నా పేరు సేజ్. నేను తెలుగు విద్యార్థి. నేను అమెరికను కూడ . తరగతిలో, నేను చాలా ప్రశ్నలు అడిగాను. నా భర్త ఇంటి నుండి పని చెసారు. మా ఇల్లు పాతగ ఉంది. మా ఇల్లుకి పదనాలుగు మేడలు ఉన్నయి.
నిన్న రాత్రి మెము చాలా రుచిగ పప్పు తిన్నాము. మెము పండుచారు కూడ తాగాము. పప్పులో విషం లెదు. మాకు ఆకలి వేసింది. నా భర్తకు వండతం ఇష్తం. ప్రతిరోజు ఆయిన మా కొసం వండారు.
నా కొడుకు నా పుస్తకములు తీసుకొన్నాడు. నా కొడుకు పుస్తకములు కూడ తిన్నాడు! అందుకె నా పుస్తకములు అల్మిరహ్ లొ ఉన్నాయి
naa pEru sEj. nEnu telugu vidyaarthi. nEnu amerikanu kuuDa . taragatilO, nEnu chaalaa praSnalu aDigaanu.
naa bharta imTi nunDi pani chesaaru. maa illu paataga undi. maa illu ki padanaalugu mEDalu unnayi .
ninna raatri memu chaalaa ruchiga pappu tinnaamu. memu pamDuchaaru kuuDa taagaamu. pappulO visham ledu. maaku aakali vEsindi. naa bhartaku vanDuTa ishTam. pratirOju aayina memu kosam vanDaaru.
naa koDuku naa pustakamulu teesukonnaaDu. naa koDuku pustakamulu kooDa tinnaaDu! anduke naa pustakamulu almirah lo unnaayi.
No comments:
Post a Comment