Monday, June 25, 2012

నా అభిరుచీ--My Hobby



నా అభిరుచీ

నా అభిరుచీ తెలుపు నలుపు ఫోటోలు తీయటం.  నాకు చాలా digital cameras ఇంక పాతకాలంవి ఉన్నాయి.  నా camera అన్ని చొతులు నేను ఎక్కడ పడితె నాతో తిసుకొ వెల్తాను.  నాకు స్పూర్తి వస్తుంది ఉన్నప్పుడు నేను బయట నా camera తో వెళ్తాను.  నేను camera తో చుస్తాను camera లేకుండ వెరె వెరె ఉంటుంది.  ఫోటోలు తీయటం నాకు సృజనాత్మకత ఇచింది.  విష్వవిద్యాలయములో నేను ఒక ఫోటోలు తీసే గుంపులో ఉన్న్నాను.  నాకు మనుషులు ఇంక ప్రక్రతి గురించి ఫోటోలు తీయటం ఇష్టం.

ఇప్పుడు ఇది తెలుపు నలుపు ఫోటోలు తీయటం ఎక్కువ కష్టం ఎందుకంటే అంతా digital ఉంది.  తక్కువ film developing కొట్టులు ఉన్నాయి.  Film developing కొసం నేను బయత నా film పంపించి తీరాలి.  నా అమ్మ నాకు అమె camera ఇచారు, ఇంక నాకు నా కొడుకుకి నా cameras ఇవలని ఉంది.  నాకు ఒక చీకటియైన గది ఉంది.  నా చీకటియైన గదిలో నేను ఎల్లప్పుడు పాలుమాలుగ ఉంటాను.  నాకు తప్పకుండు ఒక చీకటియైన గది హైదరాబాదులో ఉంటుంది.  ప్రతి సెలవు నేను నా camera నాతో తిసుకొవస్తాను.  నా చిత్రములు మా ఇంటిలో గూడమిద ఉన్నాయి.  భహుస, కొందరు వారం, నేను నా ఫోటోలు అమ్ముతాను.  ఇప్పుడు ఇది ఊటి ఒక అభిరుచీ.



naa abhiruchI

naa abhiruchI telupu nalupu phOTOlu tIyaTam.  naaku chaalaa digital cameras inka paatakaalamvi unnaayi.  naa camera anni chotulu nEnu ekkaDa paDite naatO tisuko veltaanu.  naaku spuurti vastundi unnappuDu nEnu bayaTa naa camera tO veLtaanu.  nEnu camera tO chustaanu camera lekunda vere vere unTundi.  phOTOlu tIyaTam naaku sRjanaatmakata ichindi.  vishvavidyaalayamulO nEnu oka phOTOlu tIsE gumpulO unnnaanu.  naaku manushulu inka prakrati gurinchi phOTOlu tIyaTam ishTam.

ippuDu idi telupu nalupu phOTOlu tIyaTam ekkuva kashTam endukanTE antaa digital undi.  takkuva film developing koTTulu unnaayi.  film developing kosam nEnu bayata naa film pampinchi tIraali.  naa amma naaku ame camara ichaaru, inka naaku naa koDukuki naa camaras ivalani undi.  naaku oka chIkaTiyaina gadi undi.  naa chIkaTiyaina gadilO nEnu ellappuDu paalumaaluga unTaanu.  naaku tappakunDu oka chIkaTiyaina gadi haidaraabaadulO unTundi.  prati selavu nEnu naa camara naatO tisukovastaanu.  naa chitramulu maa inTilO gooDamida unnaayi.  bhahusa, kondaru varamu, nEnu naa phOTOlu ammutaanu.  ippuDu idi UTi oka abhiruchI.


   




No comments:

Post a Comment