Tuesday, June 26, 2012

బల్ స్తొం మల్ల్ --Balston Mall

ఈ శుక్ర వారం మెము బల్ స్తొం మల్ల్ కి వెళ్లాము.  Erin అమె కారులో మమల్ని తొలారు.  మల్ కి ద్వారము ఉంది ఇంక లోపల వెళ్లటం కొసం మెము టికెత్ తిసుకొన్నాము.  మల్ లోపల మెము నడిచాము ఇంక ధరలు, పనిలు, గంటలు గురించి మాట్లాడాము. 

ఈ ఫొటొ చెప్పులు గురించి:


Anne అమెకు వెడల్పు పాదాలు కాబట్టి అమెకు చెప్పులు కొనటం కొసం కష్టం ఉంతుంది,  అన్ని మాకు Anne చెప్పారు.  నాకు చెప్పులు చాలా ఇష్టం ఇంక రెండు పొయిన నెలలలో నేను ఎనిమిది జతలు చెప్పులు కొన్నను.  ఈ చెప్పులు, న ప్రిమైన జత పైనది.  ఇవి చల్ల అందంగ చెప్పులు ఉన్నాయి.

చెప్పులు కొట్టు తరవాత మెము మెట్ట్లు ఎక్కాము ఇంక ఎక్కువ షొప్పిన్ చెసాము.


మెము ఒక సంచిలు కొట్టు చూసాము ఇంక అక్కడ మెము ఎక్కువ తెలుగులో మాట్లాడాము. 


నేను Erinకి 'మికు మి సంచిలు ఇష్టమా?' అన్నిఅడిగాను.  అమె సంచి చాలా ఇష్టం అన్ని నాకు చెప్పారు. 


నాకు ఇ సంచి నా కొడుకు కొసం కావాలి!  ఇ పందతో ఉన్న సంచి నా ప్రిమైన సంచి!

ii Sukra vaaramu memu bal stom mall ki veLlaamu.  erin ame kaarulO mamalni tolaaru.  mal ki dvaaramu undi inka lOpala veLlaTam kosam memu tiket tisukonnaamu.  mal lOpala memu naDichaamu inka dharalu, panilu, ganTalu gurinchi maaTlaaDaamu. 

ii phoTo cheppulu gurinchi:

anne ameku veDalpu padalu kaabaTTi ameku cheppulu konaTam kosam kashTam untundi,  anni maaku anne cheppaaru.  naaku cheppulu chaalaa ishTam inka renDu poyina nelalalO nEnu enimidi jatalu cheppulu konnanu.  ii cheppulu, na primaina jata painadi.  ivi challa andamga cheppulu unnaayi.

cheppulu koTTu taravaata memu meTTlu ekkaamu inka ekkuva shoppin chesaamu. 

memu oka sanchilu koTTu chuusaamu inka akkaDa memu ekkuva telugulO maaTlaaDaamu.  nEnu erinki 'miku mi sanchilu ishTamaa?' anni aDigaanu.  ame sanchi chaalaa ishTam anni naaku cheppaaru. 

naaku i sanchi naa koDuku kosam kaavaali!  i pandatO unna sanchi naa primaina sanchi!

Monday, June 25, 2012

నా అభిరుచీ--My Hobby



నా అభిరుచీ

నా అభిరుచీ తెలుపు నలుపు ఫోటోలు తీయటం.  నాకు చాలా digital cameras ఇంక పాతకాలంవి ఉన్నాయి.  నా camera అన్ని చొతులు నేను ఎక్కడ పడితె నాతో తిసుకొ వెల్తాను.  నాకు స్పూర్తి వస్తుంది ఉన్నప్పుడు నేను బయట నా camera తో వెళ్తాను.  నేను camera తో చుస్తాను camera లేకుండ వెరె వెరె ఉంటుంది.  ఫోటోలు తీయటం నాకు సృజనాత్మకత ఇచింది.  విష్వవిద్యాలయములో నేను ఒక ఫోటోలు తీసే గుంపులో ఉన్న్నాను.  నాకు మనుషులు ఇంక ప్రక్రతి గురించి ఫోటోలు తీయటం ఇష్టం.

ఇప్పుడు ఇది తెలుపు నలుపు ఫోటోలు తీయటం ఎక్కువ కష్టం ఎందుకంటే అంతా digital ఉంది.  తక్కువ film developing కొట్టులు ఉన్నాయి.  Film developing కొసం నేను బయత నా film పంపించి తీరాలి.  నా అమ్మ నాకు అమె camera ఇచారు, ఇంక నాకు నా కొడుకుకి నా cameras ఇవలని ఉంది.  నాకు ఒక చీకటియైన గది ఉంది.  నా చీకటియైన గదిలో నేను ఎల్లప్పుడు పాలుమాలుగ ఉంటాను.  నాకు తప్పకుండు ఒక చీకటియైన గది హైదరాబాదులో ఉంటుంది.  ప్రతి సెలవు నేను నా camera నాతో తిసుకొవస్తాను.  నా చిత్రములు మా ఇంటిలో గూడమిద ఉన్నాయి.  భహుస, కొందరు వారం, నేను నా ఫోటోలు అమ్ముతాను.  ఇప్పుడు ఇది ఊటి ఒక అభిరుచీ.



naa abhiruchI

naa abhiruchI telupu nalupu phOTOlu tIyaTam.  naaku chaalaa digital cameras inka paatakaalamvi unnaayi.  naa camera anni chotulu nEnu ekkaDa paDite naatO tisuko veltaanu.  naaku spuurti vastundi unnappuDu nEnu bayaTa naa camera tO veLtaanu.  nEnu camera tO chustaanu camera lekunda vere vere unTundi.  phOTOlu tIyaTam naaku sRjanaatmakata ichindi.  vishvavidyaalayamulO nEnu oka phOTOlu tIsE gumpulO unnnaanu.  naaku manushulu inka prakrati gurinchi phOTOlu tIyaTam ishTam.

ippuDu idi telupu nalupu phOTOlu tIyaTam ekkuva kashTam endukanTE antaa digital undi.  takkuva film developing koTTulu unnaayi.  film developing kosam nEnu bayata naa film pampinchi tIraali.  naa amma naaku ame camara ichaaru, inka naaku naa koDukuki naa camaras ivalani undi.  naaku oka chIkaTiyaina gadi undi.  naa chIkaTiyaina gadilO nEnu ellappuDu paalumaaluga unTaanu.  naaku tappakunDu oka chIkaTiyaina gadi haidaraabaadulO unTundi.  prati selavu nEnu naa camara naatO tisukovastaanu.  naa chitramulu maa inTilO gooDamida unnaayi.  bhahusa, kondaru varamu, nEnu naa phOTOlu ammutaanu.  ippuDu idi UTi oka abhiruchI.


   




My Father's Schedule

ప్రతి పొద్దున్న నా నన ఆరుంపావు గంతలకి లేగుస్తున్నారు.  మొదటి ఆయన కొఫి చెస్తారు ఇంక వార్తాపత్రిక చదువుతారు.  ఆయన కొఫి వార్తాపత్రిక తరవతా, ప్రతి పొద్దున్న నా నన స్నానం చెస్తున్నారు...నేను అన్నుకుంటాను.  మా నన ఊరుకి పని చెస్తారు.  ప్రతి రోజు వాళ్లు అరు గంతలకి ఆయన కట్తడము తెరుస్తున్నారు.  ప్రతి పొద్దున్న ఏడుంపావు గంతలకి ఆయన పనికి చెరుతున్నారు.  ప్రతి రోజు పనిలో ఆయన ఫొన్ కల్ చెస్తున్నారు, ప్రెశ్నలకి జవాబు ఇస్తున్నారు, ఇంక ఊరు కొడలు క్రమపరుస్తునారు.  ఆయనకు ఒక గుమాస్త ఇంక ఎప్పుడూ ఆమె ఆయన కొసం సందేశ్ములు తిసుకొంతొంది.  మా ఇల్లు దగర మా నన కార్యాలయము ఉంది ఇంక ప్రతి మాద్యాహనం ఆయన భొజునం చెయటం కొసం ఇంటికి నడుస్తున్నారు.  ప్రతి మాద్యాహనం భొజనం తరవతా ఇంచుమించు వంటి గంటకి ఆయన కార్యాలయముకి తిరిగి వెళ్తున్నారు.  ప్రతి సయంకలం ఏడు గంటలకి వాళ్లు ఆయన కట్టడము మూస్తున్నారు.  ఐదు గంటలకి మా నన ఇంటికి వెళ్తున్నారు. 

prati poddunna naa nana  aarunpaavu gantalaki lEgustunnaaru.  modaTi aayana kophi chestaaru inka vaartaapatrika chaduvutaaru.  aayana kophi vaartaapatrika taravataa, prati poddunna naa nana snaanam chestunnaaru...nEnu annukunTaanu.  maa nana Uruki pani chestaaru.  prati rOju vaaLlu aru gantalaki aayana kaTtaDamu terustunnaaru.  prati poddunna EDumpaavu gantalaki aayana paniki cherutunnaaru.  prati rOju panilO aayana phon kal chestunnaaru, preSnalaki javaabu istunnaaru, inka Uru koDalu kramaparustunaaru.  aayanaku oka gumaasta inka eppuDuu aame aayana kosam samdESmulu tisukontondi.  maa illu dagara maa nana kaaryaalayamu undi inka prati maadyaahanam aayana bhojanam cheyaTam kosam inTiki naDustunnaaru.  prati maadyaahanam bhojanam taravataa inchuminchu vanTi ganTaki aayana kaaryaalayamuki tirigi veLtunnaaru.  prati sayankalam EDu ganTalaki vaaLlu aayana kaTTaDamu mUstunnaaru.  aidu ganTalaki maa nana inTiki veLtaaru. 

Wednesday, June 20, 2012

మా కిరాణాదుకానుకి బయత రోజు --Our Field Trip to the Grocery Store


మా కిరాణాదుకానుకి బయత రోజు

మెము పొద్దున్న తొమ్మిది యబై గంటలకి ఎఫ్ ఎస్ ఐ నుండి బయలుదేరాము.  మెము ఎరిన్ యుక్క కారు తిసుకొన్నాము ఇంక అమె బజారుకి మమ్మల్ని తొలారు.  మెము ఎరిన్ కి దిక్కులు ఇచ్చాము.  మొదటిగ, అమె ఎఫ్ ఎస్ ఐ నుండి కూడి వైపు తిసుకొన్నారు.  ఆతరవాత అమె దారి యాబై మిద తినగ వెళ్లారు ఇంక మొదటి నిష్ర్కమణం తిరిగారు.  గ్లిబ్ దారి మీద, మొదతి ఆగు చిన్నం తరవాత, అమె ఎడమ వైపు తిరిగారు.  బాజారు ఎడమ వైపు ఉంది.  బాజారు ఒక మెక్సికన్ కిరాణాదుకాను క్రొత్తయైన పండ్లు కాయకూరలు ఉన్నాయి.  బయట రొజంత కిరాణాదుకాను లొపల, మెము తెలుగులో మాట్లాడటం ప్రయత్నం చేసాము.  మొదటి మెము పండ్లు కాయకూరలుతో మొదలు పెట్టాము.



ఈ చిత్రములో కరం కాయ, దొసకాయ, కారెట్ట్లు, పచ్చ మిరపకాయ, ఇంక చాలా పండ్లు ఉన్నాయి.

మెము మామీడి పండ్లు కూడ చూసాము.  నాకు పండ్లు చాలా ఇష్టం.  ఈ మామీడి పండ్లు చవుకనైనవి.

మా ఉపాధ్యాయురాలు మాకు భరత్ దెశంలో కిరాణాదుకానులకి గురించి అన్ని సంగతులు మాకు ఏమి దొరకగలవు అని చెప్పారు.  అమె కూడ కిరాణాదుకానులొ మాకు ఇవి అన్ని చుపించారు.

కిరాణాదుకానుకు ఎండ్రకాయలు కూడ అమ్మింది.  వాళ్లు కొన్న ఎండ్రకాయలు చచ్చిపొయాయి.

చాలా కిరాణా సామానులు ఉన్నాయి.  మెము పసుపు, మిరపకాయ, జీలకర్ర, బెల్లం, ఎలక్కాయలు, ఇంక లవంగాలు చుసాము.

కిరాణాదుకానుకి నేను ఇంచుమించు $10 డొలర్లు ఖర్చు పెట్టు.  నేను రాసం, పనీర్ తమలెలు, మొలె, ఇంక కూకిలు కొన్నాను.

ఆ రత్రి, నా భర్త నేను కొన్న సామసుతో నా కొసం చాలా రుచిగ ఇంచలాదలు మొలె వండారు! 

మాకు చాలా 'ఫుంగా ఉంది!  కిరాణాదుకాను తరవాత మెము రావి కబబ్ లో తిన్నాము.  రావి కబబ్ కి మెము ఇద్దరు మొగవాళ్లని వినాము.  వాళ్లు మా పకన కొర్చొనారు.  వాళ్లుతొ తెలుగులో మాట్లాడం కొసం ప్రయత్నము చేసాను.  వళ్లు సిగ్గు పడ్డారు.  నాకు తరగతి బయట తెలుగు మనషులు దొరుకను. 



maa kiraaNaadukaanuki bayata rOju

memu poddunna tommidi yabai ganTalaki ef es ai nunDi bayaludEraamu.  memu erin yukka kaaru tisukonnaamu inka ame bajaaruki mammalni tolaaru.  memu erin ki dikkulu ichchaamu.  modaTiga, ame ef es ai nunDi kuuDi vaipu tisukonnaaru.  aataravaata ame daari yaabai mida tinaga veLlaaru inka modaTi nishrkamaNam tirigaaru.  glib daari miida, modati aagu cinnam taravaata, ame eDama vaipu tirigaaru.  baajaaru eDama vaipu undi.  baajaaru oka meksikan kiraaNaadukaanu krottayaina panDlu kaayakuuralu unnaayi.  bayaTa rojanta kiraaNaadukaanu lopala, memu telugulO maaTlaaDaTam prayatnam chEsaamu.  modaTi memu panDlu kaayakuuralutO modalu peTTaamu.

ii chitramulO karam kaaya, dosakaaya, kaareTTlu, pachcha mirapakaaya, inka chaalaa panDlu unnaayi.

memu maamiiDi panDlu kuuDa chuusaamu.  naaku panDlu chaalaa ishTam.  ii maamiiDi panDlu chavukanainavi.

maa upaadhyaayuraalu maaku bharat deSamlO kiraaNaadukaanulaki gurinchi anni samgatulu maaku Emi dorakagalavu ani cheppaaru.  ame kuuDa kiraaNaadukaanulo maaku ivi anni chupinchaaru.

kiraaNaadukaanuku enDrakaayalu kuuDa ammindi.  vaaLlu konna enDrakaayalu chachchipoyaayi.

chaalaa kiraaNaa saamaanulu unnaayi.  memu pasupu, mirapakaaya, jIlakarra, bellam, elakkaayalu, inka lavangaalu chusaamu.

kiraaNaadukaanuki nEnu inchuminchu $10 Dolarlu Karchu peTTu.  nEnu raasam, paneer tamalelu, mole, inka kookilu konnaanu.

aa ratri, naa bharta nEnu konna saamasutO naa kosam chaalaa ruchiga inchalaadalu mole vanDaaru!

maaku chaalaa 'funga' undi!  kiraaNaadukaanu taravaata memu raavi kabab lO tinnaamu.  raavi kabab ki memu iddaru mogavaaLlani vinaamu.  vaaLlu maa pakana korchonaaru.  vaaLluto telugulO maaTlaaDam kosam prayatnamu chEsaanu.  vaLlu siggu paDDaaru.  naaku taragati bayaTa telugu manashulu dorukanu.

Tuesday, June 19, 2012

నా ప్రియమైన ప్రయాణం --My Favorite Trip

నా ప్రియమైన ప్రయాణం 


2005లో పరిస్ లో నేను విద్యార్థిఉన్నప్పుడు విష్వవిద్యాలయము ఉన్నను నేను టునిస్యకి వెళ్లాను.  మెము టునిస్ లో ఐదు రొజులు ఉన్నాము.  ఇద్దరు అద్యాపకుదులు మాతో వచ్చారు.  అరబ్ వసంత ముందర మా ప్రయాణం ఉంది ఇంక ఇప్పుదు టునిస్య ఎక్కువ ముక్తగ ఉంది.  టునిస్యకు జనాభ ముస్లమం ఇంక అమెరికను సంస్కృతికంతె టునిసీ సంస్కృతి వెరి వెరి ఉంది.  ఊన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, టునిస్ బయట, అడవాళ్లు ఉతి మూగవాళ్లుతో బయత ఉన్నారు.  నా ఉద్దెశంలో అది ఉన్నట్లు ఆ తరవాత కంటె ఇప్పుదు బగుంది.


టునిస్య మనషులు తెలుగు మనషులు లాగా, వారి సంస్కృతులు ఇంక వారి ప్రజలు సంతోషంగ ఉంటారు.  టునిస్ళొ చాలా రంగులు ఉన్నాయి.  కట్టడములు నిలం రంగు తెలుపు రంగు లో ఉన్నాయి.  టునిస్య మనషులు ఫ్రెంచి ఇంక అరబిక్ భషలు మాట్లాడారు.  మెము బనజరులుకి వెలాము ఇంక నేను ఒక స్కర్ఫు కొన్నను.  మెము హొతెల్లో ఉన్నాము.  మాకు సాయంకాలం దారిలో నడవటం ఇష్టం ఇంక ప్రతి సాయంకాలం మెము బయట వెళ్లాము.


టునిస్యకి నా ప్రయాణం నాకు ఒక కొత్త అనుభవం ఉంది.  అది నా మొదటి ప్రయాణం ఒక ముసల్మాను సంస్కృతిలో ఉంది ఇంక నాకు కొంచం భయంగ ఉంది.  ప్రయాణం తరవాత నేను ఇంటికి చాలా ఆకలనంతో వెరె సంస్కృతి కొసం తిరిగి వెళ్లాను.  టునిస్యలో నాకు ఒక మొగవాడిని కలిసాను ఇంక అయన అని నాకు చెప్పారు, "మనషులు అందరుము మనుషుల్ము ఉట్టి."


naa priyamaina prayaaNam 

2005lO paris lO nEnu vidyaarthiunnappuDu vishvavidyaalayamu unnanu nEnu Tunisyaki veLlaanu.  memu Tunis lO aidu rojulu unnaamu.  iddaru adyaapakudulu maatO vachchaaaru.  arab vasanta mundara maa prayaaNam undi inka ippudu Tunisya ekkuva muktaga undi.  Tunisyaku janaabha muslamam inka amerikanu samskRtikante Tunisia samskRti veri veri undi.  UnnappuDu nEnu akkaDa unnaanu, Tunis bayaTa, aDavaaLlu uti moogavaaLlutO bayata unnaaru.  naa uddeSmlO adi unnaTlu aa taravaata kanTe ippudu bagundi.

Tunisya manashulu telugu manashulu laagaa, vaari samskRtulu inka vaari prajalu samtOshamga unTaaru.  TunisLo chaalaa rangulu unnaayi.  kaTTaDamulu nilam rangu telupu rangu lO unnaayi.  Tunisya manashulu frenchi inka arabik bhashalu maaTlaaDaaru.  memu banajaruluki velaamu inka nEnu oka skarfu konnanu.  memu hotellO unnaamu.  maaku saayankaalam daarilO naDavaTam ishTam inka prati saayankaalam memu bayaTa veLlaamu.

Tunisyaki naa prayaaNam naaku oka kotta anubhavam undi.  adi naa modaTi prayaaNam oka musalmaanu samskRtilO undi inka naaku koncham bhayamga undi.  prayaaNam taravaata nEnu inTiki chaalaa aakalanamtO vere samskRti kosam tirigi veLlaanu.  TunisyalO naaku oka mogavaaDini kalisaanu inka ayana ani naaku cheppaaru, "manashulu andarumu manushulmu uTTi."

Tunisia 2005

Tunisia 2005




Sunday, June 10, 2012

My Daily Schedule

నేను పొద్దున్న ఐదు గంటలకి లేస్తున్నాను.  నేను నాష్త పొద్దున్న ఆరు గంటలకి తింటున్నాను.  నేను పొద్దున్న ఏడు గంటలకి బస్సులో ఎఫ్ ఎశ్ ఐకి వెళ్లుతున్నాను.  నేను పొద్దున్న ఎనిమిది గంటలకి తరగతి మొదలుపెట్టుతున్నాను.  నేను పొద్దున్న పది గంటలకి అమ్మలుయౌక్క గదికి వెళ్లుతున్నాను.  నేను మద్యాహ్నం పన్నెండు గంటలకి మద్యాహ్నం భొజనం తింటున్నాను.  తెలుగు తరగతి తరవాత నేను మా ఇంటికి తిరిగివెళ్లుతున్నాను.  ఇంటిలో సాయంత్రం ఐదు గంటలకి నేను నా భర్తతో వండుతున్నాను.  సాయంత్రం భొజనం తరవాత, నేను నా కొడుకు కొసం కథ చ్దువుతున్నాను.  రాత్రి తొమ్మిది గంటలకి నేను నిద్రపొతున్నాను.

nEnu poddunna aidu ganTalaki lEstunnaanu.  nEnu naashta poddunna aaru ganTalaki tinTunnaanu.  nEnu poddunna EDu ganTalaki bassulO eph eS aiki veLlutunnaanu.  nEnu poddunna enimidi ganTalaki taragati modalupeTTutunnaanu.  nEnu poddunna padi ganTalaki ammaluyoukka gadiki veLlutunnaanu.  nEnu madyaahnam pannenDu ganTalaki madyaahnam bhojanam tinTunnaanu.  telugu taragati taravaata nEnu maa inTiki tirigiveLlutunnaanu.  inTilO saayantram aidu ganTalaki nEnu naa bhartatO vanDutunnaanu.  saayantram bhojanam taravaata, nEnu naa koDuku kosam katha chduvutunnaanu.  raatri tommidi ganTalaki nEnu nidrapotunnaanu.

నా ప్రిమైన స్నేహితులు-- My Best Friends

నాకు ఇద్దరు ప్రిమైన స్నేహితులు.  వాళ్ల పేరు ఎరిక ఇంక స్తెఫ్.  ఇద్దరూ వషింటొంలో నివసించుతున్నారు.  ఎరిక ఎల్లెన్స్ బుర్గ్ నుండి వచారు ఇంక స్తెఫ్ సియత్ల్ నుండి వచారు.  నాకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు కని ఎరిక స్తెఫ్  నా చెల్లెళ్లు లాగా.

ఎరిక నా మొదటీ స్నేహితురలు ఆరవ తరగతిలో.   మా వయస్సు అప్పుడు పదకొండు ఏండ్లు ఉన్నాము.  ఎరిక నాకు 16 యెండ్లు తెలుసు.  ఆమె నా ప్రిమైన స్నేహితురలు పతషాలలో ఇంక విశ్వవిద్యాలయములో ఉంది.  ఎరిక ఎల్లప్పుడు నన్ను వింటున్నది, నాతో నవ్వుతున్నది, ఇంక నాతో ఏడుస్తున్నది.  అమెకు ఒక భర్త ఇంక నేను అమె పెండ్లిలో ఉన్నాను.  అమెకు ఒక చిన్న పెండ్లి రెండు ఏండ్ల ముందెర జులైలో జరిగింది.  ప్రటి వరము మెము ఫొన్ లో మాట్ట్లాడుతున్నాము.

నేను స్తెఫ్ ని రెండు ఏండ్ల ముందెర కలిసాను.  అమె భర్త నా భర్తయూక్క ప్రిమైన స్నేహితుదు.  మా భర్తలు విశ్వవిద్యాలయములో చదివారు.  అమె ఇంక నేను మా భర్తలు కొసం రుచియైన సయంకలం భొజనం వండాము.  అమె ప్రిమైన రంగు పచ్చ రంగు ఇంక అమెకు పచ్చ రంగు కారు, చొక్కాలు, ఇంక చెప్పులు.

స్తెఫ్ ఎరికకంతే పోడుగు.  ఎరిక ఇంక నేను స్తెఫ్ కంతే పెద్దవాళ్లము.  స్తెఫ్కి ఇంక నాకు కుక్కలు ఉన్నాయి కని ఎరికకి కుక్కలు లెవు, ఎరికకు పిల్లి ఉంది.  ఎరికకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు కని స్తెఫ్కు ఒక చెల్లెలు ఒక అన్న ఉన్నారు.

ఉన్నప్పుడు ఎరిక, స్తెఫ్, ఇంక నను మాట్లాడుతున్నాము, నాకు సంతోష వడుతున్నాను.

నా స్నేహం ఎరికతో స్తెఫ్ తో బగుంది.  వాళ్లు నా ప్రిమైన స్నేహితులు ఇంక నా చెల్లెళ్లు! 


naaku iddaru primaina snEhitulu.  vaaLla pEru erika inka steph.  iddaruu vashinTomlO nivasinchutunnaaru.  erika ellens burg nunDi vachaaru inka steph siyatl nunDi vachaaru.  naaku annatammuDlu akkachelleLlu lEru kani erika steph  naa chelleLlu laagaa.

erika naa modaTI snEhituralu aarava taragatilO.   maa vayassu appuDu padakonDu EnDlu unnaamu.  erika naaku 16 yenDlu telusu.  aame naa primaina snEhituralu patashaalalO inka viSvavidyaalayamulO undi.  erika ellappuDu nannu vinTunnadi, naatO navvutunnadi, inka naatO EDustunnadi.  ameku oka bharta inka nEnu ame penDlilO unnaanu.  ameku oka chinna penDli renDu EnDla mundera julailO jarigindi.  praTi varamu memu phon lO maaTTlaaDutunnaamu.

nEnu steph ni renDu EnDla mundera kalisaanu.  ame bharta naa bhartayookka primaina snEhitudu.  maa bhartalu viSvavidyaalayamulO chadivaaru.  ame inka nEnu maa bhartalu kosam ruchiyaina sayamkalam bhojanam vanDaamu.  ame primaina rangu pachcha rangu inka ameku pachcha rangu kaaru, chokkaalu, inka cheppulu.

steph erikakantE pODugu.  erika inka nEnu steph kantE peddavaaLlamu.  stephki inka naaku kukkalu unnaayi kani erikaki kukkalu levu, erikaku pilli undi.  erikaku annatammuDlu akkachelleLlu lEru kani stephku oka chellelu oka anna unnaaru.

unnappuDu erika, steph, inka nanu maaTlaaDutunnaamu, naaku samtOsha vaDutunnaanu.

naa snEham erikatO steph tO bagundi.  vaaLlu naa primaina snEhitulu inka naa chelleLlu!

నా బడి--My School


నా బడి

నేను తెలుగు విద్యార్థి.  నా బడి పేరు ఎఫ్ ఎస్ ఐ.  ఎఫ్ ఎస్ ఐ విర్గిన్య లొ ఉంది.  ఎఫ్ ఎస్ ఐ లొ గొడలు తెలుపు ఉన్నయి, నెలలు గోదుమరంగు ఉన్నయి, ఇంక చిన్న తరగతిలు ఉన్నయి.  అన్ని గదులలో గడియారములు ఉన్నయి.  ఎఫ్ ఎస్ ఐలో చాలా తరగతులు అందరు విద్యార్థుల కొసం ఉన్నాయి. ఎఫ్ ఎస్ ఐ ఒక చిన్న బడి.  నా బడికి వాళ్లు చాలా భాషలు నేర్పించారు.  ప్రతి పొద్దున్న ఐదు గంటలకి నేను లేచాను ఇంక బడికి వెళ్లాను. నేను ఎఫ్ ఎస్ ఐకి బస్సు తిసుకొన్నాను.  హాలులో, నేను చాలా భాషలు విన్నాను.

ఎరుపు క్ట్టడముల మద్యలో చాలా పచ్చగ గడి ఉంది.   ఎండకాలం, విద్యార్థులు గడ్డిమిద కుర్చున్నారు ఇంక బయట రాసారు, చదివారు, ఇంక మట్లడారు.

పొద్దున్న, విద్యార్థులు వాళ్ళ తరగతిలుకి వెళారు.  మద్యానం, విద్యార్థులు కఫతిరియలొ తిన్నారు.  సయంకలం, విద్యార్థులు ఎఫ్ ఎస్ ఐ బయలుదేరారు.

ఎఫ్ ఎస్ ఐ ముందర, వషింటొం విష్వవిద్యలయము విద్యార్థిని.  నేను పుబ్లిక్ పొలసి చదివాను.  వషింటొం విష్వవిద్యలయము  ముందర, నేను పరిస్ అమెరికాను విష్వవిద్యలయములో విద్యార్థిని, ఇక్కడ నేను వ్యాపారం చదివాను.




naa baDi

nEnu telugu vidyaarthi.  naa baDi pEru ef es ai.  ef es ai virginya lo undi.  ef es ai lo goDalu telupu unnayi, nelalu gOdumarangu unnayi, inka chinna taragatilu unnayi.  anni gadulalO gaDiyaaramulu unnayi.  ef es ailO chaalaa taragatulu andaru vidyaarthula kosam unnaayi. ef es ai oka chinna baDi.  naa baDiki vaaLlu chaalaa Baashalu nErpinchaaru.  prati poddunna aidu ganTalaki nEnu lEchaanu inka baDiki veLlaanu. nEnu ef es aiki bassu tisukonnaanu.  haalulO, nEnu chaalaa Baashalu vinnaanu.

erupu kTTaDamula madyalO chaalaa pachchaga gaDi undi.   enDakaalam, vidyaarthulu gaDDimida kurchunnaaru inka bayaTa raasaaru, chadivaaru, inka maTlaDaaru.

poddunna, vidyaarthulu vaaLLa taragatiluki veLaaru.  madyaanam, vidyaarthulu kaphatiriyalo tinnaaru.  sayankalam, vidyaarthulu ef es ai bayaludEraaru.

ef es ai mundara, vashinTom vishvavidyalayamu vidyaarthini.  nEnu publik polasi chadivaanu.  vashinTom vishvavidyalayamu  mundara, nEnu paris amerikaanu vishvavidyalayamulO vidyaarthini, ikkaDa nEnu vyaapaaram chadivaanu.

Paris from Montmartre 2005

నా సొంత ఊరు--My Hometown


నా సొంత ఊరు ఎల్లెన్స్ బుర్గ్ (Ellensburg).  వషింతొన్ రాష్ట్రంలో ఒక చిన్న ఊరు ఉంది.  దని రాష్ట్రం మధ్య చుట్టు పర్వతములు మధ్య ఒక లోయలో ఉంది.  ఎల్లెన్స్ బుర్గ్ లో చాలా పొలములు ఉన్నాయి.  ప్రతి వేసవికాలం ఎల్లెన్స్ బుర్గ్ కు ఒక రొడియో.  చాలా పరియటకులు ఎల్లెన్స్ బుర్గ్ కి వస్తన్నారు.  ఉన్నప్పుడు ఊరుయుక్క వాతావరణం బాగుంది, కంపింగ్ ఉంది, ఇంక ఒక పెద్ద నదికి రఫ్తింగ్ ఉంది.
 
మా కుటుంబం పొలములో నివసించరు.  నా నాన ఊరులో పని చెసారు. నా కుటుంబం నాను బయట చర్యలు ఇష్టం.  

ఎల్లెన్స్ బుర్గ్ కు ఒక విశ్వవిద్యాలయము కూడ ఉంది ఇంక మధ్య ఊరుయుక్క జనాభా విద్యార్తులు ఉన్నయి.  పెద్ద వలుస జనాభా కూడ ఉన్నయి.  ఎల్లెన్స్ బుర్గ్ కు చాలా తొటలు ఉన్నయి ఇంక ఆపిలుకాలం లో దక్షిణం నుండి చాలా మంది అక్కద పని చెస్తం వస్తారు.  ఎల్లెన్స్ బుర్గ్ కు నాలుగు రుతువులు ఉన్నయి కాని ఎడారి కూడ ఉంది.  వేసవికాలం, వాతావరణం బయట చాలా ఎండగ ఉంటుంది.  ఆకులు రాలేకాలం బయట హాయిగ ఉంటుంది ఇంక అక్కులు చెట్త్లు నుండి పడ్డుతున్నాయి.  చలికాలం, బయట చల్లగ ఉంటుంది.  వసంతకాలం, బయట ఎండగ ఇంక గాలిగ ఉంటుంది.  ఇప్పుడు, వాతావరణం మారప్పువల్ల, చలికాలంలో ఎక్కువ మంచు పదుతున్నాది ఇంక వేసవికాలం లో ఎక్కువ ఎండగ ఉంతుంది .

నా సొంత ఊరుకు మలలేదు కబటి మెము సియట్ట్ ల్ లో బట్టలు కొన్నాము.  సియట్ట్ ల్ ఎల్లెన్స్ బుర్గ్ నుంది రెండు గంటల దురం లో ఉంది.  ఎల్లెన్స్ బుర్గ్ లో ఒక సంత ఇంక కొన్ని బజరులు ఉన్నాయి.  మెము అక్కడ అందమైన బట్టలు కొన్నాలేము.  పతశలలో అది చాలా కష్తంగ ఉండింది ఎందుకంతె ఆన్ని బట్ట్లకంటే బట్ట్లు సియట్ట్ ల్ లో మంచివి.

ఎల్లెన్స్ బుర్గ్ లో ముడు ప్రధమిక పాఠశాలలు ఇంక ఒక పాఠశాల ఉన్నాయి.
నా ఊరు సుభ్రంగ అందంగ ఇంక పాతగ ఉంటుంది.



naa sonta Uru ellens burg.  vashimton raashTramlO oka chinna uuru undi.  dani raashTram madhya chuTTu parvatamulu madhya oka lOyalO undi.  ellens burg lO chaalaa polamulu unnaayi.  prati vEsavikaalam ellens burg ku oka roDiyO.  chaalaa pariyaTakulu ellens burg ki vastannaaru.  unnappuDu Uruyukka vaataavaraNam baagundi, kamping undi, inka oka pedda nadiki rafting undi.
 
maa kuTumbam polamulO nivasincharu.  naa naana UrulO pani chesaaru. naa kuTumbam naanu bayaTa charyalu ishTam.  

ellens burg ku oka viSvavidyaalayamu kUDa undi inka madhya Uruyukka janaabhaa vidyaartulu unnayi.  pedda valusa janaabhaa kUDa unnayi.  ellens burg ku chaalaa toTalu unnayi inka aapilukaalam lO dakshiNam nunDi chaalaa mandi akkada pani chestam vastaaru.  ellens burg ku naalugu rutuvulu unnayi kaani eDaari kUDa undi.  vEsavikaalam, vaataavaraNam bayaTa chaalaa enDaga unTundi.  aakulu raalEkaalam bayaTa haayiga unTundi inka akkulu cheTtlu nunDi paDDutunnaayi.  chalikaalam, bayaTa challaga unTundi.  vasantakaalam, bayaTa enDaga inka gaaliga unTundi.  ippuDu, vaataavaraNam maarappuvalla, chalikaalamlO ekkuva manchu padutunnaadi inka vEsavikaalam lO ekkuva enDaga untundi .
naa sonta Uruku malalEdu kabaTi memu siyaTT l lO baTTalu konnaamu.  siyaTT l ellens burg nundi renDu ganTala duram lO undi.  ellens burg lO oka santa inka konni bajarulu unnaayi.  memu akkaDa andamaina baTTalu konnaalEmu.  pataSalalO adi chaalaa kashtamga unDindi endukante aanni baTTlakanTE baTTlu siyaTT l lO manchivi.

ellens burg lO muDu pradhamika paaTHaSaalalu inka oka paaTHaSaala unnaayi.
naa Uru subhramga andamga inka paataga unTundi.

Rodeo 2011

Wind Turbines in the Valley

Monday, June 4, 2012

నా వికెంద్--My Weekend

నిన్న సయంత్రం ఇంక సాని వరము నేను ఇంటి పని చెసాను కబ్బతి మా ఉపద్యాయురలు మాకు చాలా ఇంటి పని ఇచారు.  అప్పుడప్పుడు, ఇది తమషగ ఉంది కని అప్పుడప్పుడి ఇది తమషగ లెదు.  ఈ వికెంద్ ఇంటి పని తమషగ లెదు కబ్బతి మెము బయత కుతంబంతో చాలా స్తిథమలుకి వెలాము ఇంక నాకు సమయం లెదు.
   
అధి వరము పొద్దున్న ఎనిమిది గంతలకి మెము మా మంచములు నుంది లెచాము ఇంక నాస్తాం తిన్నాము.  నా కొడుకు పలు తగాడు ఇంక న భర్త ఇంక నేను కఫి తగాము.  తరవత మెము మర్కెత్ కి వెలాము.  మర్కెతు మెత్రొ దగర ఉంది.  మర్కెత్ లో నేను బట్టలు కొన్నాను కని నేను చెప్పలు కొనను. నా స్నేహితురలు ఇంక అమె భర్త మాతొ ఉన్నారు.  నా స్నేహితురలు తెక్షస్ నుంది వచారు.  అమె నా మూదటి స్నేహితురలు విష్వవిద్యాలయములో పరిస్ కి ఉన్నారు.  అమె పేరు రక్ సి.  ఇప్పుదు, రక్ సి విర్జిన్యలో ఉన్నారు కని జులయిలో అమె సియట్ ల్ కి వెలారు.

సాని వరము నా భర్త, కొడుకు, ఇంక నేను భొమలుతో ఆడాము.  మెము గ్రంథాలయం కి వెలాము ఇక్కద నా కొడుకుకి మెము పుస్తకాలు చదివాము.  మెము వికెంద్ సంతొషంగ ముగించాము.  
 

ninna sayantram inka saani varamu nEnu inTi pani chesaanu kabbati maa upadyaayuralu maaku chaalaa inTi pani ichaaru.  appuDappuDu, idi tamashaga undi kani appuDappuDi idi tamashaga ledu.  ii vikemd inTi pani tamashaga ledu kabbati memu bayata kutambamtO chaalaa stithamaluki velaamu inka naaku samayam ledu.
   
adhi varamu poddunna enimidi gantalaki memu maa manchamulu nundi lechaamu inka naastaam tinnaamu.  naa koDuku palu tagaaDu inka na bharta inka nEnu kaphi tagaamu.  taravata memu market ki velaamu.  marketu metro dagara undi.  market lO nEnu baTTalu konnaanu kani nEnu cheppalu konanu. naa snEhituralu inka ame bharta maato unnaaru.  naa snEhituralu texas nundi vachaaru.  ame naa moodaTi snEhituralu vishvavidyaalayamulO paris ki unnaaru.  ame pEru rak si.  ippudu, rak si virjinyalO unnaaru kani julayilO ame siyaT l ki velaaru.

saani varamu naa bharta, koDuku, inka nEnu bhomalutO aaDaamu.  memu granthaalayam ki velaamu ikkada naa koDukuki memu pustakaalu chadivaamu.  memu vikemd santoshamga muginchaamu.