నాకు ఇద్దరు ప్రిమైన స్నేహితులు. వాళ్ల పేరు ఎరిక ఇంక స్తెఫ్. ఇద్దరూ వషింటొంలో నివసించుతున్నారు. ఎరిక ఎల్లెన్స్ బుర్గ్ నుండి వచారు ఇంక స్తెఫ్ సియత్ల్ నుండి వచారు. నాకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు కని ఎరిక స్తెఫ్ నా చెల్లెళ్లు లాగా.
ఎరిక నా మొదటీ స్నేహితురలు ఆరవ తరగతిలో. మా వయస్సు అప్పుడు పదకొండు ఏండ్లు ఉన్నాము. ఎరిక నాకు 16 యెండ్లు తెలుసు. ఆమె నా ప్రిమైన స్నేహితురలు పతషాలలో ఇంక విశ్వవిద్యాలయములో ఉంది. ఎరిక ఎల్లప్పుడు నన్ను వింటున్నది, నాతో నవ్వుతున్నది, ఇంక నాతో ఏడుస్తున్నది. అమెకు ఒక భర్త ఇంక నేను అమె పెండ్లిలో ఉన్నాను. అమెకు ఒక చిన్న పెండ్లి రెండు ఏండ్ల ముందెర జులైలో జరిగింది. ప్రటి వరము మెము ఫొన్ లో మాట్ట్లాడుతున్నాము.
నేను స్తెఫ్ ని రెండు ఏండ్ల ముందెర కలిసాను. అమె భర్త నా భర్తయూక్క ప్రిమైన స్నేహితుదు. మా భర్తలు విశ్వవిద్యాలయములో చదివారు. అమె ఇంక నేను మా భర్తలు కొసం రుచియైన సయంకలం భొజనం వండాము. అమె ప్రిమైన రంగు పచ్చ రంగు ఇంక అమెకు పచ్చ రంగు కారు, చొక్కాలు, ఇంక చెప్పులు.
స్తెఫ్ ఎరికకంతే పోడుగు. ఎరిక ఇంక నేను స్తెఫ్ కంతే పెద్దవాళ్లము. స్తెఫ్కి ఇంక నాకు కుక్కలు ఉన్నాయి కని ఎరికకి కుక్కలు లెవు, ఎరికకు పిల్లి ఉంది. ఎరికకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు కని స్తెఫ్కు ఒక చెల్లెలు ఒక అన్న ఉన్నారు.
ఉన్నప్పుడు ఎరిక, స్తెఫ్, ఇంక నను మాట్లాడుతున్నాము, నాకు సంతోష వడుతున్నాను.
నా స్నేహం ఎరికతో స్తెఫ్ తో బగుంది. వాళ్లు నా ప్రిమైన స్నేహితులు ఇంక నా చెల్లెళ్లు!
naaku iddaru primaina snEhitulu. vaaLla pEru erika inka steph. iddaruu vashinTomlO nivasinchutunnaaru. erika ellens burg nunDi vachaaru inka steph siyatl nunDi vachaaru. naaku annatammuDlu akkachelleLlu lEru kani erika steph naa chelleLlu laagaa.
erika naa modaTI snEhituralu aarava taragatilO. maa vayassu appuDu padakonDu EnDlu unnaamu. erika naaku 16 yenDlu telusu. aame naa primaina snEhituralu patashaalalO inka viSvavidyaalayamulO undi. erika ellappuDu nannu vinTunnadi, naatO navvutunnadi, inka naatO EDustunnadi. ameku oka bharta inka nEnu ame penDlilO unnaanu. ameku oka chinna penDli renDu EnDla mundera julailO jarigindi. praTi varamu memu phon lO maaTTlaaDutunnaamu.
nEnu steph ni renDu EnDla mundera kalisaanu. ame bharta naa bhartayookka primaina snEhitudu. maa bhartalu viSvavidyaalayamulO chadivaaru. ame inka nEnu maa bhartalu kosam ruchiyaina sayamkalam bhojanam vanDaamu. ame primaina rangu pachcha rangu inka ameku pachcha rangu kaaru, chokkaalu, inka cheppulu.
steph erikakantE pODugu. erika inka nEnu steph kantE peddavaaLlamu. stephki inka naaku kukkalu unnaayi kani erikaki kukkalu levu, erikaku pilli undi. erikaku annatammuDlu akkachelleLlu lEru kani stephku oka chellelu oka anna unnaaru.
unnappuDu erika, steph, inka nanu maaTlaaDutunnaamu, naaku samtOsha vaDutunnaanu.
naa snEham erikatO steph tO bagundi. vaaLlu naa primaina snEhitulu inka naa chelleLlu!
No comments:
Post a Comment