సోమవారము, నేను తెలుగు తరగతి వెళాను. నా భర్త కొడుకు విశాలంగా ఇంతిలో ఉన్నారు. నా కొడుకు పొదున్న లెగిసాడు. నా కొడుకు కుక్కతో ఆడాడు ఇంకా పుస్తకాలు జంతువులు గురించి చ్దివాడు. నా కొడుకు పుస్తకాలు కంటె పప్పు తింటాడు. మధ్యాహ్నం నా కొడుకు భర్తతో తింతాడు. తరగతి తరవాత నేను ఇంటికి వెళాను. నేను తలుపు తెరిచాను ఇంకా నా కొడుకు నవ్వాడు. సాయంకాలము నేను ఇంటి పని చేసాను. నేను నా భర్తకు అడిగాను, "ఈ రత్రి ఎమి తినాము?" నా భర్త బల్ల వైపు చూసారు ఇంకా నాకు చెప్పారు, "తెలియడు, మీరు ఎమి వండారు?!"
sOmavaaramu, nEnu telugu taragati veLaanu. naa bharta koDuku viSaalamgaa imtilO unnaaru. naa koDuku podunna legisaaDu. naa koDuku kukkatO aaDaaDu inkaa pustakaalu jantuvulu gurinchi chdivaaDu. naa koDuku pustakaalu kamTe pappu tinTaaDu. madhyaahnam naa koDuku bhartatO tintaaDu. taragati taravaata nEnu inTiki veLaanu. nEnu talupu terichaanu inkaa naa koDuku navvaaDu. saayankaalamu nEnu inTi pani chEsaanu. nEnu naa bhartaku aDigaanu, "ee ratri emi tinaamu?" naa bharta balla vaipu chuusaaru inkaa naaku cheppaaru, "teliyaDu, miiru emi vanDaaru?!"
No comments:
Post a Comment