మా కిరాణాదుకానుకి బయత రోజు
మెము పొద్దున్న తొమ్మిది యబై గంటలకి ఎఫ్ ఎస్ ఐ నుండి బయలుదేరాము. మెము ఎరిన్ యుక్క కారు తిసుకొన్నాము ఇంక అమె బజారుకి మమ్మల్ని తొలారు. మెము ఎరిన్ కి దిక్కులు ఇచ్చాము. మొదటిగ, అమె ఎఫ్ ఎస్ ఐ నుండి కూడి వైపు తిసుకొన్నారు. ఆతరవాత అమె దారి యాబై మిద తినగ వెళ్లారు ఇంక మొదటి నిష్ర్కమణం తిరిగారు. గ్లిబ్ దారి మీద, మొదతి ఆగు చిన్నం తరవాత, అమె ఎడమ వైపు తిరిగారు. బాజారు ఎడమ వైపు ఉంది. బాజారు ఒక మెక్సికన్ కిరాణాదుకాను క్రొత్తయైన పండ్లు కాయకూరలు ఉన్నాయి. బయట రొజంత కిరాణాదుకాను లొపల, మెము తెలుగులో మాట్లాడటం ప్రయత్నం చేసాము. మొదటి మెము పండ్లు కాయకూరలుతో మొదలు పెట్టాము.
ఈ చిత్రములో కరం కాయ, దొసకాయ, కారెట్ట్లు, పచ్చ మిరపకాయ, ఇంక చాలా పండ్లు ఉన్నాయి.
మెము మామీడి పండ్లు కూడ చూసాము. నాకు పండ్లు చాలా ఇష్టం. ఈ మామీడి పండ్లు చవుకనైనవి.
మా ఉపాధ్యాయురాలు మాకు భరత్ దెశంలో కిరాణాదుకానులకి గురించి అన్ని సంగతులు మాకు ఏమి దొరకగలవు అని చెప్పారు. అమె కూడ కిరాణాదుకానులొ మాకు ఇవి అన్ని చుపించారు.
కిరాణాదుకానుకు ఎండ్రకాయలు కూడ అమ్మింది. వాళ్లు కొన్న ఎండ్రకాయలు చచ్చిపొయాయి.
చాలా కిరాణా సామానులు ఉన్నాయి. మెము పసుపు, మిరపకాయ, జీలకర్ర, బెల్లం, ఎలక్కాయలు, ఇంక లవంగాలు చుసాము.
కిరాణాదుకానుకి నేను ఇంచుమించు $10 డొలర్లు ఖర్చు పెట్టు. నేను రాసం, పనీర్ తమలెలు, మొలె, ఇంక కూకిలు కొన్నాను.
ఆ రత్రి, నా భర్త నేను కొన్న సామసుతో నా కొసం చాలా రుచిగ ఇంచలాదలు మొలె వండారు!
మాకు చాలా 'ఫుంగా ఉంది! కిరాణాదుకాను తరవాత మెము రావి కబబ్ లో తిన్నాము. రావి కబబ్ కి మెము ఇద్దరు మొగవాళ్లని వినాము. వాళ్లు మా పకన కొర్చొనారు. వాళ్లుతొ తెలుగులో మాట్లాడం కొసం ప్రయత్నము చేసాను. వళ్లు సిగ్గు పడ్డారు. నాకు తరగతి బయట తెలుగు మనషులు దొరుకను.
maa kiraaNaadukaanuki bayata rOju
memu poddunna tommidi yabai ganTalaki ef es ai nunDi bayaludEraamu. memu erin yukka kaaru tisukonnaamu inka ame bajaaruki mammalni tolaaru. memu erin ki dikkulu ichchaamu. modaTiga, ame ef es ai nunDi kuuDi vaipu tisukonnaaru. aataravaata ame daari yaabai mida tinaga veLlaaru inka modaTi nishrkamaNam tirigaaru. glib daari miida, modati aagu cinnam taravaata, ame eDama vaipu tirigaaru. baajaaru eDama vaipu undi. baajaaru oka meksikan kiraaNaadukaanu krottayaina panDlu kaayakuuralu unnaayi. bayaTa rojanta kiraaNaadukaanu lopala, memu telugulO maaTlaaDaTam prayatnam chEsaamu. modaTi memu panDlu kaayakuuralutO modalu peTTaamu.
ii chitramulO karam kaaya, dosakaaya, kaareTTlu, pachcha mirapakaaya, inka chaalaa panDlu unnaayi.
memu maamiiDi panDlu kuuDa chuusaamu. naaku panDlu chaalaa ishTam. ii maamiiDi panDlu chavukanainavi.
maa upaadhyaayuraalu maaku bharat deSamlO kiraaNaadukaanulaki gurinchi anni samgatulu maaku Emi dorakagalavu ani cheppaaru. ame kuuDa kiraaNaadukaanulo maaku ivi anni chupinchaaru.
kiraaNaadukaanuku enDrakaayalu kuuDa ammindi. vaaLlu konna enDrakaayalu chachchipoyaayi.
chaalaa kiraaNaa saamaanulu unnaayi. memu pasupu, mirapakaaya, jIlakarra, bellam, elakkaayalu, inka lavangaalu chusaamu.
kiraaNaadukaanuki nEnu inchuminchu $10 Dolarlu Karchu peTTu. nEnu raasam, paneer tamalelu, mole, inka kookilu konnaanu.
aa ratri, naa bharta nEnu konna saamasutO naa kosam chaalaa ruchiga inchalaadalu mole vanDaaru!
maaku chaalaa 'funga' undi! kiraaNaadukaanu taravaata memu raavi kabab lO tinnaamu. raavi kabab ki memu iddaru mogavaaLlani vinaamu. vaaLlu maa pakana korchonaaru. vaaLluto telugulO maaTlaaDam kosam prayatnamu chEsaanu. vaLlu siggu paDDaaru. naaku taragati bayaTa telugu manashulu dorukanu.






mee prayatnam chaala baagundanDi! chitraala tho...manchi katha tho...inka mee bharta mee kosam vanDina bhojanamu tho...ee post brahmaanDamu (excellent)!
ReplyDelete