనులు దొరకడానికి కొంచం కష్టం. విద్యా భ్యాస పరిస్థితి వల్ల ఉపాది అవకాశములు అగడము పెరగతోంది. నా ఉద్దేశంలో మాకు ఒక పెద్ద తిర్పు మన దేశ లక్ష్యం గురించి చేయాలి. మనము పనులు ఇంక అవక్సములు విద్య లేని మనుషుల కొసం సృష్టించవచ్చు లేక మనము ఎక్కువ డబ్బు విద్య మీద పెట్టవచ్చు. ఒక balance తప్పకుండ ఉండాలి కాని reality అంటే సంకేతికం ఎక్కుతోంది ఇంక కార్మగరములు తక్కువ అవసరమైనవి. బహుస మనము బయటకు పనులు పంపించుతూన్నాము ఇంక అమేరికలో ఒక వేరే రకం పనులు సృష్టించవచ్చు ఇంక అదే సమయం మనము మన జనాభాకి ఎక్కువ సిక్శణ ఇవ్వవచ్చు.

సంక్షిప్తంగ, ఈ మూడు విషయములు మన అర్థిక ప్రభావిస్తున్నాయి. విద్య పొందడానికి సులబంగ ఉంది అని ఎక్కువ విద్యార్తులు ఉన్నారు. అప్పులు తిసుకొవడానికి సులబంగ ఉంది అందుకని ఎక్కువ రుణలు అందుకని ఎక్కువ విశ్వవిద్యాలయముకి వెళ్లెవాళ్లు అన్యథా కాదు ఉన్న విద్యార్థులు. దీని వల్ల, ఎక్కువ అనర్హత విద్యార్తులు ఉన్నారు ఇంక తక్కువ కనిష్ట వేతనం పనుల కొసం ఉద్యోగస్తులు అందుకని అర్హత మనుషులు అవసరం ఉన్నారు. అర్థిక మంద్యం వల్ల వ్యాపారాలు ఈ అర్హత మనుషులు వేరే దేశలలో వెత్తుకతున్నారు.

దురుద్రుష్టంగ, శక్తి ఉన్న మనుషులు తిర్పులు చెస్తారు...మన పరి స్థితి ముందు నుయ్యి వెనుక గోయ్యి లాగా మరింది. మాకు తగిన పనులు తగిన ఉద్యోగస్తులకొసం కవలంటే మనము మన దేశం పరిశ్రమ ధ్యాస మర్చాలి. మన ప్రభుత్వం ఒక తిర్పు చేయాలి. అమేరికకు ఒక కర్మగరముల దేశం లెకపొతే ఒక దేశం పరిషొధన ఇంక సృజనాత్మక వ్యాపారలతో ఉండాలని ఉందా? మన నాయకులు ఈ వచ్చిన పరిస్థితి చూసుండవల్సింది. మనము ఎమి చేయక్పోతే, మన అర్థిక నీచం అవబోతోంది. మాకు ఎక్కువ మంచి విద్య కర్యక్రమములు, ఇంక ఒక కొత్త పరిస్రమము కలిష్ట వేతనం ఉద్యోగస్తుల కావాలి. అమేరికలో ఒక అర్థిక సంక్షోభము ఉంది, ఈ ఎదాడి ఒక ఎన్నిక ఎదాడి, ఇంక పనులు ఒక ముఖ్యమైన విషయము...ఏమి చేయాలి?

amErikalO mana samskRti lO marpulu valla mana vidyabhyaasam kuuDa maarutondi. ekkuva unnata vidya unna yuvakulani mEmu chustunnaamu kaani vITilO kondaru vidyaarthulu arhata manushulu kaadu inka naa uddESam lO ii sankya perugutondi. samasya EmiTi anTE amErikalO maaku ekkuva unnata vidya avasaram unna panulu kaani dravyOlbhaNm inka perugutuna vEtanamu unnaayi. mEmu ii samasya edurugatondi endukanTE saankEtikam perugutondi adE samayam vyaapaaralu chavukaina Srama vettukutondi, ekkuva rakam viSvavidyaalamulu unnaayi, inka ekkuva kuTambamulu vaaLla pillalani viSvavidyaalamulaki pampinchagalaru. dIni valla, maaku takkua Sramaga panulu amErikalO, ekkua bayaTa pampinchuttuna panulu, ekkua vidyaarthulu, inka oka avastha peTTuttuna arthika paristhiti. ii leKhamulO nEnu amErikalO prastutam vidya saraLi sambandinchina arthika maandyam gurinchi charchincutaanu. pOTIga unna kOrikaalu paTLa sRjana panulu kanTE vyaapaarAalaku chavukaina Srama avasaram undi. aaKariga, nEnu ssaankEtika inka Srama digumatulu gurinchi maaTlaaDutaanu.

prastutam amErikalO vidya viluva taggutondi. amErika vErE vikasinchina dESaalatO inka konni varthamaana dESaalatO pOTI chEyalEdu. naa gata leKamu aa vishayam gurinchi unDindi. ii leKhamulO, ii sandarbhamlO, nEnu oka arthika maandyamlO vidya   gurinchi charchincutaanu. ippuDu amErikIya samaajamu ekkuva viluva vidyamIda peTTutundi (kaani vidya karyakramamulaku avasaramaina vanarulu levu inka prajalaku ekkuva pannulu vidya kosam chalinchaalani ledu) inka ekkuva vidyaarthulu viSvavidyaalayamulani omdimchutaaru kaani, endukanTE EntO yuvakulu kaLaaSaalaki veLlavachchu, vidya viluva taggindi. maaku chaalaa vidya unna manushulu unnaaku kaani viLlu takkuva arhata manushulu inka naipuNyaalu unna manushulu. samasya EmiTi anTE ekkuva viSvavidyaalayamulu vErE stayilO unnaayi inka ii viSvavidyaalayamulani omdimche vidyaarthulu unnaaru. dIni valla, manamu ekkuva arhaatalEni vidya unna manushulani chuustuunaamu. svECHchavyaapaaram valla ii degree karyakramamulu dESam vyaptam unnaayi. duuramaina karyakramamulu, inTEr neT miida karyakramamulu, yajamaanulu chelinche karyakramamulu, rendu yenDla karyakramamulu, naalugu yenDla karyakramamulu, anni unnaayi...sankshobhana karyakramamulu kuuDa unnaayi! ii karyakramamulu omdimche anarhatamaina darKhastudaarulu kliSTamaina panulu chEyalEru inka ippuDu maaku chaalaa kaaLiiga unna panulu unnaayi. samasya EmiTi anTE, maaku chaalu panulu kaani mana nirudyOgamu manushulu nunDi naipuNyaalu mana khaliga panulu aa prastutam tagina lEdu (we have enough jobs but the skills of our unemployed people are not appropriate for the empty positions). ii sthiti valla, vyaapaaraalu vErE dESala nunchi Srama vettkitiraali.

vyaapaaraalu kuuDa maarutunaayi inka amErikaalO maaku takkuva karmaagaarmalu unnaayi. dIni valla maaku ekkuva vidya unna manushulu unnaaru, unnata panulaki unna kondaru arhatamaina manushulu unnaaru, inka oka pedda nirudyOgam Saatam undi. maaku chaalaa panulu kaani evaraina prati pani chEsukOvachchu. arthika sthiti debba tinTunnappuDu chavukaina Srama vyaapaaralakosam muKyamainadi. mundu aidu yenDlu Srama digumati baagaa unDindi kaani ippuDu vyaapaaraalu samasyalani chuustunnaayi. nEnu oka leKhamu Businessweek nunchi chadivaanu inka 2011lO vyaapaaraalu prapancha vyaaptamga 54 kottaga outsourcing facilities Latin AmerikalO inka Europe lO terichaaru, uTTi 49 bhaaraat lO. ii leKhamu prakaaram, karaNam anTE vErE dESamulalO bhaaraat dESam kanTE vyaapaaralaku vidya unna udyOgastulu dorakagalaru inka bhaaraat laagaa, ii udyOgastulaku amErika udyOgastula kanTE takkuva jitam ivvaali. ekkuva vidya unna ii manushulu chaalaa kOrutamga vyaapaaralakosam endukanTE vaaLlu baagaa anglam maaTlaaDuTaaruru, vaaLlu ekkuva kliSTamga samasyalani pariSkarinchagalaru, inka vaaLlu amErika inka Europe daggara nivasinchutaaru...ii samayam tedaalu muKyamainavi. ii labhdulu, Srama dhara mIda, galichaayi. muKyamainadi ii leKhamulO, amErika vyaapaaralu kuuDa Srama digumati chEstaaru. maaku panulu amErika ku tirigi ravaalani unTE, manamu  vErE dESalatO pOTi chEyyaali inka naa uddESamlO, manamu oka ekkuva dyasa vidyaa mIda peTTaali aitE maaku arhata manushulu unnaaru, vidya unna manushulu unnaaru, inka panulu vidyaa lEni manushula kosam unTaayi.

saankEtikam ekkutOndi inka amErikalO maaku takkuva karmagaramulu unnaayi. ii rojullalO kanishTa vEtanam panulu dorakaDaaniki koncham kashTam. vidyaa bhyaasa paristhiti valla upaadi avakaaSamulu agaDamu peragatOndi. naa uddESamlO maaku oka pedda tirpu mana dESa lakshyam gurinchi chEyaali. manamu panulu inka avaksamulu vidya lEni manushula kosam sRshTinchavachchu lEka manamu ekkuva Dabbu vidya miida peTTavachchu. oka balance tappakunDa unDaali kaani reality anTE sankEtikam ekkutOndi inka kaarmagaramulu takkuva avasaramainavi. bahusa manamu bayaTaku panulu pampinchutuunnaamu inka amErikalO oka vErE rakam panulu sRshTinchavachchu inka adE samayam manamu mana janaabhaaki ekkuva sikSaNa ivvavachchu.

sankshiptamga, ii mooDu vishayamulu mana arthika prabhaavistunnaayi. vidya pondaDaaniki sulabamga undi ani ekkuva vidyaartulu unnaaru. appulu tisukovaDaaniki sulabamga undi andukani ekkuva ruNalu andukani ekkuva viSvavidyaalayamuki veLlevaaLlu anyathaa kaadu unna vidyaarthulu. dIni valla, ekkuva anarhata vidyaartulu unnaaru inka takkuva kanishTa vEtanam panula kosam udyOgastulu andukani arhata manushulu avasaram unnaaru. arthika mandyam valla vyaapaaraalu ii arhata manushulu vErE dESalalO vettukatunnaaru.

durudrushTamga, Sakti unna manushulu tirpulu chestaaru...mana pari sthiti mundu nuyyi venuka gOyyi laagaa marindi. maaku tagina panulu tagina udyOgastulakosam kavalanTE manamu mana dESam pariSrama dhyaasa marchaali. mana prabhutvam oka tirpu chEyaali. amErikaku oka karmagaramula dESam lekapotE oka dESam parishodhana inka sRjanaatmaka vyaapaaralatO unDaalani undaa? mana naayakulu ii vachchina paristhiti chuusunDavalsindi. manamu emi chEyakpOtE, mana arthika nIcham avabOtOndi. maaku ekkuva manchi vidya karyakramamulu, inka oka kotta parisramamu kalishTa vEtanam udyOgastula kaavaali. amErikalO oka arthika samkshObhamu undi, ii edaaDi oka ennika edaaDi, inka panulu oka muKyamaina vishayamu...Emi chEyaali?


Monday, September 17, 2012

Health in America--My Thoughts


నా తెలుగు తరగతిలో గత వారం మేము అరోగ్యం విషయాలు చర్చించాము.  అరోగ్య్మ్ బీమ వ్యవస్థాలు, అరోగ్యం బీమ లెకుంద ఉన్న మనుషులు, అరోగ్యకరమైన భొజనం ఇంక ధరలు, బేద వాళ్లు ఇంక భొజనం, అన్ని మేము చర్చించాము.  నా ఉద్దేశంలో, అమేరికలో, మనము మొదటిగ అరోగ్యం సంబందించిన అభినయాల గురించి మాట్లాడితీరాలి.  ఇది స్పశ్టంగ ఉంది, ఆరోగ్యం విషయంలో వేరే సమస్యలు ఉన్నాయి కాని ఈ లెఖములో నేను భొజనం, వ్యాయామము, అభినయాలు, ఇంక మన సంస్కృతికి సంబంధించిన విష్యాలు గురించి రస్తాను.

అమేరికలో భొజనం విషయం చాలా క్లిశ్టగ ఉంది.  మేము ఆరోగ్యకరమైన భొజనం తినాలి అని మాకు తెలుసు కాని ఏదో కారణాల వల్ల మేము భొజనం, వ్యాయామము, ఇంక అభినయాల మీద తికమక పడుతాము.  దీని వల్ల ఏమిటి సమస్య అంటే, భొజనంతో చెడ్డ సందర్బములు ఉన్న మనుషులు ఎక్కువ ఉన్నారు.  అత్యంత సమస్యలు తినే ప్రక్రియలో ఉన్నాయి.  చలన చిత్రములు, మొత్తం media పరిశ్రమలలో, మహిళ్లు తప్పకుండ సన్నగ ఉండాలి అని మాకు చుపిస్తోంది ఇంక బీదలు దేశం వ్యప్తం ఈ మహిళ్లని గవ్రవం పెట్టతారు.  దీనివల్ల మాకు చాలా సమస్యలు భొజనం తో ఇంక నిడివి ధీమ తో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు.  చిన్న పిల్లలు ఈ నతడులని, మదల్లని చుస్సారు ఇంక పిల్లలు అందంగ ఉండాలి ఉంటే వాళ్లు త్వరగ సన్నగ అవాలి అని వాళ్లు అనుకుంటున్నారు.  సన్నగ ఇంక ఆరోగ్యం తేడ విషములు ఉన్నయి.  ఆరోగ్యం కొసం మేము వ్యాయామము చేయలి.  సన్నగ సంబందించకాదు.

ఈ సమస్య లొతుగా ఉంది..కారణం ఉట్టి media కాదు.  మన సంస్కృతిలో ప్రజలు చాలా హదావిదిగా ఉన్నారు, ఇంక మనము తక్కువ సేపు కలిసి గడపతాము.  ప్రస్తుతం, మాకు ఎక్కువ త్వరగ జవుబ్లు మన సమస్యలకు సృశ్టించాలని ఉంది.  తల నొప్పి ఉందా?  మాకు మందు ఉంది.  మీకు బధగ ఉందా?  మాకు మందు ఉంది.  మీరు లావు?  వ్యాయామము వద్దు, మందు తిసుకండి లెక శస్త్ర చికిత్స!  మనము మన సమస్యల గురించి చర్చించము ఇంక మనము మన నొప్పి మందుతో బాగా చెయ్యాలి అని ప్రయత్నించుతాము.   ఈ సమస్యలో భొజనం ఇంక వ్యాయామము భగములు ఉన్నాయి. అమేరికీయలకు చాలా చెడ్డ అల్వటులు ఉన్నాయి ఇంక ఇప్పుడు ఎక్కువ గంభీర దుర్వ్యసనములు చూస్తునాము. మన దుర్వ్యసనములతో మనము మన సమస్యలని అపవారించ్చటం ప్రయత్నించుతాము.  మన సమస్యలని అపవారించున్నప్పుడు మనము వాళ్లు స్పందన.  మనము అనిపించలెన్నప్పుడు, చిన్న సమస్యలు పెద్ద సమసయ్లు వెంటనే అవతుంది ఇంక చక్రం కొనసాగుతుంది.

నా ఉద్దేశంలో అమేరికీయులకు ఎక్కువ సమస్యలు అభినయాలతో ఉన్నాయి ఇంక ఈ సమస్యలు ఆరోగ్యం, భొజనం, ఇంక వ్యాయామములో కనిపిస్తాయి. అమేరికీయ మనుషులు ప్రవర్తించనట్టు అన్ని బాగా ఉన్నాయి కాని మనము స్పశ్టంగ చుడగలము, చాలా అభినయలమైన సమస్యలు ఉన్నాయి.  మనము అభినయాలని పరిక్షించకపోటే మాకు ఎక్కువ కోపం వస్తుంది ఇంక తక్కువ సంతొషంగ ఉంటుంది.  తక్కువ సంతొషం అంటే ఎక్కువ దుర్వ్యసనములు ఉంటాయి.

అమేరికలో ప్రజలు ఈ సంఖ్షోభన బాగా చేసితీరాలి.  ప్రబుత్వం సహాయం ఇవ్వగలదు కాని మనము ఒకరికొకరు సహాయం చేసితీరాలి. ప్రజలు అన్ని అభినయాలు స్పందన ఉన్నప్పుడు మనము వేరే దుర్వ్యసనములని బాగా చేయటం ప్రయత్నించవచ్చు.  లావు, బీరు, తివ్రమైన వ్యాయామము, మందులు, మందుచీటులు, లింగం, హింస, బట్టాలు కొనటం, పథ్యములు, అన్ని దుర్వ్యసనములు లక్శణములు మాత్రమే ఉన్నాయి, సమస్యలు కాదు. మనము ఈ లొతుగ సమస్యలు బాగా చేసిటప్పుడు, బహుస మన ప్రబుత్వం ఎక్కువ లభములు వ్యాయామము చేయడానికి ఇంక అరోగ్యకరమైన భొజనం తినడానికి ప్రజలకు కలిపిస్తొంది అని నేను అనుకుంతునాను.  ఆసమయం, కాగా, మన ప్రబుత్వం బేద వాళ్లకు, బీమ లెని వాళ్లు, మోదటిగ సహాయం ఇచ్చితీరాలి ఇంక భొజనం ధరలు లెక భొజనం అందుబాటు బాగా చేసితీరాలి. శుభ వార్త అంటే, మనము ఒక మంచి దేశలో నివసిస్తున్నాము ఇంక మనము మర్చుకొగలము అని నాకు తెలుసు.  సంతొషం చాలా ముక్యమైనది ఇంక ప్రతి మనిషి దీన్ని అనుభవించాలి.  


naa telugu taragatilO gata vaaram mEmu arOgyam vishayaalu charchinchaamu.  arOgym bIma vyavasthaalu, arOgyam bIma lekunda unna manushulu, arOgyakaramaina bhojanam inka dharalu, bEda vaaLlu inka bhojanam, anni mEmu charchinchaamu.  naa uddESamlO, amErikalO, manamu modaTiga arOgyam sambamdinchina abhinayaala gurinchi maaTlaaDitIraali.  idi spaSTamga undi, aarOgyam vishayamlO vErE samasyalu unnaayi kaani ii leKhamulO nEnu bhojanam, vyaayaamamu, abhinayaalu, inka mana samskRtiki sambamdhinchina vishyaalu gurinchi rastaanu.

amErikalO bhojanam vishayam chaalaa kliSTaga undi.  mEmu aarOgyakaramaina bhojanam tinaali ani maaku telusu kaani EdO kaaraNaala valla mEmu bhojanam, vyaayaamamu, inka abhinayaala mIda tikamaka paDutaamu.  dIni valla EmiTi samasya anTE, bhojanamtO cheDDa sandarbamulu unna manushulu ekkuva unnaaru.  atyanta samasyalu tinE prakriyalO unnaayi.  chalana chitramulu, mottam media pariSramalalO, mahiLlu tappakunDa sannaga unDaali ani maaku chupistOndi inka bIdalu dESam vyaptam ii mahiLlani gavravam peTTataaru.  dInivalla maaku chaalaa samasyalu bhojanam tO inka niDivi dhiima tO unna chinna pillalu unnaaru.  chinna pillalu ii nataDulani, madallani chussaaru inka pillalu andamga unDaali unTE vaaLlu tvaraga sannaga avaali ani vaaLlu anukunTunnaaru.  sannaga inka aarOgyam tEDa vishamulu unnayi.  aarOgyam kosam mEmu vyaayaamamu chEyali.  sannaga sambamdinchakaadu.

ii samasya lotugaa undi..kaaraNam uTTi media kaadu.  mana samskRtilO prajalu chaalaa hadaavidigaa unnaaru, inka manamu takkuva sEpu kalisi gaDapataamu.  prastutam, maaku ekkuva tvaraga javublu mana samasyalaku sRSTincaalani undi.  tala noppi undaa?  maaku mandu undi.  miiku badhaga undaa?  maaku mandu undi.  miiru laavu?  vyaayaamamu vaddu, mandu tisukanDi leka Sastra chikitsa!  manamu mana samasyala gurinchi charchinchamu inka manamu mana noppi mandutO baagaa cheyyaali ani prayatninchutaamu.   ii samasyalO bhojanam inka vyaayaamamu bhagamulu unnaayi. amErikIyalaku chaalaa cheDDa alvaTulu unnaayi inka ippuDu ekkuva gambhiira durvyasanamulu chuustunaamu. mana durvyasanamulatO manamu mana samasyalani apavaarincchaTam prayatninchutaamu.  mana samasyalani apavaarinchunnappuDu manamu vaaLlu spamdana.  manamu anipinchalennappuDu, chinna samasyalu pedda samasaylu venTanE avatundi inka chakram konasaagutundi.

naa uddESamlO amErikIyulaku ekkuva samasyalu abhinayaalatO unnaayi inka ii samasyalu aarOgyam, bhojanam, inka vyaayaamamulO kanipistaayi. amErikIya manushulu pravartinchanaTTu anni baagaa unnaayi kaani manamu spaSTamga chuDagalamu, chaalaa abhinayalamaina samasyalu unnaayi.  manamu abhinayaalani parikshinchakapOTE maaku ekkuva kOpam vastundi inka takkuva santoshamga unTundi.  takkuva santosham anTE ekkuva durvyasanamulu unTaayi.

amErikalO prajalu ii sanKshObhana baagaa chEsitIraali.  prabutvam sahaayam ivvagaladu kaani manamu okarikokaru sahaayam chEsitIraali. prajalu anni abhinayaalu spamdana unnappuDu manamu vErE durvyasanamulani baagaa chEyaTam prayatninchavachchu.  laavu, beeru, tivramaina vyaayaamamu, mandulu, manduchITulu, lingam, himsa, baTTaalu konaTam, pathyamulu, anni durvyasanamulu lakSaNamulu maatramE unnaayi, samasyalu kaadu. manamu ii lotuga samasyalu baagaa chEsiTappuDu, bahusa mana prabutvam ekkuva labhamulu vyaayaamamu chEyaDaaniki inka arOgyakaramaina bhojanam tinaDaaniki prajalaku kalipistondi ani nEnu anukuntunaanu.  aasamayam, kaagaa, mana prabutvam bEda vaaLlaku, bIma leni vaaLlu, mOdaTiga sahaayam ichchitIraali inka bhojanam dharalu leka bhojanam andubaaTu baagaa chEsitIraali. Subha vaarta anTE, manamu oka manchi dESalO nivasistunnaamu inka manamu marchukogalamu ani naaku telusu.  santosham chaalaa mukyamainadi inka prati manishi dInni anubhavinchaali.



Addict Nation: An Intervention for America
Jane Velez-Mitchell