నేను పొద్దున్న ఐదు గంటలకి లేస్తున్నాను. నేను నాష్త పొద్దున్న ఆరు గంటలకి తింటున్నాను. నేను పొద్దున్న ఏడు గంటలకి బస్సులో ఎఫ్ ఎశ్ ఐకి వెళ్లుతున్నాను. నేను పొద్దున్న ఎనిమిది గంటలకి తరగతి మొదలుపెట్టుతున్నాను. నేను పొద్దున్న పది గంటలకి అమ్మలుయౌక్క గదికి వెళ్లుతున్నాను. నేను మద్యాహ్నం పన్నెండు గంటలకి మద్యాహ్నం భొజనం తింటున్నాను. తెలుగు తరగతి తరవాత నేను మా ఇంటికి తిరిగివెళ్లుతున్నాను. ఇంటిలో సాయంత్రం ఐదు గంటలకి నేను నా భర్తతో వండుతున్నాను. సాయంత్రం భొజనం తరవాత, నేను నా కొడుకు కొసం కథ చ్దువుతున్నాను. రాత్రి తొమ్మిది గంటలకి నేను నిద్రపొతున్నాను.
nEnu poddunna aidu ganTalaki lEstunnaanu. nEnu naashta poddunna aaru ganTalaki tinTunnaanu. nEnu poddunna EDu ganTalaki bassulO eph eS aiki veLlutunnaanu. nEnu poddunna enimidi ganTalaki taragati modalupeTTutunnaanu. nEnu poddunna padi ganTalaki ammaluyoukka gadiki veLlutunnaanu. nEnu madyaahnam pannenDu ganTalaki madyaahnam bhojanam tinTunnaanu. telugu taragati taravaata nEnu maa inTiki tirigiveLlutunnaanu. inTilO saayantram aidu ganTalaki nEnu naa bhartatO vanDutunnaanu. saayantram bhojanam taravaata, nEnu naa koDuku kosam katha chduvutunnaanu. raatri tommidi ganTalaki nEnu nidrapotunnaanu.
No comments:
Post a Comment