Sunday, June 10, 2012

నా బడి--My School


నా బడి

నేను తెలుగు విద్యార్థి.  నా బడి పేరు ఎఫ్ ఎస్ ఐ.  ఎఫ్ ఎస్ ఐ విర్గిన్య లొ ఉంది.  ఎఫ్ ఎస్ ఐ లొ గొడలు తెలుపు ఉన్నయి, నెలలు గోదుమరంగు ఉన్నయి, ఇంక చిన్న తరగతిలు ఉన్నయి.  అన్ని గదులలో గడియారములు ఉన్నయి.  ఎఫ్ ఎస్ ఐలో చాలా తరగతులు అందరు విద్యార్థుల కొసం ఉన్నాయి. ఎఫ్ ఎస్ ఐ ఒక చిన్న బడి.  నా బడికి వాళ్లు చాలా భాషలు నేర్పించారు.  ప్రతి పొద్దున్న ఐదు గంటలకి నేను లేచాను ఇంక బడికి వెళ్లాను. నేను ఎఫ్ ఎస్ ఐకి బస్సు తిసుకొన్నాను.  హాలులో, నేను చాలా భాషలు విన్నాను.

ఎరుపు క్ట్టడముల మద్యలో చాలా పచ్చగ గడి ఉంది.   ఎండకాలం, విద్యార్థులు గడ్డిమిద కుర్చున్నారు ఇంక బయట రాసారు, చదివారు, ఇంక మట్లడారు.

పొద్దున్న, విద్యార్థులు వాళ్ళ తరగతిలుకి వెళారు.  మద్యానం, విద్యార్థులు కఫతిరియలొ తిన్నారు.  సయంకలం, విద్యార్థులు ఎఫ్ ఎస్ ఐ బయలుదేరారు.

ఎఫ్ ఎస్ ఐ ముందర, వషింటొం విష్వవిద్యలయము విద్యార్థిని.  నేను పుబ్లిక్ పొలసి చదివాను.  వషింటొం విష్వవిద్యలయము  ముందర, నేను పరిస్ అమెరికాను విష్వవిద్యలయములో విద్యార్థిని, ఇక్కడ నేను వ్యాపారం చదివాను.




naa baDi

nEnu telugu vidyaarthi.  naa baDi pEru ef es ai.  ef es ai virginya lo undi.  ef es ai lo goDalu telupu unnayi, nelalu gOdumarangu unnayi, inka chinna taragatilu unnayi.  anni gadulalO gaDiyaaramulu unnayi.  ef es ailO chaalaa taragatulu andaru vidyaarthula kosam unnaayi. ef es ai oka chinna baDi.  naa baDiki vaaLlu chaalaa Baashalu nErpinchaaru.  prati poddunna aidu ganTalaki nEnu lEchaanu inka baDiki veLlaanu. nEnu ef es aiki bassu tisukonnaanu.  haalulO, nEnu chaalaa Baashalu vinnaanu.

erupu kTTaDamula madyalO chaalaa pachchaga gaDi undi.   enDakaalam, vidyaarthulu gaDDimida kurchunnaaru inka bayaTa raasaaru, chadivaaru, inka maTlaDaaru.

poddunna, vidyaarthulu vaaLLa taragatiluki veLaaru.  madyaanam, vidyaarthulu kaphatiriyalo tinnaaru.  sayankalam, vidyaarthulu ef es ai bayaludEraaru.

ef es ai mundara, vashinTom vishvavidyalayamu vidyaarthini.  nEnu publik polasi chadivaanu.  vashinTom vishvavidyalayamu  mundara, nEnu paris amerikaanu vishvavidyalayamulO vidyaarthini, ikkaDa nEnu vyaapaaram chadivaanu.

Paris from Montmartre 2005

నా సొంత ఊరు--My Hometown


నా సొంత ఊరు ఎల్లెన్స్ బుర్గ్ (Ellensburg).  వషింతొన్ రాష్ట్రంలో ఒక చిన్న ఊరు ఉంది.  దని రాష్ట్రం మధ్య చుట్టు పర్వతములు మధ్య ఒక లోయలో ఉంది.  ఎల్లెన్స్ బుర్గ్ లో చాలా పొలములు ఉన్నాయి.  ప్రతి వేసవికాలం ఎల్లెన్స్ బుర్గ్ కు ఒక రొడియో.  చాలా పరియటకులు ఎల్లెన్స్ బుర్గ్ కి వస్తన్నారు.  ఉన్నప్పుడు ఊరుయుక్క వాతావరణం బాగుంది, కంపింగ్ ఉంది, ఇంక ఒక పెద్ద నదికి రఫ్తింగ్ ఉంది.
 
మా కుటుంబం పొలములో నివసించరు.  నా నాన ఊరులో పని చెసారు. నా కుటుంబం నాను బయట చర్యలు ఇష్టం.  

ఎల్లెన్స్ బుర్గ్ కు ఒక విశ్వవిద్యాలయము కూడ ఉంది ఇంక మధ్య ఊరుయుక్క జనాభా విద్యార్తులు ఉన్నయి.  పెద్ద వలుస జనాభా కూడ ఉన్నయి.  ఎల్లెన్స్ బుర్గ్ కు చాలా తొటలు ఉన్నయి ఇంక ఆపిలుకాలం లో దక్షిణం నుండి చాలా మంది అక్కద పని చెస్తం వస్తారు.  ఎల్లెన్స్ బుర్గ్ కు నాలుగు రుతువులు ఉన్నయి కాని ఎడారి కూడ ఉంది.  వేసవికాలం, వాతావరణం బయట చాలా ఎండగ ఉంటుంది.  ఆకులు రాలేకాలం బయట హాయిగ ఉంటుంది ఇంక అక్కులు చెట్త్లు నుండి పడ్డుతున్నాయి.  చలికాలం, బయట చల్లగ ఉంటుంది.  వసంతకాలం, బయట ఎండగ ఇంక గాలిగ ఉంటుంది.  ఇప్పుడు, వాతావరణం మారప్పువల్ల, చలికాలంలో ఎక్కువ మంచు పదుతున్నాది ఇంక వేసవికాలం లో ఎక్కువ ఎండగ ఉంతుంది .

నా సొంత ఊరుకు మలలేదు కబటి మెము సియట్ట్ ల్ లో బట్టలు కొన్నాము.  సియట్ట్ ల్ ఎల్లెన్స్ బుర్గ్ నుంది రెండు గంటల దురం లో ఉంది.  ఎల్లెన్స్ బుర్గ్ లో ఒక సంత ఇంక కొన్ని బజరులు ఉన్నాయి.  మెము అక్కడ అందమైన బట్టలు కొన్నాలేము.  పతశలలో అది చాలా కష్తంగ ఉండింది ఎందుకంతె ఆన్ని బట్ట్లకంటే బట్ట్లు సియట్ట్ ల్ లో మంచివి.

ఎల్లెన్స్ బుర్గ్ లో ముడు ప్రధమిక పాఠశాలలు ఇంక ఒక పాఠశాల ఉన్నాయి.
నా ఊరు సుభ్రంగ అందంగ ఇంక పాతగ ఉంటుంది.



naa sonta Uru ellens burg.  vashimton raashTramlO oka chinna uuru undi.  dani raashTram madhya chuTTu parvatamulu madhya oka lOyalO undi.  ellens burg lO chaalaa polamulu unnaayi.  prati vEsavikaalam ellens burg ku oka roDiyO.  chaalaa pariyaTakulu ellens burg ki vastannaaru.  unnappuDu Uruyukka vaataavaraNam baagundi, kamping undi, inka oka pedda nadiki rafting undi.
 
maa kuTumbam polamulO nivasincharu.  naa naana UrulO pani chesaaru. naa kuTumbam naanu bayaTa charyalu ishTam.  

ellens burg ku oka viSvavidyaalayamu kUDa undi inka madhya Uruyukka janaabhaa vidyaartulu unnayi.  pedda valusa janaabhaa kUDa unnayi.  ellens burg ku chaalaa toTalu unnayi inka aapilukaalam lO dakshiNam nunDi chaalaa mandi akkada pani chestam vastaaru.  ellens burg ku naalugu rutuvulu unnayi kaani eDaari kUDa undi.  vEsavikaalam, vaataavaraNam bayaTa chaalaa enDaga unTundi.  aakulu raalEkaalam bayaTa haayiga unTundi inka akkulu cheTtlu nunDi paDDutunnaayi.  chalikaalam, bayaTa challaga unTundi.  vasantakaalam, bayaTa enDaga inka gaaliga unTundi.  ippuDu, vaataavaraNam maarappuvalla, chalikaalamlO ekkuva manchu padutunnaadi inka vEsavikaalam lO ekkuva enDaga untundi .
naa sonta Uruku malalEdu kabaTi memu siyaTT l lO baTTalu konnaamu.  siyaTT l ellens burg nundi renDu ganTala duram lO undi.  ellens burg lO oka santa inka konni bajarulu unnaayi.  memu akkaDa andamaina baTTalu konnaalEmu.  pataSalalO adi chaalaa kashtamga unDindi endukante aanni baTTlakanTE baTTlu siyaTT l lO manchivi.

ellens burg lO muDu pradhamika paaTHaSaalalu inka oka paaTHaSaala unnaayi.
naa Uru subhramga andamga inka paataga unTundi.

Rodeo 2011

Wind Turbines in the Valley

Monday, June 4, 2012

నా వికెంద్--My Weekend

నిన్న సయంత్రం ఇంక సాని వరము నేను ఇంటి పని చెసాను కబ్బతి మా ఉపద్యాయురలు మాకు చాలా ఇంటి పని ఇచారు.  అప్పుడప్పుడు, ఇది తమషగ ఉంది కని అప్పుడప్పుడి ఇది తమషగ లెదు.  ఈ వికెంద్ ఇంటి పని తమషగ లెదు కబ్బతి మెము బయత కుతంబంతో చాలా స్తిథమలుకి వెలాము ఇంక నాకు సమయం లెదు.
   
అధి వరము పొద్దున్న ఎనిమిది గంతలకి మెము మా మంచములు నుంది లెచాము ఇంక నాస్తాం తిన్నాము.  నా కొడుకు పలు తగాడు ఇంక న భర్త ఇంక నేను కఫి తగాము.  తరవత మెము మర్కెత్ కి వెలాము.  మర్కెతు మెత్రొ దగర ఉంది.  మర్కెత్ లో నేను బట్టలు కొన్నాను కని నేను చెప్పలు కొనను. నా స్నేహితురలు ఇంక అమె భర్త మాతొ ఉన్నారు.  నా స్నేహితురలు తెక్షస్ నుంది వచారు.  అమె నా మూదటి స్నేహితురలు విష్వవిద్యాలయములో పరిస్ కి ఉన్నారు.  అమె పేరు రక్ సి.  ఇప్పుదు, రక్ సి విర్జిన్యలో ఉన్నారు కని జులయిలో అమె సియట్ ల్ కి వెలారు.

సాని వరము నా భర్త, కొడుకు, ఇంక నేను భొమలుతో ఆడాము.  మెము గ్రంథాలయం కి వెలాము ఇక్కద నా కొడుకుకి మెము పుస్తకాలు చదివాము.  మెము వికెంద్ సంతొషంగ ముగించాము.  
 

ninna sayantram inka saani varamu nEnu inTi pani chesaanu kabbati maa upadyaayuralu maaku chaalaa inTi pani ichaaru.  appuDappuDu, idi tamashaga undi kani appuDappuDi idi tamashaga ledu.  ii vikemd inTi pani tamashaga ledu kabbati memu bayata kutambamtO chaalaa stithamaluki velaamu inka naaku samayam ledu.
   
adhi varamu poddunna enimidi gantalaki memu maa manchamulu nundi lechaamu inka naastaam tinnaamu.  naa koDuku palu tagaaDu inka na bharta inka nEnu kaphi tagaamu.  taravata memu market ki velaamu.  marketu metro dagara undi.  market lO nEnu baTTalu konnaanu kani nEnu cheppalu konanu. naa snEhituralu inka ame bharta maato unnaaru.  naa snEhituralu texas nundi vachaaru.  ame naa moodaTi snEhituralu vishvavidyaalayamulO paris ki unnaaru.  ame pEru rak si.  ippudu, rak si virjinyalO unnaaru kani julayilO ame siyaT l ki velaaru.

saani varamu naa bharta, koDuku, inka nEnu bhomalutO aaDaamu.  memu granthaalayam ki velaamu ikkada naa koDukuki memu pustakaalu chadivaamu.  memu vikemd santoshamga muginchaamu.

Thursday, May 31, 2012

ఒక కవిత పట్టలుగురించి --A poem about birds

చిన్న కకి మాట్లాడింది 
పెద్ద పిచ్చుక విన్నింది
ప్రతి పొద్దున్న పట్టలు పాడింది

chinna kaki maaTlaaDindi 
pedda piccuka vinnindi
prati poddunna paTTalu paaDindi
  

నా సోమవారము--My Monday

సోమవారము, నేను తెలుగు తరగతి వెళాను.  నా భర్త కొడుకు విశాలంగా ఇంతిలో ఉన్నారు.  నా కొడుకు పొదున్న లెగిసాడు.  నా కొడుకు కుక్కతో ఆడాడు ఇంకా పుస్తకాలు జంతువులు గురించి చ్దివాడు.  నా కొడుకు పుస్తకాలు కంటె పప్పు తింటాడు.  మధ్యాహ్నం నా కొడుకు భర్తతో తింతాడు.  తరగతి తరవాత నేను ఇంటికి వెళాను.  నేను తలుపు తెరిచాను ఇంకా నా కొడుకు నవ్వాడు. సాయంకాలము నేను ఇంటి పని చేసాను.  నేను నా భర్తకు అడిగాను, "ఈ రత్రి ఎమి తినాము?"  నా భర్త బల్ల వైపు చూసారు ఇంకా నాకు చెప్పారు, "తెలియడు, మీరు ఎమి వండారు?!"   

sOmavaaramu, nEnu telugu taragati veLaanu.  naa bharta koDuku viSaalamgaa imtilO unnaaru.  naa koDuku podunna legisaaDu.  naa koDuku kukkatO aaDaaDu inkaa pustakaalu jantuvulu gurinchi chdivaaDu.  naa koDuku pustakaalu kamTe pappu tinTaaDu.  madhyaahnam  naa koDuku bhartatO tintaaDu.  taragati taravaata nEnu inTiki veLaanu.  nEnu talupu terichaanu inkaa naa koDuku navvaaDu. saayankaalamu nEnu inTi pani chEsaanu.  nEnu naa bhartaku aDigaanu, "ee ratri emi tinaamu?"  naa bharta balla vaipu chuusaaru inkaa naaku cheppaaru, "teliyaDu, miiru emi vanDaaru?!"   

Thursday, May 24, 2012

ఒక చిన్న కథ--A short story

నా పేరు సేజ్.  నేను తెలుగు విద్యార్థి.  నేను అమెరికను కూడ .  తరగతిలో, నేను చాలా ప్రశ్నలు అడిగాను.  నా భర్త ఇంటి నుండి పని చెసారు.  మా ఇల్లు పాతగ ఉంది.  మా ఇల్లుకి పదనాలుగు మేడలు ఉన్నయి.

నిన్న రాత్రి మెము చాలా రుచిగ పప్పు తిన్నాము. మెము పండుచారు కూడ తాగాము.  పప్పులో విషం లెదు.  మాకు ఆకలి వేసింది. నా భర్తకు వండతం ఇష్తం.  ప్రతిరోజు ఆయిన మా కొసం వండారు.      

నా కొడుకు నా పుస్తకములు తీసుకొన్నాడు.  నా కొడుకు పుస్తకములు కూడ తిన్నాడు!  అందుకె నా పుస్తకములు అల్మిరహ్ లొ ఉన్నాయి

naa pEru sEj.  nEnu telugu vidyaarthi.  nEnu amerikanu kuuDa .  taragatilO, nEnu chaalaa praSnalu aDigaanu. 

naa bharta imTi nunDi pani chesaaru.  maa illu paataga undi.  maa illu ki padanaalugu mEDalu unnayi .

ninna raatri memu chaalaa ruchiga pappu tinnaamu. memu pamDuchaaru kuuDa taagaamu.  pappulO visham ledu.  maaku aakali vEsindi. naa bhartaku vanDuTa ishTam.  pratirOju aayina memu kosam vanDaaru.      

naa koDuku naa pustakamulu teesukonnaaDu. naa koDuku pustakamulu kooDa tinnaaDu!  anduke naa pustakamulu almirah lo unnaayi.

ఆకాశంలో నక్షత్రం--Twinkle Twinkle Little Star


ఆకాశంలో నక్షత్రం
మిల మిల మెరిసెను నక్షత్రం
అందమైన నక్షత్రం
అల్లి బిల్లి ఆటల నక్షత్రం

అల్లంత దూరం నక్షత్రం
చందమామ  తోడె నక్షత్రం
మబ్బుల్లో దాగెను నక్షత్రం
అందదు మనకీ నక్షత్రం

aakaaSamlO nakshatram
mila mila merisenu nakshatram
andamaina nakshatram
alli billi aaTala nakshatram

allanta duuram nakshatram
chandamaama tODe nakshatram
mabbullO daagenu nakshatram
andadu manakii nakshatram


Friday, May 18, 2012

My Husband, Son, and Dog

నా కు నా కుటుంబం ఇష్టం.
నా కు ఒక కొడుకు, భర్త, ఇంక, ఒక చిన్న కుక ఉన్నరు.
నా కుక్క పేరు డ్రెక్.  నా కు కుక్కలు ఇష్టం లెదు కని నా కు డ్రెక్ ఇష్టం.
నా భర్త మా ఇలు నుంది పని చెసారు. 
ప్రతిరోజు, నా భర్త ఇంక నా కొడుకు చెప్పారు, తినారు, తాగారు, చదివారు, ఇంక పండ్లు కొన్నారు.

naa ku naa kuTumbam iShTam.
naa ku oka koDuku, bharta, inka, oka chinna kuka unnaru.
naa kukka pEru Drek.  naa ku kukkalu ishTam ledu kani naa ku Drek iShTam.
naa bharta maa ilu nundi pani chesaaru. 
pratirOjuu, naa bharta inka naa koDuku cheppaaru, tinaaru, taagaaru, chadivaaru, inka panDlu konnaaru.

Monday, May 14, 2012

Chithu Kagithaalu

చిత్తు కాగితాలు
చెత్త కగితాలు
చిందర వందరగా
చిందర వందరగా
నేలమీద ఉన్నాయి
నా గదిలోన పడ్డాయి
ఏరి పెయ్యలి
నే శు భ్రం చెయ్యాలి

chittu kaagitaalu
chetta kagitaalu
chimdara vamdaragaa
chimdara vamdaragaa
nElameeda unnaayi
naa gadilOna paDDaayi
Eri peyyali
nE Su bhram cheyyaali

Monday, May 7, 2012

Neelamu--Oka aata

నీలము--ఒక ఆత
Neelamu--Oka aata
Blue--A play

నీలము Seattle, Washington నుండి వచెరు...
Neelamu Seattle, Washington nundi vacheru...
Blue is from Seattle Washington...

ఇమె నన ఆమ్మ  (more complex relationships to come!)
Ame nana amma
Her parents

Blue will do much more talking in the weeks and months to come.  For now, this was just an experiment with the camera :-)