Saturday, August 18, 2012
Fictional Conversation: US FSO and Indian Offical after a Rail Accident
Indian Official: నమస్కారము...ఇప్పుడే మాకు ఎవరో అమెరికను కొన్సులట్ నుండి ఇక్కడకి రావలి. ఈ పరిస్థితి చాలా చెడ్డది. ఇది చాలా ముఖ్యం, చాలా అమెరికనులు మృతి చెందేరు.
Consulate Duty Officer: ఔను, మేము వెంటనే ఒక అధికారిని అక్కడ పంపిస్తాము. మీరు నాకు మీ పెరు, చిరునామా, ఫొనె ఇవ్వండి.
{...ఫొనె చెసి తరవాత ఒక అమెరికను అధికరి ఘటనకి చెరేరు.}
Sage: నమస్కారము, నా పెరు Sage, నేను అమెరికను అధికరి, ఈమి జరిగింది?
Indian Official: నాకు సంతొషంగ ఉంది మిమల్ని చూడడానికి. ఈ పొదున్న రెండు నిండుగ రైల్ బండులు ఢీకొన్నాయి. తొలె వాడు బహుస చాలా బీరు తగారు ఇంకాయన తప్పులు చెసారు. దానీ వల్ల ఎందొరో మనుషులు మృతి చెందేరు. పొదున్నకి పొదున్నే అనుసూచి మారింది. ఇంకొక తొలి వాడు రైల్ బండిని తొలవలసింది...
Sage: క్షమించండి, నేను తప్పకుండ అడ్డం రావాలి. ఎంత మంది అమెరికన్లు ఈ రైల్ బండి లో ఉన్నారు? ఎంత మంది గాయ పడ్డ అమెరికనులు? మీకు ఒక 'list’ ఉందా? మేము అలస్యంగా కరణాలు దరియప్తు చెయగలము, ఇప్పుడు, నేను అమెరికనులు వెతకాలి.
Indian Official: పర్వాలేదు, మాకు ఒక 'list’ లేదు కాని చాలా అమెరికన్లు ఈ రైల్ బండిని తరచుగ తిసుకుంటారు అని మాకు తెలుసు.
Sage: సరె, నేను వెతకటం మొదల పెట్టాను.
Indian Official: కసుకొని ఉండంది! ఈ రైల్ ప్రాంతలు బండిలో సురక్షితమాఇగాదు, మీరు ఒక సైనిక అధికరి మీతో తిసుకొవలి!
Sage: ధన్యావాదము, నేను ఎంత మంది అమెరికనులు నేను వెతికాను అని మీకు చెప్పుతాను. నేను ఈ పని లాగా అమెరిక లో FEMA కొసం చేసెడాన్ని, చాలా కష్టమైన పని.. ధన్యావాదము మీ సహయం కొసం.
A: namaskaaramu...ippuDE maaku evarO amerikanu konsulaT nunDi ikkaDaki raavali. ii paristhiti chaalaa cheDDadi. idi chaalaa muKyam, chaalaa amerikanulu mRti chendEru.
DO: ounu, mEmu venTanE oka adhikaarini akkaDa pampistaamu. miiru naaku mii peru, chirunaamaa, phone ivvanDi.
...phone chesi taravaata oka amerikanu adhikari ghaTanaki cherEru.
S: namaskaaramu, naa peru seje, nEnu amerikanu adhikari, eemi jarigindi?
A: naaku santoshamga undi mimalni chuuDaDaaniki. ii podunna renDu ninDuga rail banDulu Dhiikonnaayi. tole vaaDu bahusa chaalaa biiru tagaaru inkaaayana tappulu chesaaru. daanI valla endorO manushulu mRti chendEru. podunnaki podunnE anusuuci (schedule) maarindi. inkoka toli vaaDu rail banDini tolavalasindi...
S: kshaminchanDi, nEnu tappakunDa aDDam raavaali. enta mandi amerikanlu ii rail banDi lO unnaaru? enta mandi gaaya paDDa amerikanulu? miiku oka 'list' undaa? mEmu alasyamgaa karaNaalu dariyaptu cheyagalamu, ippuDu, nEnu amerikanulu vetakaali.
A: parvaalEdu, maaku oka 'list' lEdu kaani chaalaa amerikanlu ii rail banDini tarachuga tisukunTaaru ani maaku telusu.
S: sare, nEnu vetakaTam modala peTTaanu.
A: kasukoni unDandi! ii rail praantalu banDilO surakshitamaaigaadu, miiru oka sainika adhikari miitO tisukovali!
S: dhanyaavaadamu, nEnu enta mandi amerikanulu nEnu vetikaanu ani miiku chepputaanu. nEnu ii pani laagaa amerika lO FEMA kosam chEseDaanni, chaalaa kashTamaina pani. dhanyaavaadamu mii sahayam kosam.
Field Trip--Rosslyn Metro
శుక్ర వారము మేము Rosslyn Metro నిలయముకి వెళ్లాము. మేము ముగ్గురు విద్యార్థులు ఇంక ఒక ఉపాద్యాయురాలు. మా ఉపాద్యాయురాలు కవిత మొదటి సారి 'DC' లో. పొద్దునంత మేము ఆమె ప్రెశ్నలకి జవాబు ఇచ్చాము. మేము 'FSI' నుండి పదకుండు గంటలకి బుస్స్ లో బయలు దెరారు. వాళ్లు (DOS) ఉచితంగా DOS shuttle బుస్స్లు కర్మికుల కొసం ఏర్పాటు చెస్తారు. 'DOS’ shuttle లు సౌకరియమైనవి, సురక్షితమైనవి, ఇంక సుకరమైనవి. మాకు 'FSI' నుండి Rosslyn Metro నిలయముకి 15 నిమిషములు తొలడానికి పట్టింది. Metro నిలయములో మేము చుట్టు నడిచాము. మేము Metro ఇంక బుస్స్ పతములని చుసాము. కవిత చాలా కష్టమైన ప్రెశ్నలు మమల్ని అడిగారు. మేము ఆమెకి దిక్కులు ఇంక సలహా ఇచ్చాము. మాట్లాడిన తరవాత మేము సయంకాలం భోజనం తిన్నాము. కవిత తిన లేదు ఎందుకంటే ఈ నెల ఉపహసం 'fast’ చెస్తున్నారు. మేము 'adoption’ ఇంక 'adoption’ పరిశొధనలు గురించి చర్చించాము ఎందుకంటే నా భర్తకు నాకు ఒక పిల్లని adopt చెయాలని ఉంది. Anne ఇంక అమె భర్త చల్ల పరిశొధనలు ముందె చెసారు ఇంక అమె చాలా సలహా నాకు ఇచ్చారు.
నేను Paris లో నివసించినప్పుడు నేను ఎప్పుడూ మెట్రొ తిసుకొనెదాన్ని. నేను మెట్రొ నిలయముకి 3 'blocks’ నడవలసివచ్చింది ఇంక ప్రతి రోజు నేను వెగంగ నడిచెదాన్ని కాబట్టి నేను ఎప్పుడూ అలస్యంగ ఉండెదాన్ని. నేను ఒక Taxi తిసుకుండవలసింద! నేను నా తరగతికి పొదున్న పది గంటలకి చెరవలసింది కాని నేను తరచుగ అక్కడ పొదున్న పది గంటల ఐదు నిమిషములకి చెరాను.
Sukra vaaramu mEmu 'Rosslyn Metro' nilayamuki veLlaamu. mEmu mugguru vidyaarthulu inka oka upaadyaayuraalu. maa upaadyaayuraalu kavita modaTi saari 'DC' lO. poddunanta mEmu aame preSnalaki javaabu ichchaamu. mEmu 'FSI' nunDi padakunDu ganTalaki buss lO bayalu deraaru. vaaLlu (DOS) uchitamga'DOS Shuttle' busslu karmikula kosam ErpaaTu chestaaru. 'DOS shuttle' lu soukariyamainavi, surakshitamainavi, inka sukaramainavi. maaku 'FSI' nunDi 'Rosslyn Metro' nilayamuki 15 nimishamulu tolaDaaniki paTTindi. 'Metro' nilayamulO mEmu chuTTu naDichaamu. mEmu Metro inka buss patamulani chusaamu. kavita chaalaa kashTamaina preSnalu mamalni aDigaaru. mEmu aameki dikkulu inka salahaa ichchaamu. maaTlaaDina taravaata mEmu sayankaalam bhOjanam tinnaamu. kavita tina lEdu endukanTE ii nela upahasam 'fast' chestunnaaru. mEmu 'adoption' inka 'adoption' pariSodhanalu gurinchi charchinchaamu endukanTE naa bhartaku naaku oka pillani adopt' cheyaalani undi. anne inka ame bharta challa pariSodhanalu munde chesaaru inka ame chaalaa salahaa naaku ichchaaru.
nEnu paris lO nivasinchinappuDu nEnu eppuDuu meTro tisukonedaanni. nEnu meTro nilayamuki 3 'blocks' naDavalasi vaccindi inka prati rOju nEnu vegamga naDichedaanni kaabaTTi nEnu eppuDuu alasyamga unDedaanni. nEnu oka Taxi tisukunDavalasinda! nEnu naa taragatiki podunna padi ganTalaki cheravalasindi kaani nEnu tarachuga akkaDa podunna padi ganTala aidu nimishamulaki cheraanu.
Tirupati Emergency Management Program
రెండు రోజుల్ సదస్సు సంక్షొభము నిర్వహణం గురించి 2006లో తిరుపతిలో మొదలు అయ్యింది. ఈ వర్థ పాతది కాని నా ఉదెశంలో ప్రస్తుతం, ఈ విషయం అసక్తిగ ఉంది. నేను FEMA కొసం పని చేసేదాని ఇంక నేను ఒక విష్వవిద్యాలయము తరగతి ఈ విషయపై నిర్పించాను. ఈ సమాచరంలో, A.V.S. Reddy, ఒక సైనిక అధికరి మాజిగ ఉన్నారు ఇంక అప్పుడు, రష్ట్రం ఎన్నిక కొమిస్యొనెర్ (దివిసిమ చక్రవాతము కొసం 1977లో ఆయ్న విముక్తి చేసారు...దాని వల్ల ఆయన పెరు పొందిన) ఒక కొత్త విద్య కార్యక్రమము S.V. విష్వవిద్యాలయముకి సంక్షొభము చదవుల కొసం అన్ని అదికరులకు చెప్పారు. ఆయన జునె నెల 2012లో మృతి చెందారు కాని నా ఉదెశంలో ఆయన పని చాలా ముక్యాంగ ఉండింది.
ఈ సధసులో చాలా విగ్నానవెతలు ఇంక విమొచనం సంస్థలు ప్రబుత్వం ఇంక విష్వవిద్యాలయము నుండి పల్గొనారు. వాళ్లు సంక్షొభము ప్రణాలికలు చెసారు. ఎలా భారత్ తన జనాభాని సహయం చెయగలదు? సంక్షొభము ముందు ఇంక సంక్షొభము తరవాత, ఈ ప్రణాలికాలు చాలా ముక్యాంగ ఉంటాయి.
భారత్ లో తుఫానులు, చక్రవాతములు, గాలివానలు, కరువు, వరదలు, అగ్ని ప్రమదలు, భూకంపములు, చాలా సమస్యలు ఉన్నాయి ఇంక పెద్ద జనాభా వల్ల, మంచి పరిస్కారములు కష్టంగ దోరుకుతాయి. ఈ కార్యక్రమము వల్ల, బహుస ఎక్కువ విష్వవిద్యాలయములు ఈ తరగతిలలాగా మొదల పెట్టుతారు. భారత్ ప్రబుత్వం ఈ విగ్నానవెత్తలు మాటలని వినాలి. వాళ్లు అది చెస్తే, మార్పులు వస్తాయి!
renDu rOjul sadassu samkshobhamu nirwahaNam gurinchi 2006lO tirupatilO modalu ayyindi.
ii vartha paatadi kaani naa udeSamlO prastutam, ii vishayam asaktiga undi. nEnu FEMA kosam pani chEsEdaani inka nEnu oka vishvavidyaalayamu taragati ii vishayapai nirpinchaanu. ii samaacharamlO, e.V.S. reddy, oka sainika adhikari maajiga unnaaru inka appuDu, rashTram ennika komisyoner (divisima cakravaatamu kosam 1977lO aayna vimukti chEsaaru...daani valla aayana peru pondina) oka kotta vidya kaaryakramamu SV vishvavidyaalayamuki samkshobhamu chadavula kosam anni adikarulaku cheppaaru. aayana june nela 2012lO mRti chendaaru kaani naa udeSamlO aayana pani chaalaa mukyaamga unDindi.
ii sadhasulO chaalaa vignaanavetalu inka vimochanam samsthalu prabutvam inka vishvavidyaalayamu nunDi palgonaaru. vaaLlu samkshobhamu praNaalikalu chesaaru. elaa bhaarat tana janaabhaani sahayam cheyagaladu? samkshobhamu mundu inka samkshobhamu taravaata, ii praNaalikaalu chaalaa mukyaamga unTaayi.
bhaarat lO tuphaanulu, chakravaatamulu, gaalivaanalu, karuvu, varadalu, agni pramadalu, bhuukampamulu, chaalaa samasyalu unnaayi inka pedda janaabhaa valla, manchi pariskaaramulu kashTamga dOrukutaayi. ii kaaryakramamu valla, bahusa ekkuva vishvavidyaalayamulu ii taragatilalaagaa modala peTTutaaru. bhaarat prabutvam ii vignaanavettalu maaTalani vinaali. vaaLlu adi chestE, maarpulu vastaayi!
Traffic in Hyderabad--Rough Translation of an Article
భారత్ ఒక పెద్ద దెశం ఇంక దెశ వ్యప్తం వేరేగ రాకపొకలు ఉన్నాయి. కొన్ని నగరల్లో వేరే నగరల్ల కంటే ఎక్కువ రాకపొకలు ఉన్నాయి. రాకపొకలు భారత్ లో పెరుగుతున్నాయి అని కనిపించింది. రాకపొకల పెరిగి తో, మనము ఎక్కువ సమస్యలని చూస్తాము. ఈ కథ భారత్ లో కాలుష్యము ఇంక రాకపొకల గురించి వివరిస్తుంది.
ఒక విగ్నానం ఇంక పర్యావరణం సంస్థ డిల్లి నుండి సంక్యులు analyze చేసేరు. వాళ్లకు ఎక్కువ సంక్యులు కాలుష్యము దొరకతేరు. ప్రజలు ఈ హెచరిక చూసాలి.
హైదరాబాద్ కి ఇంచుమించు 26 లక్షలు కారులు దారిమీద ఉన్నాయి ఇంక ప్రతి ఏడాది 2 లక్షలు కొత్త కారులు register చేస్తారు. అది అంతె, దాదాపు 500-600 కొత్త కర్రులు ప్రతి రోజు హైదరాబాద్ లో వస్తాయి.
రాకపొకలు భారత్ జనబ కంటే నాలుగు సరిలు వేగంగ పెరిగుతొంది అని గణంకాలు చుపిస్తొంది. హైదరాబాద్ లో డిల్లి కంటె కారులు సంక్యలు తక్కువ కాని హైదరాబాద్ ఎక్కువ చిన్నది. నగరం లోడబ్బయి శతం మనుషులు ప్రబుత్వం బస్సులు వాడుతారు ఇంక నడుస్తారు.
హైదరాబాద్ తప్పులు చేయకూడదు డిల్లి లాగా ఆనుమిత ఋఒయ్చౌధుర్య్ (ఈ సంస్థ తో)అని చెప్పేరు. ఈ సన్స్థ ఒక ప్రణాలిక హైదరాబాద్ కు సహయం చెయడనికి చేసింది.
bhaarat oka pedda deSam inka deSa vyaptam vErEga raakapokalu unnaayi. konni nagarallO vErE nagaralla kanTE ekkuva raakapokalu unnaayi. raakapokalu bhaarat lO perugutunnaayi ani kanipinchindi. raakapokala perigi tO, manamu ekkuva samasyalani chuustaamu. ii katha bhaarat lO kaalushyamu inka raakapokala gurinchi vivaristundi.
oka vignaanam inka paryaavaraNam samstha Dilli nunDi sankyulu analyze chEsEru. vaaLlaku ekkuva sankyulu kaalushyamu dorakatEru. prajalu ii hecharika chuusaali. haidaraabaad ki inchuminchu 26 lakshalu kaarulu daarimIda unnaayi inka prati EDaadi 2 lakshalu kotta kaarulu register chEstaaru. adi ante, daadaapu 500-600 kotta karrulu prati rOju haidaraabaad lO vastaayi.
raakapokalu bhaarat janaba kanTE naalugu sarilu vEgamga perigutondi ani gaNamkaalu chupistondi. haidaraabaad lO Dilli kanTe kaarulu sankyalu takkuva kaani haidaraabaad ekkuva chinnadi. nagaram lODabbayi Satam manushulu prabutvam bassulu vaaDutaaru inka naDustaaru.
haidaraabaad tappulu chEyakuuDadu Dilli laagaa Anumita Roychowdhury (ii samstha tO)ani cheppEru. ii sanstha oka praNaalika haidaraabaad ku sahayam cheyaDaniki chEsindi.
Time Magazine Story--Totally Fictional
ఒక హాయి రోజు, ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అకషము రంగులు మారాయీ...మొదటి చినుకులు పడ్డాయి తరవాత ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ తరవాత, వర్షం గట్టిగ పడింది. ఒక దేశం కరువున్న ఆఖరిలో వర్షం చూసింది. కాని ఈ వర్షం చెడ్డగ ఉండింది. దేశ వ్యాప్తం మనుషులు వాళ్ల ఇళ్ల నుండి బయలు దెరవలసి వచ్చింది. ఒక పెద్ద సంక్షోభము జరిగింది ఇంక మేము ఇది త్వరగ గుర్తించలెదు.
సైనిక జనాభని సహయం చెయవసింది కాని వాళ్లకు నష్టములు ఉన్నయి ఇంక వాళ్లు ఈ స్థితిని స్పందించలెదు. కట్టడములు, ఇళ్లు, అన్ని ధ్వంసం అయ్యాయి. వర్షం పడ్డది కాని ఈది వర్షం లాగా కదు. TIME లో, ఒక కథ రాసింది ఇంక అది లోపల, వళ్లు ఈ విశాదగాథ గురించి ఎక్కువ వివరాలు ఇచ్చారు. TIME ప్రకారం, ప్రస్తుతం, విముక్తి రాలెని వరకు వర్షం ఆగింది.
oka hAyi rOju, oka pedda pramaadam jarigindi. akashamu rangulu maaraayii...modaTi chinukulu paDDaayi taravaata urumulu merupulu vachchaayi. aa taravaata, varsham gaTTiga paDindi. oka dESam karuvunna aaKarilO varsham chuusindi. kaani ii varsham cheDDaga unDindi. dESa vyaaptam manushulu vaaLla iLla nunDi bayalu deravalasi vachchindi. oka pedda samkshObhamu jarigindi inka mEmu idi tvaraga gurtinchaledu.
sainika janaabhani sahayam cheyavasindi kaani vaaLlaku nashTamulu unnayi inka vaaLlu ii sthitini spamdinchaledu. kaTTaDamulu, iLlu, anni dhvamsam ayyaayi. varsham paDDadi kaani iidi varsham laagaa kadu. time lO, oka katha raasindi inka adi lOpala, vaLlu ii wiSaadagaatha gurinchi ekkuva vivaraalu ichchaaru. time prakaaram, prastutam, vimukti raaleni varaku varsham aagindi.
I swear I've been writing...just not posting!
Be prepared...the next five posts were all written in the time since my big test, I just haven't had the time to put them up here! Only three months left and we are all doing awesome. Time sure goes fast these days.
Saturday, July 14, 2012
All about me...more test prep!
నా కుటుంబం
నా కుటుంబము వషింగ్తొన్ రష్త్రంలో నివసిస్తారు ఇంక నేను ఒక చిన్న చిన్న ఊరులో పెరిగేను. నా అమ్మ కుటుంబం 1900స్ లో ఇతల్య్ నుండి ఒథెల్లొ, వషింగ్తొన్ కి వచ్చేరు. ఒథెల్లొ లో నా కుటుంబం రైతులు ఇంక వళ్లుకి పొలములు ఉనాయి. వళ్లు అవ్వులు పెంచుతారు. నా ఆమమకు 96 యెండ్లు కబట్టి ఆమె పొలంలో పని చేయ్యిరు. నా నాన్న కుటుంబము ఫ్లొరిద రష్త్రంలో నివసిస్తారు కాని నాకు అంత వాళ్ల గురించి తెలియదు. నాకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు. మా నాన్న ఊరుకి పని చేస్తారు ఇంక తన భార్య పని చేయ్యిరు. నా అమ్మకు ఒక కాఫి కొట్ట ఉంది. ఆమె పొగలు గంటలు పని చెస్తారు. వళ్లు వెరె వెరె ఊరులలో నివసిస్తారు.
నేను నా భర్తని పతషలలో కలిసాను కాని మేము అప్పుడు ఇష్టపడలేదు. ఆయన పెరు డవిద్. నేను పరిస్ కి విష్వవిద్యాలయము కొసం వెళ్లాను ఇంక ఆయన సైన్యం లో చేరారు. 2006లో, సేత్త్లె లో మేము ఇద్దరు మాల్లి కలిసాము, అప్పుడు మేము ప్రెమలో పడ్డాము. మేము 2009లో పెళ్లి చేసుకునాము. మాకు ఒక చిన్న పాప్ప, ఫర్కెర్. ఫర్కెర్ కి ఒకటి ఎడడి ఇంక ఆయన పూర్తిన రోజు మూడు జుల్య్. మేము ఒక పెద్ద విందు తన పుర్తిన రోజు కొసం చేసాము. ఆయన చాలా కనుకాలు పొందాడు! ఆయన ప్రిమైన కనుకం ఒక బికె ఉంది.
నా భర్తకు వండటం చాలా ఇష్టం ఇంక నాకు తినటం ఇష్టం! మాకు వేరే వేరే సంస్కృతిలు గురించి నీర్చుకొవటం కూడ ఇష్టం అందుకీ ఈ పని స్తేట్ దెపర్త్మెంత్ తో మా కొసం మంచి పని.
నా కొడుకు తన భొమ్మలతో అడటం ఇష్టం. ప్రతి సాయంకాలం నేను నా కొడుకు కొసం ఒక కథ చదువుతాను.
నా పని
ఇప్పుడు నేను స్తేత్ దెపర్త్మెంత్ కొసం పని చెస్తాను. నేను తెలుగు విద్యార్థిని ఇంక నాకు నాతొ ముగురు స్నెహితులు తరగతి లో. మెము జనూర్య్ లో పని చెయటం కొసం హ్య్దెరబద్కి వెల్తాము. బడున్నప్పుడు నేను ప్రతి పొద్దున్న ఐదు గంటలకి లేస్తున్నాను. నేను నాష్త పొద్దున్న ఆరు గంటలకి తింటాను ఇంక పొద్దున్న ఏడు గంటలకి బస్సులో ఎఫ్ ఎశ్ ఐకి వెళ్ల్తాను. తరగతిలో మెము చాలా తెలుగులో మాట్లాడతాము. నేను మద్యాహ్నం పన్నెండు గంటలకి మద్యాహ్నం భొజనం తింటాను. తెలుగు తరగతి తరవాత నేను మా ఇంటికి తిరిగివెళ్ల్తాను. ఇంటిలో ఇంచుమించు సాయంత్రం ఐదు గంటలకి నేను నా భర్తతో వండుతాము.
మాకు అర్లింగ్తొన్లో నివసించటం ఇష్టం కాని అప్పుడప్పుడు మేము వషింగ్తొన్ రష్త్రంకి తిరిగి వెళ్లాలని ఉంది. నాకు న పని చాలా ఇష్తం కాబట్టి మేము అర్లింగ్తొన్లో ఉంటాము.
నా బడి
ఎఫ్ ఎస్ ఐ ముందర, వషింటొం విష్వవిద్యలయములో విద్యార్థిని. నేను పుబ్లిక్ పొలసి చదివాను. వషింటొం విష్వవిద్యలయము ముందర, నేను పరిస్ అమెరికాను విష్వవిద్యలయములో విద్యార్థిని, ఇక్కడ నేను వ్యాపారం చదివాను.
నా సొంత ఊరు
నా సొంత ఊరు ఎల్లెన్స్ బుర్గ్. వషింతొన్ రాష్ట్రంలో ఒక చిన్న ఊరు. ఇది రాష్ట్రం మధ్య, చుట్టు పర్వతములు మధ్య ఒక లోయలో ఉంది. ఎల్లెన్స్ బుర్గ్ లో చాలా పొలములు ఉన్నాయి. ప్రతి వేసవికాలం ఎల్లెన్స్ బుర్గ్ కు ఒక రొడియో ఉంటుంది. చాలా పరియటకులు ఎల్లెన్స్ బుర్గ్ కి రొడియో కొసం వస్తారు. ఊరు లో వాతావరణం బాగుంది, కంపింగ్ ఉంటుంది, ఇంక ఒక పెద్ద నదిలో రఫ్తింగ్ ఉంటుంది.
నా స్నేహితులు
నాకు ఇద్దరు ప్రిమైన స్నేహితులు. వాళ్ల పేరు ఎరిక ఇంక స్తెఫ్. ఇద్దరూ వషింటొంలో నివసిస్తారు. ఎరిక ఎల్లెన్స్ బుర్గ్ నుండి వచ్చారు ఇంక స్తెఫ్ సియత్ల్ నుండి వచ్చారు. నాకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు కాని ఎరిక స్తెఫ్ నా చెల్లెళ్లు లాగా. ఎరిక ఇంక నేను స్తెఫ్ కంటే పెద్దవాళ్లము. స్తెఫ్కి ఇంక నాకు కుక్కలు ఉన్నాయి కాని ఎరికకి కుక్కలు లెవు, ఎరికకు ఒక పిల్లి ఉంది. ఉన్నప్పుడు ఎరిక, స్తెఫ్, ఇంక నేను మాట్లాడతాము, నేను సంతోషంగ ఉంటాను.
మా భర్త కొడుకు నాకు ఒక కుక్క ఇంక దని పెరు డ్రకె. డ్రకె ఒక మంచి, కాని చిన్న, కుక్క. మెము ప్రతి రోజు చాలా సారులు ద్రకె ని బయట నడిదించాలి.
నా అభిరుచీ
నా అభిరుచీ తెలుపు నలుపు ఫోటోలు తీయటం. నాకు చాలా దిగితల్ చమెరస్ ఇంక పాతకాలంవి ఉన్నాయి. నా చమెర అన్ని చొట్టులు నేను ఎక్కడ పడితె నాతో తిసుకొ వెళ్తాను. నాకు స్పూర్తి వస్తునప్పుడు నేను బయట నా చమెర తో వెళ్తాను. నేను చమెర తో చుస్తాను చమెర లెకుంద వేరే వేరే ఉంటుంది.
naa kuTumbam
naa kuTumbamu washington rashtramlO nivasistaaru inka nEnu oka chinna chinna UrulO perigEnu. naa amma kuTumbam 1900s lO italy nunDi othello, washington ki vachchEru. othello lO naa kuTumbam raitulu inka vaLluki polamulu unaayi. vaLlu awwulu penchutaaru. naa aamamaku 96 yenDlu kabaTTi aame polamlO pani chEyyiru. naa naanna kuTumbamu florida rashtramlO nivasistaaru kaani naaku anta vaaLla gurinchi teliyadu. naaku annatammuDlu akkachelleLlu lEru. maa naanna Uruki pani chEstaaru inka tana bhaarya pani chEyyiru. naa ammaku oka kaafi koTTa undi. aame pogalu ganTalu pani chestaaru. vaLlu vere vere UrulalO nivasistaaru.
nEnu naa bhartani patashalalO kalisaanu kaani mEmu appuDu ishTapaDalEdu. aayana peru David. nEnu paris ki vishvavidyaalayamu kosam veLlaanu inka aayana sainyam lO chEraaru. 2006lO, seattle lO mEmu iddaru maalli kalisaamu, appuDu mEmu premalO paDDaamu. mEmu 2009lO peLli chEsukunaamu. maaku oka chinna paappa, Parker. Parker ki okaTi eDaDi inka aayana puurtina rOju muuDu july. mEmu oka pedda vindu tana purtina rOju kosam chEsaamu. aayana chaalaa kanukaalu pondaaDu! aayana primaina kanukam oka bike undi.
naa bhartaku vanDaTam chaalaa ishTam inka naaku tinaTam ishTam! maaku vErE vErE samskRtilu gurinchi neerchukovaTam kuuDa ishTam andukee I pani stET department tO maa kosam manchi pani.
naa koDuku tana bhommalatO aDaTam ishTam. prati saayankaalam nEnu naa koDuku kosam oka katha chaduvutaanu.
naa pani
ippuDu nEnu stEt department kosam pani chestaanu. nEnu telugu vidyaarthini inka naaku naato muguru snehitulu taragati lO. memu january lO pani cheyaTam kosam hyderabadki veltaamu. baDunnappuDu nEnu prati poddunna aidu ganTalaki lEstunnaanu. nEnu naashta poddunna aaru ganTalaki tinTaanu inka poddunna EDu ganTalaki bassulO eph eS aiki veLltaanu. taragatilO memu chaalaa telugulO maaTlaaDataamu. nEnu madyaahnam pannenDu ganTalaki madyaahnam bhojanam tinTaanu. telugu taragati taravaata nEnu maa inTiki tirigiveLltaanu. inTilO inchuminchu saayantram aidu ganTalaki nEnu naa bhartatO vanDutaamu.
maaku arlingtonlO nivasinchaTam ishTam kaani appuDappuDu mEmu washington rashtramki tirigi veLlaalani undi. naaku na pani chaalaa ishtam kaabaTTi mEmu arlingtonlO unTaamu.
naa baDi
ef es ai mundara, vashinTom vishvavidyalayamulO vidyaarthini. nEnu publik polasi chadivaanu. vashinTom vishvavidyalayamu mundara, nEnu paris amerikaanu vishvavidyalayamulO vidyaarthini, ikkaDa nEnu vyaapaaram chadivaanu.
naa sonta Uru
naa sonta Uru ellens burg. vashimton raashTramlO oka chinna uuru. idi raashTram madhya, chuTTu parvatamulu madhya oka lOyalO undi. ellens burg lO chaalaa polamulu unnaayi. prati vEsavikaalam ellens burg ku oka roDiyO unTundi. chaalaa pariyaTakulu ellens burg ki roDiyO kosam vastaaru. Uru lO vaataavaraNam baagundi, kamping unTundi, inka oka pedda nadilO rafting unTundi.
naa snEhitulu
naaku iddaru primaina snEhitulu. vaaLla pEru erika inka steph. iddaruu vashinTomlO nivasistaaru. erika ellens burg nunDi vachchaaru inka steph siyatl nunDi vachchaaru. naaku annatammuDlu akkachelleLlu lEru kaani erika steph naa chelleLlu laagaa. erika inka nEnu steph kanTE peddavaaLlamu. stephki inka naaku kukkalu unnaayi kaani erikaki kukkalu levu, erikaku oka pilli undi. unnappuDu erika, steph, inka nEnu maaTlaaDataamu, nEnu samtOshamga unTaanu.
maa bharta koDuku naaku oka kukka inka dani peru Drake. Drake oka manchi, kaani chinna, kukka. memu prati rOju chaalaa saarulu drake ni bayaTa naDidinchaali.
naa abhiruchI
naa abhiruchI telupu nalupu phOTOlu tIyaTam. naaku chaalaa digital cameras inka paatakaalamvi unnaayi. naa camera anni choTTulu nEnu ekkaDa paDite naatO tisuko veLtaanu. naaku spuurti vastunappuDu nEnu bayaTa naa camera tO veLtaanu. nEnu camera tO chustaanu camera lekunda vErE vErE unTundi.
Test Prep, ay yyai yo!
Family and Friendship
1) అమెరిక సన్స్కృతిలో, అపుడపుడు మంచి స్నెహం కష్తంగ దొరకటం కొసం ఉంటుంది. బరత్ సన్స్కృతిలో స్నెహంకు ఎక్కువ విలువ ఉంటుంది. నా ఉదెశం లో ఈ వల స్నెహితులు, బరత్ లో, కుటుంబముల లాగా ఉంటారు. మీ మంచి స్నెహితులు బరత్ లో మీ కుటుంబం లాగా ఉంతార?
స్నెహలు ప్రపంచహ్యాప్తం వెరె వెరె ఉంటుంది, కాడ?
2) అమెరికలో పద్ధతులు మెము పిల్లలు పెంచుతటం కొసం వడుతాము బరత్ కంటే వెరె వెరె ఉంటుంది. బరత్ లో పపలు చిన్నప్పుడు, అందరి కుటుంబం లో పపని చెరుకుంతారు. అమెరికలో, మాకు పనివాళ్లు పిల్లలని చెరుకునటం కొసం ఉంటారు. ఆ వల మా పిల్లలు వెరె వెరెగ పెరుగుతారు. మీ ఉదెశం లో, ఎమి లాబ్ధులు బరత్ పద్ధతి నుండి ఉంతాయి?
3) నా ఉదెశం లో, పిల్లలు ఎక్కవ పర్యటించాలి. నేను చిన్నప్పుడు నేను పర్యటించను. నాకు చాలా 'షొకెట్గా విష్వవిద్యాలయము ఉనప్పుడు ఇంక మొదతి సారీ కొసం నేను యొరుప్ ఇంక టునిస్య చుట్టు పర్యటించేను. పిల్లలు, అని దెశం నుండి ఇంక అని దెశం కి ఎక్కువ పర్యటించాలి అని మిరు అలుచించుతారా?
4) మీకు పెండ్లి ఆయిండా? మీకు పిల్లలు? జంతువులు?
Food and Health
1) ఇప్పుడు, చారిత్రత్మకం నుంబెర్స్/అమౌంత్స్ మనషులు ప్రపంచహ్యాప్తం డబ్బు లెకుండ ఉంటారు ఇంక వాళ్లు దగర తక్కువ భొజనం ఉంటుంది. ఆ వల, అమెరికలో మాకు ఎంతో ప్రబుత్వం ఇంక ప్రివట్ కరియక్రమమ్ములు సహయం చెయటం కొసం ఉంటాయి. బరత్ లో, ఎల ప్రజలు డబ్బు లెకుండ ఉన్న మనషులకి సహయం ఇస్తారు?
2) అమెరికలో మెము ఎక్కువ మనషులు దుధుమీహాతో ఉంటారు. బరత్ లో మీకు అదే సమస్యాలు ఉంటాయా? మీ ఉదెసం లో, విట్తిలో, ప్రతి ఎడడి ఎంత మంది మనుషులు మృతి చెందుతారు?
3) ట్ వి మీద మీరు పొతిగ తింటొందిని చుస్తారు. అమెరికలో ఒక 'స్పొర్ట్ లాగా. బరత్ లో, ఈ కరియక్రమమ్ములు ఉంటుందా?
4) మీ ప్రియమైయిన బరతియ సాంప్రదాయిక భొజనం ఎమీటి?
Education and Employment
1) అమెరిక ఇంక బరత్ కు అసక్తిగ సంబంధం విద్యనభ్యసించెల ఇంక ఉపాది గురించి ఉంటాయి. మూక్యంగ, 'ఔత్సౌర్చింగ్' గురించి. అమెరికలో జనబ తీరు చెద్దది. బరతియులు, అన్ని అమెరికన్యుక్క పన్నులు, తిసుకొ వస్తారు అని వళ్లు అలొచించుతారు. అమెరికన్ వియపరలు పన్నులు వెరె దెశంలకి పంపించాల?
2) నా ఉదెసం లో, విద్యార్థులు అమెరిక నుండి కనీసం ఒక సారీ పాతశలలో ఒక వెరె దెశంకి చదవటం కొసం వెలలి. బరత్ లో, విద్యార్థులు వెరె దెశలకి పాతశలలో పర్యటించుతారా?
3) నా ఉదెశం లో, విద్యనభ్యసించెల, అబ్బయి ఇంక అమ్మయి కొసం, ఆవసరంగ ఉంటుంది. మీ ఉదెశం లో, బరత్ లో, బాగా పని దొరుకటం కొసం మహిళలకు చల్లు విద్యనభ్యసించెల ఉంటుందా? విద్యనభ్యసించెల వ్యవస్థవై లో ఉంటుందా?
4) ప్రస్తుటం బరత్ లో ఎంత మంది మనషులు పని లెకుండ మీకు తెలిసు?
Travel and Tourism
1) నేను ఒక చిన్న ఊరు నుండి వచ్చాను. నా సొంట ఊరులో కొందరు జన పర్యటించరు. నా ఉదెశం లో త్రవెల్ చాలా విశేసంగ ఉంటుంది. బరత్ లో, మనుషులు చిన్న ఊరుల నుండి మనుషులు నగరంల నుండి తక్కువ పర్యటించుతారా?
2) ఎమి దెశలకి పర్యటించటం కొసం మీకు భయంగ ఉంటారు?
3) మిరు ఎక్కెడ నుండి వచ్చారు? మిరు అక్కడ పెరిగేరు? హ్య్దెరబద్ లో ఎమి నేను తపకొండ చుదాలి?
4) వెరె దెశంలలో చాలా గుంపులు తౌర్ కొసం ఉంటాయి. వాళ్లు పర్యటికులుని విశేసంగ స్థలములు చుపిస్తారు. మిరు ఒక గుంపు లో పర్యతిన కొసం పాల్గొనేరా?
Family and Friendship
1) amerika sanskRtilO, apuDapuDu manchi sneham kashtamga dorakaTam kosam unTundi. barat sanskRtilO snehamku ekkuva viluva unTundi. naa udeSam lO ii vala snehitulu, barat lO, kuTumbamula laagaa unTaaru. mii manchi snehitulu barat lO mii kuTumbam laagaa untaara?
snehalu prapanchahyaaptam vere vere unTundi, kaaDa?
2) amerikalO paddhatulu memu pillalu penchutaTam kosam vaDutaamu barat kanTE vere vere unTundi. barat lO papalu chinnappuDu, andari kuTumbam lO papani cherukuntaaru. amerikalO, maaku panivaaLlu pillalani cherukunaTam kosam unTaaru. aa vala maa pillalu vere verega perugutaaru. mii udeSam lO, emi laabdhulu barat paddhati nunDi untaayi?
3) naa udeSam lO, pillalu ekkava paryaTinchaali. nEnu chinnappuDu nEnu paryaTinchanu. naaku chaalaa 'shokeTga' vishvavidyaalayamu unappuDu inka modati saaree kosam nEnu yorup inka Tunisya chuTTu paryaTinchEnu. pillalu, ani deSam nunDi inka ani deSam ki ekkuva paryaTinchaali ani miru aluchinchutaaraa?
4) miiku penDli aayinDaa? miiku pillalu? jantuvulu?
Food and Health
1) ippuDu, chaaritratmakam numbers/amounts manashulu prapanchahyaaptam Dabbu lekunDa unTaaru inka vaaLlu dagara takkuva bhojanam unTundi. aa vala, amerikalO maaku emtO prabutvam inka privaT kariyakramammulu sahayam cheyaTam kosam unTaayi. barat lO, ela prajalu Dabbu lekunDa unna manashulaki sahayam istaaru?
2) amerikalO memu ekkuva manashulu dudhumeehaatO unTaaru. barat lO miiku adE samasyaalu unTaayaa? mii udesam lO, viTtilO, prati eDaDi enta mandi manushulu mRti chendutaaru?
3) T Vi miida miiru potiga tinTondini chustaaru. amerikalO oka 'sport' laagaa. barat lO, ii kariyakramammulu unTundaa?
4) mii priyamaiyina baratiya saampradaayika bhojanam emiiTi?
Education and Employment
1) amerika inka barat ku asaktiga sambandham vidyanabhyasinchela inka upaadi gurinchi unTaayi. muukyamga, 'outsourcing' gurinchi. amerikalO janaba tiiru cheddadi. baratiyulu, anni amerikanyukka pannulu, tisuko vastaaru ani vaLlu alochinchutaaru. amerikan viyaparalu pannulu vere deSamlaki pampinchaala?
2) naa udesam lO, vidyaarthulu amerika nunDi kaniisam oka saaree paataSalalO oka vere deSamki chadavaTam kosam velali. barat lO, vidyaarthulu vere deSalaki paataSalalO paryaTinchutaaraa?
3) naa udeSam lO, vidyanabhyasinchela, abbayi inka ammayi kosam, aavasaramga unTundi. mii udeSam lO, barat lO, baagaa pani dorukaTam kosam mahiLalaku challu vidyanabhyasinchela unTundaa? vidyanabhyasinchela vyavasthavai lO unTundaa?
4) prastuTam barat lO enta mandi manashulu pani lekunDa miiku telisu?
Travel and Tourism
1) nEnu oka chinna Uru nunDi vachchaanu. naa sonTa UrulO kondaru jana paryaTincharu. naa udeSam lO travel chaalaa viSEsamga unTundi. barat lO, manushulu chinna Urula nunDi manushulu nagaramla nunDi takkuva paryaTinchutaaraa?
2) emi deSalaki paryaTinchaTam kosam miiku bhayamga unTaaru?
3) miru ekkeDa nunDi vachchaaru? miru akkaDa perigEru? hyderabad lO emi nEnu tapakonDa chudaali?
4) vere deSamlalO chaalaa gumpulu tour kosam unTaayi. vaaLlu paryaTikuluni viSEsamga sthalamulu chupistaaru. miru oka gumpu lO paryatina kosam paalgonEraa?
George Clooney, నా ప్రిమైన నటుడు
నా ప్రిమైన నటుడు
George Clooney చాలా చలనచిత్రములలో ఉంటారు. ఆయన చాలా డబ్బు సింపాదిస్తారు ఎండుకంటె సినిమ పరిశ్రమకి కార్మికులకి మంచి వేతనములు ఇస్తుంది. కాని George Clooney ఉట్టి నటుడు కదు, ఆయన అంతర్జాతీయ గుంపులుతో కూడ పని చేస్తారు. ఆయన ఒదెశంలో మానవహాఖ్కుల ఉల్లఘన చాలా చెద్దది. George Clooney ప్రభుత్వంతో మనిషులుకి సహాయం ఇస్తారు. ఆయన అందరు నటులు కంటే చాలా సహాయం ఇంక డబ్బు ఇస్తారు. ఇంచుమించు రెండు నేలలు ముందు, ఆయన Capitol Hill మీద. అక్కడ, ఆయన వెరె దేశంలలో ఆపుటం కొసం మానవహాఖ్కుల ఉల్లఘన అని Congressని అడిగారు. 2010లో, ఆయన అమెరికను అధ్యక్షుడుతో సుదన్ గురించి కూడ మాట్లాడారు.
అతని పుర్తిన రోజు అరు మై 1961. ఆయన కెంతుచ్క్య్ నుండి వచ్చేరు. ఆయన అమ్మ ఒక అందమైన రాణి ఉన్నారు. ఆయన నాన్న త్వ్ స్తతిఒన్ కి పని చేసారు. ఆయనకు ఉట్టి ఒక అక్క. ఆయనకు బార్య పిల్లలు లేరు. ఇప్పుడు ఆయన లొస్ అంగెలెస్ లో నివసిస్తారు కాని ఆయనకు ఒక ఇల్లు ఇతల్య్ లో కూడ ఉంటుంది. 2007లో ఆయనకు ఒక మొటొ బండి ప్రమాదం ఉండింది.
naa primaina naTuDu
aayana chaalaa chalanachitramulalO unTaaru. aayana chaalaa Dabbu sinpaadistaaru enDukanTe sinima pariSramaki kaarmikulaki manchi vEtanamulu istundi. kaani aayana uTTi naTuDu kadu, aayana antarjaatIya gumpulutO kuuDa pani chEstaaru. aayana odeSamlO maanavahaaKkula ullaghana chaalaa cheddadi. aayana prabhutvamtO manishuluki sahaayam istaaru. aayana andaru naTulu kanTE chaalaa sahaayam inka Dabbu istaaru. inchuminchu renDu nElalu mundu, aayana capitol hill mIda aapuTam vEri dESamlO maanavahaaKkula ullaghana anni congressni aDigaaru. 2010lO, aayana amerikanu adhyakshuDutO sudan gurinchi kuuDa maaTlaaDaaru.
atani purtina rOju aru mai 1961. aayana kentucky nunDi vachchEru. aayana amma oka andamaina raaNi unnaaru. aayana naanna tv station ki pani chEsaaru. aayanaku uTTi oka akka. aayanaku baarya pillalu lEru. ippuDu aayana los angeles lO nivasistaaru kaani aayanaku oka illu italy lO kuuDa unTundi. 2007lO aayanaku oka moTo banDi pramaadam unDindi.
Wednesday, July 4, 2012
Field Trip--Amma Restaurant అమ్మ పళహరషల
బయట రూజు--అమ్మ పళహరషల
అమ్మ పళహరషల దక్షనం బరట్ దెశం పళహరషల ఇంక అక్కడ భొజనం చాలా రుచిగ ఉంటాయి. మొదతిగ మెము విఎన్నకి చేరుకోవాము ఇంక ఎరిన్ ఆమె కర్రు పర్కింగ్ చెసారు. ఎందుకంటే మెము త్వరగ ఉన్నాము, మెము ఒక చఫె పళహరషల పక్కన కి వెలాము. అక్కద మెము ఫ్లత్ రవి గురించి మాట్లాడాము. చఫె లో చాలా సంగితం పిల్లలు కొసం ఉంది. మెము సంగితం పైన కఠ చర్చించాము.
వాళ్లు అమ్మ పళహరషల పదకొందు గంతలకి తేరుస్తారు ఇంక పదకొందు గంత్లకి మెము చఫె నుంది అమ్మ వరకు నడిచాము. అమ్మలోపల మెము మెను చదివాము ఇంక తెలుగులో వైతెరు నుంది భొజనం తెప్పించాము. వైతెరు హ్య్దెరబద్ నుంది వచేరు ఇంక ఆయనకు చాలా సంతొషంగ మాతో తెలుగులో మాట్లాడాటం ఉంది. ఆయన పేరు మారళిధర ఇంక ఆయన మంచి మంచి మొగవాడు ఉన్నారు.
మెము dosas తెప్పించాము . భొజనం ముందు నేను ఆయనకి మా కఠ (తరగతి కొసం) 'ఫ్లత్ రవీ చడివాను. ఆయనకు మా కఠ చాలా ఇష్టం. ఆయన హ్య్దెరబద్ మంచి నగరం ఉంది అన్ని నాకు చెప్పారు. ఆతరవాత ముగురు మొగవాడు పలహరషళకి వెళ్లారు ఇంక నేను వాళ్లుతో కూడ తెలుగులో మాట్లాడాను. వైతెరు మాకు మా భొజనం ఇచారు ఇంక మెము మద్యాహనం భొజనం తిన్నాము. మా dosas చాలా చాలా రుచిగ ఉన్నాయి! నది dosa కరంగ ఉంది!
ఇంచుమించు పనెందు గంతలకి మెము ఎఫ్ ఎస్ ఐ కి తిరిగి వెళ్లము.
ఆ రాత్రి నా భర్త కొడుకు ఇంక నెఫెవ్ అఫ్ఘన్ పళహరషలకి సాయంకాలం భొజనం కొసం వెళ్లము. అక్కద నేను అమ్మయి అఫ్ఘనిస్తన్ నుంది తో మాట్లాడాను. ఒక మొగవాడు మెము విన్నారు ఇంక ఎందుకంటే ఆయన దక్షనం బరట్ నుంది వచేరు, ఆయన కూడ మాతో మాట్లాడారు. ఆయన 'యెక్కద మిరు వస్తారు, దక్షనం బరట్ లో?' అన్ని మాకు అడిగారు. నేను 'హ్య్దెరబద్కీ అన్ని ఆయనకు చెప్పాను. ఆయన హ్య్దెరబద్ నుంది వచేను ఇంక నేను ఆయనకు ప్రెశ్నలు తెలుగు లో అడిగాను. ఆయన చాలా షొచ్కెద్గ ఉన్నారు! మాకు ఒక చిన్న కని మంచి చొన్వెర్సతిఒన్ ఉంది. ఆ శుక్ర వారం నాకు చాలా తెలుగులో మాట్లాడాను!
bayaTa rooju--amma paLaharashala
amma paLaharashala dakshanam baraT deSam paLaharashala inka akkaDa bhojanam chaalaa ruchiga unTaayi. modatiga memu viennaki chErukOvaamu inka erin aame karru parking chesaaru. endukanTE memu tvaraga unnaamu, memu oka cafe paLaharashala pakkana ki velaamu. akkada memu flat ravi gurinchi maaTlaaDaamu. cafe lO chaalaa sangitam pillalu kosam undi. memu sangitam paina kaTha charchinchaamu.
vaaLlu amma paLaharashala padakondu gantalaki tErustaaru inka padakondu gantlaki memu cafe nundi amma varaku naDichaamu. ammalOpala memu menu chadivaamu inka telugulO vaiteru nundi bhojanam teppinchaamu. waiteru hyderabad nundi vachEru inka aayanaku chaalaa santoshamga maatO telugulO maaTlaaDaaTam undi. aayana pEru maaraLidhara inka aayana manchi manchi mogavaaDu unnaaru.
memu dosalu teppinchaamu. bhojanam mundu nEnu aayanaki maa kaTha (taragati kosam) 'flat ravi' chaDivaanu. aayanaku maa kaTha chaalaa ishTam. aayana hyderabad manchi nagaram undi anni naaku cheppaaru. aataravaata muguru mogavaaDu palaharashaLaki veLlaaru inka nEnu vaaLlutO kuuDa telugulO maaTlaaDaanu. waiteru maaku maa bhojanam ichaaru inka memu madyaahanam bhojanam tinnaamu. maa dosas chaalaa chaalaa ruchiga unnaayi! nadi dosa karamga undi!
inchuminchu panendu gantalaki memu ef es ai ki tirigi veLlamu.
aa raatri naa bharta koDuku inka nephew afghan paLaharashalaki saayankaalam bhojanam kosam veLlamu. akkada nEnu ammayi afghanistan nundi tO maaTlaaDaanu. oka mogavaaDu memu vinnaaru inka endukanTE aayana dakshanam baraT nundi vachEru, aayana kuuDa maatO maaTlaaDaaru. aayana 'yekkada miru vastaaru, dakshanam baraT lO?' anni maaku aDigaaru. nEnu 'hyderabadki' anni aayanaku cheppaanu. aayana hyderabad nundi vachEnu inka nEnu aayanaku preSnalu telugu lO aDigaanu. aayana chaalaa shockedga unnaaru! maaku oka chinna kani manchi conversation undi. aa Sukra vaaram naaku chaalaa telugulO maaTlaaDaanu!
Subscribe to:
Posts (Atom)



