బయట రూజు--అమ్మ పళహరషల
అమ్మ పళహరషల దక్షనం బరట్ దెశం పళహరషల ఇంక అక్కడ భొజనం చాలా రుచిగ ఉంటాయి. మొదతిగ మెము విఎన్నకి చేరుకోవాము ఇంక ఎరిన్ ఆమె కర్రు పర్కింగ్ చెసారు. ఎందుకంటే మెము త్వరగ ఉన్నాము, మెము ఒక చఫె పళహరషల పక్కన కి వెలాము. అక్కద మెము ఫ్లత్ రవి గురించి మాట్లాడాము. చఫె లో చాలా సంగితం పిల్లలు కొసం ఉంది. మెము సంగితం పైన కఠ చర్చించాము.
వాళ్లు అమ్మ పళహరషల పదకొందు గంతలకి తేరుస్తారు ఇంక పదకొందు గంత్లకి మెము చఫె నుంది అమ్మ వరకు నడిచాము. అమ్మలోపల మెము మెను చదివాము ఇంక తెలుగులో వైతెరు నుంది భొజనం తెప్పించాము. వైతెరు హ్య్దెరబద్ నుంది వచేరు ఇంక ఆయనకు చాలా సంతొషంగ మాతో తెలుగులో మాట్లాడాటం ఉంది. ఆయన పేరు మారళిధర ఇంక ఆయన మంచి మంచి మొగవాడు ఉన్నారు.
మెము dosas తెప్పించాము . భొజనం ముందు నేను ఆయనకి మా కఠ (తరగతి కొసం) 'ఫ్లత్ రవీ చడివాను. ఆయనకు మా కఠ చాలా ఇష్టం. ఆయన హ్య్దెరబద్ మంచి నగరం ఉంది అన్ని నాకు చెప్పారు. ఆతరవాత ముగురు మొగవాడు పలహరషళకి వెళ్లారు ఇంక నేను వాళ్లుతో కూడ తెలుగులో మాట్లాడాను. వైతెరు మాకు మా భొజనం ఇచారు ఇంక మెము మద్యాహనం భొజనం తిన్నాము. మా dosas చాలా చాలా రుచిగ ఉన్నాయి! నది dosa కరంగ ఉంది!
ఇంచుమించు పనెందు గంతలకి మెము ఎఫ్ ఎస్ ఐ కి తిరిగి వెళ్లము.
ఆ రాత్రి నా భర్త కొడుకు ఇంక నెఫెవ్ అఫ్ఘన్ పళహరషలకి సాయంకాలం భొజనం కొసం వెళ్లము. అక్కద నేను అమ్మయి అఫ్ఘనిస్తన్ నుంది తో మాట్లాడాను. ఒక మొగవాడు మెము విన్నారు ఇంక ఎందుకంటే ఆయన దక్షనం బరట్ నుంది వచేరు, ఆయన కూడ మాతో మాట్లాడారు. ఆయన 'యెక్కద మిరు వస్తారు, దక్షనం బరట్ లో?' అన్ని మాకు అడిగారు. నేను 'హ్య్దెరబద్కీ అన్ని ఆయనకు చెప్పాను. ఆయన హ్య్దెరబద్ నుంది వచేను ఇంక నేను ఆయనకు ప్రెశ్నలు తెలుగు లో అడిగాను. ఆయన చాలా షొచ్కెద్గ ఉన్నారు! మాకు ఒక చిన్న కని మంచి చొన్వెర్సతిఒన్ ఉంది. ఆ శుక్ర వారం నాకు చాలా తెలుగులో మాట్లాడాను!
bayaTa rooju--amma paLaharashala
amma paLaharashala dakshanam baraT deSam paLaharashala inka akkaDa bhojanam chaalaa ruchiga unTaayi. modatiga memu viennaki chErukOvaamu inka erin aame karru parking chesaaru. endukanTE memu tvaraga unnaamu, memu oka cafe paLaharashala pakkana ki velaamu. akkada memu flat ravi gurinchi maaTlaaDaamu. cafe lO chaalaa sangitam pillalu kosam undi. memu sangitam paina kaTha charchinchaamu.
vaaLlu amma paLaharashala padakondu gantalaki tErustaaru inka padakondu gantlaki memu cafe nundi amma varaku naDichaamu. ammalOpala memu menu chadivaamu inka telugulO vaiteru nundi bhojanam teppinchaamu. waiteru hyderabad nundi vachEru inka aayanaku chaalaa santoshamga maatO telugulO maaTlaaDaaTam undi. aayana pEru maaraLidhara inka aayana manchi manchi mogavaaDu unnaaru.
memu dosalu teppinchaamu. bhojanam mundu nEnu aayanaki maa kaTha (taragati kosam) 'flat ravi' chaDivaanu. aayanaku maa kaTha chaalaa ishTam. aayana hyderabad manchi nagaram undi anni naaku cheppaaru. aataravaata muguru mogavaaDu palaharashaLaki veLlaaru inka nEnu vaaLlutO kuuDa telugulO maaTlaaDaanu. waiteru maaku maa bhojanam ichaaru inka memu madyaahanam bhojanam tinnaamu. maa dosas chaalaa chaalaa ruchiga unnaayi! nadi dosa karamga undi!
inchuminchu panendu gantalaki memu ef es ai ki tirigi veLlamu.
aa raatri naa bharta koDuku inka nephew afghan paLaharashalaki saayankaalam bhojanam kosam veLlamu. akkada nEnu ammayi afghanistan nundi tO maaTlaaDaanu. oka mogavaaDu memu vinnaaru inka endukanTE aayana dakshanam baraT nundi vachEru, aayana kuuDa maatO maaTlaaDaaru. aayana 'yekkada miru vastaaru, dakshanam baraT lO?' anni maaku aDigaaru. nEnu 'hyderabadki' anni aayanaku cheppaanu. aayana hyderabad nundi vachEnu inka nEnu aayanaku preSnalu telugu lO aDigaanu. aayana chaalaa shockedga unnaaru! maaku oka chinna kani manchi conversation undi. aa Sukra vaaram naaku chaalaa telugulO maaTlaaDaanu!



No comments:
Post a Comment