Thursday, August 30, 2012

Education Article--Summary and Thoughts



అమేరికలో వేరే సమస్యల వల్ల మన  విద్య భ్యాస స్తయి ప్రపంచ నాయకౌలగా తగ్గుతొంది.  ముందు ఐదు యెండ్ల చూస్తేఈ సమస్యలు పెరిగాయినాయకులు విద్య సమస్యమీద ధ్యాస పెట్టలేదుఇంక ఇప్పుడు మన కెంద్ర భద్రుతప్రపంచ పోటితనంప్రభుత్వం నాయకంఉద్యూగంఇవన్నిఅపాయంలో ఉన్నయి.   మన దేశంలో అమేరికకు విద్య గురించి ఉన్న నమ్మకాలు ఇప్పుడు మారియి.  సమాచారం కథ Forbes నుంచి ఈ అలొచినని చర్చించింది ఇంక వెతికిన తరవాతవళ్లకి ఆరు ముఖ్యమైన సమస్యలు దొరికాయి (వళ్లకి ఎదు కాని ఒక నాకు నచ్చదు ఎందుకంటే అర్ధం లేకుండ ఉండింది). 

Forbes ప్రాకరంమొదటిగాఅమేరిక అన్ని అబివృద్ధి దెశల కంటే కెజి తరగతి నుంచి పాన్నెండు తరగతి వరకు విద్య మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుతుంది.  ఇదిలాఉండగాఅమేరికీయ విద్యార్థులు తమ విద్య పదవి పెంచకపోతెఅమేరికీయ విద్యార్థులు వేరే దెశల నుంచి విద్యార్థులతో పూటీ చేయాలేకపోతారు.  ఈ కథలోవాళ్లు సంఖ్యలు ఇచ్చారు ఇంక అమేరికీయ విద్యార్థులు అబివృద్ధి దెశల నుంచి విద్యార్థుల కన్న చదువులో పద్నాలుగవ స్థాయిలో ఉన్నారుగణితం లో ఇరవైఐదు స్థాయిలో ఉన్నారుఇంక విగ్నియానం లో పదిహెదు స్థాయిలో ఉన్నారు.

రెండోదిఇరవైఐదు శాతం అమేరికీయ విద్యార్థులకు నాలుగు యెండ్లు కంటే ఎక్కువ ఉన్నత పాఠశాల ముగించడానికి పట్టుతుంది.  వేరే జాతిలలోఈ శాతం ఎక్కువ.  ఇలాంటి సమస్య విశ్వవిద్యాలయములలో ఉంది.
  
ముడోదిపది మంది అమేరికీయ విద్యార్థులలో ఊట్టి ఇద్దరు వివిధ బాషలు మాట్లాడుతారు...ఎనిమిది మంది బషలు అంగ్లిష్ తప్ప మాట్లాడరు. చాలా పాఠశాలలు వాళ్ల బాష కర్యాక్రమములు ఆపారు.  అలాగెఊట్టి 1.4 శాతం అమేరికీయ విద్యార్థులు అమేరిక బయట చదువుతారు.  ప్రత్యెకంగఈ విద్యార్థులు ఎక్కువగ Europeకి వెళ్తారు.
     
నాలగవదిఇరవైరెండు శాతం మత్రమె ఉన్నత పాఠశాల విద్యార్థులు విష్వవిద్యాలయముకి వెళ్లటం కొసం తయారు ఉన్నారు.  ఈలాగేచాలా విద్యార్థులు విష్వవిద్యాలయములో సులభమైన విషయాలు చదివితీరాలి ఎందుకంటే వాళ్లకి అనుకూల నైపుణ్యములు లేవు.      

ఐదవదియేజమానులకి అర్హత ఉన్న మనుషులు దొరకరు.  విగ్న్యానం రంగం లో అరవైమూడు శాతం యేజమానులకి నిందుగ లేదు పనులున్నయి వాళ్లు అని చెప్పారు.  అంత అమెరికనులకి ఈ రకం పనుల కొసం అనుభవాలు లేవు.

అరవదిడబ్బైఐదు శాతం 17-24 వయస్సు ఉన్న అమెరికనులు మన సైన్యం పరీక్షలు సఫలం లేరు.  ఈ యువకులకి అవసరమైన సిఖ్షణ లెదు ఇంక భాదగవాళ్లకి దెశపటం మీద అఫ్గానిస్తాన్ దొరకలేరు.  ఈ సమస్యల వల్ల అమేరికీయ కెంద్ర భద్రుత చెడ్డగ అవుతోంది ఎందుకంటే మనకు తక్కువ అర్హత మనుషులు మన ముఖ్యమైన పనులు చేయడానికి ఉన్న్నారు. 

ఈ కారణాల వల్లత్వరలోఅమేరికలోపని కొసం అతి స్వల్పం సంఖ్యలు అర్హత ఉన్న మనుషులు ఉంటారు.  దాని వల్ల అమేరికకు సమస్యలు కెంద్ర భద్రుతతోప్రపంచ వ్యపారం పొటితోఇంక వేరే దేషలకు మన నాయకత్వం ఎల కనిపిస్టుంది.  మనము ఈ సమస్యలని పెరిగనిస్తేమన శక్తి ప్రపంచ వ్యాప్తం తగ్గుతుందిఎక్కువ ఉగ్రవాద దాడలు అవవచ్చుఎక్కువ కర్మాగారాలు ఇంక తక్కువ కొత్త అలొచినలు ఉంటాయిఉద్యోగం రంగం మర్చుతుందిఇంక ఆఖరిగ ఇంక ముఖ్యంగమన పిల్లలకు పెద్ద అవకసాలు—American Dream లాగా-- ఉండవు.

ఈ కథలో అలొచినలతో నేను ఒప్పుకుంటాను.  ఈ సమస్యలు ఉన్నానా నమ్మకంలోమన ప్రభుత్వం విద్యా భ్యాసం ని ఒక ప్రాధాన్యత ఇవ్వగలరు ఇంక చేయాలి.  నాకొక కొడుకు ఇంక ఆయన అమెరిక బయట బడికి మొదలు పెట్టుతాడు అని నాకు సంతొషంగ ఉంది. 

నా ఉద్దెశంలో మనము అన్ని జీవన అనుభవాలుద్వార నేర్చుకుంటాము (బడిలో ఇంక బడి బయట).   పని చేసె ఒక అంతర్జాతియ అదికారిగా విద్య వెత్తకటం నా కొడుకు కొసం కష్టంగ ఉంటుంది ఎందుకంటే ప్రతి రెండు యెండ్లు మేము ఆయనని ఒక వేరే బడికి పంపిస్తాము.  ఇలాంటి సమస్యలు ఉండకుండ తల్లితండ్రి తమ పిల్లలు జీవితం లో 'involved’ చేసితీరలి అని నేను అనుకుంటున్నాను. 

ఈ ‘Foreign Service life’ సమస్య ఎమిటి అంటేకొని బడులు వేరే బడులు కంటే మంచివి ఇంక ప్రతి రెండు యెండ్లు మేము తప్పకుండ చాలా పరిషొధన చేయాలి మంచి బడి ఎనుకొవటం కొసం.  నేను నా కొడుకుని సార్వజనిక లెక ప్రివేటు పాఠశాలలకి వెళ్లనిస్తాను కాని ఒక మంచి బడి ముఖ్యం.  ఎకడైన మేము నివసిస్తామునేను ఇంక నా భర్త మా కొడుకు చదువులలో చాలా ínvolved’ తప్పకుండ ఉండాలి.   మేము అమేరికాలో ఉంటేనా కుటుంబము Forbes కథలో చర్చించిన సమస్యలని చూసెవాము.  బహుసమేము ఆ సమస్యలని వేరే దెశంలో చుస్టామొనాకు తెలియదు కాని కనీసం మా కొడుకు వేరే బాషలు నెర్చుకొంటాడు ఇంక వేరే సన్స్కృతిలని చూస్తాడు.  వేరే దెశములలో నా కొడుకు బడికి వెళ్తాడు అని నాకు సంతొషంగ ఉంది. చాలా లాభములు వేరే సన్స్కృతుల నుంచి ఆయనని పొందించుతాడు అని నేను అనుకుంతున్నాను.  
    
సంక్షిప్తంగాసమస్య ఏమిటి అంటే అమేరికీయ ప్రభుత్వం ఇంక అమేరికీయ జనబ విద్యా మీద ధ్యాసం పెట్టరు ఇంక ఊట్టి డబ్బు ఈ సమస్యలని పరిశ్కరించుతదు.  నా కొడుకు ఒక మంచి 'ప్రపంచా విద్యా పొందించుతాడు...అమేరిక వేరే దెశల నుంచి నెర్చుకొవలి ఇంక తన విద్యా పదతి అబివృద్ధి చేయలి.


amErikalO vErE samasyala valla mana  vidya bhyaasa stayi prapancha naayakaulagaa taggutondi.  mundu aidu yenDla chuustE, ii samasyalu perigaayi, naayakulu vidya samasyamiida dhyaasa peTTalEdu, inka ippuDu mana kendra bhadruta, prapancha pOTitanam, prabhutvam naayakam, udyoogam, ivanni, apaayamlO unnayi.   mana dESamlO amErikaku vidya gurinchi unna nammakaalu ippuDu maariyi.  samaachaaram katha Forbes nunchi ii alochinani charchinchindi inka vetikina taravaata, vaLlaki aaru muKyamaina samasyalu dorikaayi (vaLlaki edu kaani oka naaku nachchadu endukanTE ardham lEkunDa unDindi). 

Forbes praakaram, modaTigaa, amErika anni abivRddhi deSala kanTE keji taragati nunchi paannenDu taragati varaku vidya miida ekkuva Dabbu Karchu peTTutundi.  idilaaunDagaa, amErikIya vidyaarthulu tama vidya padavi penchakapOte, amErikIya vidyaarthulu vErE deSala nunchi vidyaarthulatO pooTii chEyaalEkapOtaaru.  ii kathalO, vaaLlu sanKyalu ichchaaru inka amErikIya vidyaarthulu abivRddhi deSala nunchi vidyaarthula kanna chaduvulO padnaalugava sthaayilO unnaaru, gaNitam lO iravaiaidu sthaayilO unnaaru, inka vigniyaanam lO padihedu sthaayilO unnaaru.

renDOdi, iravaiaidu Saatam amErikIya vidyaarthulaku naalugu yenDlu kanTE ekkuva unnata paaThaSaala muginchaDaaniki paTTutundi.  vErE jaatilalO, ii Saatam ekkuva.  ilaanTi samasya viSvavidyaalayamulalO undi. 

muDOdi, padi mandi amErikIya vidyaarthulalO UTTi iddaru vividha baashalu maaTlaaDutaaru...enimidi mandi bashalu anglish tappa maaTlaaDaru. chaalaa paaThaSaalalu vaaLla baasha karyaakramamulu aapaaru.  alaage, UTTi 1.4 Saatam amErikIya vidyaarthulu amErika bayaTa chaduvutaaru.  pratyekamga, ii vidyaarthulu ekkuvaga europeki veLtaaru.    

naalagavadi, iravairenDu Saatam matrame unnata paaThaSaala vidyaarthulu vishvavidyaalayamuki veLlaTam kosam tayaaru unnaaru.  iilaagE, chaalaa vidyaarthulu vishvavidyaalayamulO sulabhamaina vishayaalu chadivitIraali endukanTE vaaLlaki anukuula naipuNyamulu lEvu.      

aidavadi, yEjamaanulaki arhata unna manushulu dorakaru.  vignyaanam rangam lO aravaimooDu Saatam yEjamaanulaki ninduga lEdu panulunnayi vaaLlu ani cheppaaru.  anta amerikanulaki ii rakam panula kosam anubhavaalu lEvu.

aravadi, Dabbaiaidu Saatam 17-24 vayassu unna amerikanulu mana sainyam parIkshalu saphalam lEru.  ii yuvakulaki avasaramaina siKshaNa ledu inka bhaadaga, vaaLlaki deSapaTam mIda afgaanistaan dorakalEru.  ii samasyala valla amErikIya kendra bhadruta cheDDaga avutOndi endukanTE manaku takkuva arhata manushulu mana muKyamaina panulu chEyaDaaniki unnnaaru. 

ii kaaraNaala valla, tvaralO, amErikalO, pani kosam ati svalpam sanKyalu arhata unna manushulu unTaaru.  daani valla amErikaku samasyalu kendra bhadrutatO, prapancha vyapaaram poTitO, inka vErE dEshalaku mana naayakatvam ela kanipisTundi.  manamu ii samasyalani periganistE, mana Sakti prapancha vyaaptam taggutundi, ekkuva ugravaada daaDalu avavachchu, ekkuva karmaagaaraalu inka takkuva kotta alochinalu unTaayi, udyOgam rangam marchutundi, inka aaKariga inka muKyamga, mana pillalaku pedda avakasaalu--amerikan dream laagaa-- unDavu.

ii kathalO alochinalatO nEnu oppukunTaanu.  ii samasyalu unnaa, naa nammakamlO, mana prabhutvam vidyaa bhyaasam ni oka praadhaanyata ivvagalaru inka chEyaali.  naakoka koDuku inka aayana amerika bayaTa baDiki modalu peTTutaaDu ani naaku santoshamga undi. 

naa uddeSamlO manamu anni jiivana anubhavaaludvaara nErchukunTaamu (baDilO inka baDi bayaTa).   pani chEse oka antarjaatiya adikaarigaa vidya vettakaTam naa koDuku kosam kashTamga unTundi endukanTE prati renDu yenDlu mEmu aayanani oka vErE baDiki pampistaamu.  ilaanTi samasyalu unDakunDa tallitanDri tama pillalu jiivitam lO 'involved' chEsitIrali ani nEnu anukunTunnaanu. 
ii 'foreign service life' samasya emiTi anTE, koni baDulu vErE baDulu kanTE manchivi inka prati renDu yenDlu mEmu tappakunDa chaalaa parishodhana chEyaali manchi baDi enukovaTam kosam.  nEnu naa koDukuni saarvajanika leka privETu paaThaSaalalaki veLlanistaanu kaani oka manchi baDi muKyam.  ekaDaina mEmu nivasistaamu, nEnu inka naa bharta maa koDuku chaduvulalO chaalaa ínvolved' tappakunDa unDaali.   mEmu amErikaalO unTE, naa kuTumbamu Forbes kathalO charchinchina samasyalani chuusevaamu.  bahusa, mEmu aa samasyalani vErE deSamlO chusTaamo, naaku teliyadu kaani kanIsam maa koDuku vErE baashalu nerchukonTaaDu inka vErE sanskRtilani chuustaaDu.  vErE deSamulalO naa koDuku baDiki veLtaaDu ani naaku santoshamga undi. chaalaa laabhamulu vErE sanskRtula nunchi aayanani pondinchutaaDu ani nEnu anukuntunnaanu.      

samkshiptamgaa, samasya EmiTi anTE amErikIya prabhutvam inka amErikIya janaba vidyaa miida dhyaasam peTTaru inka uuTTi Dabbu ii samasyalani pariSkarinchutadu.  naa koDuku oka manchi 'prapancha' vidyaa pondinchutaaDu...amErika vErE deSala nunchi nerchukovali inka tana vidyaa padati abivRddhi chEyali.


Sunday, August 26, 2012

Sightseeing in AP for Ambassador (Fictional)


Sightseeing in AP for Ambassador

Sage: ఇది ఒక ముఖ్యమైన ప్రయాణం! దైయచెసి నాకు ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి. మొదటిగ, మనము ఒక అందమైన చోటు ద్ర్శ్యంతో వెతకలి. మీకు ఈలంటి చోటు తెలుసా? మనము ఆమెని తప్పకుండ తిరుపతికి తిసుకు వెళ్లాలి అని నేను నిర్ణయించాను. గుడి లోపల ప్రవెసించటం డబ్బు ఇవ్వకుండ ఉండకపోవచ్చు కాబట్టి మనము ణంచ్య్ కి డబ్బు ఇవ్వాలి. ఒక ప్రయాణం ముందే మనము భారత్ ప్రబుత్వంకి ఒక ప్రకటన రాద్దాము ఇంక వళ్లకి ఇద్దాము. వివరాలు ఇంక సమయం మనము వాళ్లకి చెప్దాము.

అధికారి: మీ ప్రణాలిక బాగుంది! అంధ్ర ప్రదెశ్ లో చాలా చరిత్రాత్మక స్మారాకాలు ఇంక గుడిలున్నాయి. తిరుపత్తికి పని చేసే నా స్నెహితుడు ఏర్పాటులతో మీకు సహాయం చెయవచ్చు. ఆయన సెలువు తిసుకువలసింది కాని వెళ్లకపోవచ్చు. ఆయన ప్రణికులకి ప్రయాణాలు ఇచ్చెవారు. ఆయన ఒక మంచి పని చెస్తారు! మీరు ఏమనుకుంటారు?

Sage: idi oka muKyamaina prayaaNam! daiyachesi naaku earpaaTu chEyaDaaniki sahaayam chEyanDi. modaTiga, manamu oka andamaina chOTu drSyamtO vetakali. miiku iilanTi chOTu telusaa? manamu aameni tappakunDa tirupatiki tisuku veLlaali ani nEnu nirNayinchaanu. guDi lOpala pravesinchaTam Dabbu ivvakunDa unDakapOvachchu kaabaTTi manamu Nancy ki Dabbu ivvaali. oka prayaaNam mundE manamu bhaarat prabutvamki oka prakaTana raaddaamu inka vaLlaki iddaamu. vivaraalu inka samayam manamu vaaLlaki chepdaamu.


adhikaari: mii praNaalika baagundi! andhra pradeS lO chaalaa charitraatmaka smaaraakaalu inka guDilunnaayi. tirupattiki pani chEsE naa snehituDu earpaaTulatO mIku sahaayam cheyavachchu. aayana seluvu tisukuvalasindi kaani veLlakapOvachchu. aayana praNikulaki prayaaNaalu ichchevaaru. aayana oka manchi pani chestaaru! mIru eamanukunTaaru?

Ramappa Temple (Fictional)


Ramappa Temple

నా అమ్మ భారత్ లో మాఇంటికి వస్తారు ఎందుకంటే ఆమెకు ప్రసిద్దమైన రమప్ప గుడిలో ఒక పెద్ద విందు వెళ్లాలని ఉంది. ఈ విందు ఉచితంగ ఉంటుంది కాని ఆమె ప్రయాణం నను చుదడానికి విలువగ ఉంటుంది. ఈ విందులో ఒక పెరు పొందిన గురు సంభోదించుతారు ఇంక దాని వల్ల నా అమ్మ ఈ విందు సంతోషించుతారు. ఆమె భారత్ లోన్నప్పుడు ఆమెకు కుడ చుట్టు తిరగాలాని ఉంది. ఈ గుడికి పర్యాటించిన తరవాత మేము తిరుపత్తికి వెళ్తాము. ముందు సారి కంటె ఇప్పుడు ఎక్కువ గుంపులు ఈ గుడిలో ఉంటారు. పొయిన ఎడాది నేను ఇక్కడ ప్రతి నెల పుజించడానికి వెళ్లేదాన్ని. ఈ సంవత్సరం నాకు చాలా హడవిడిగ ఉండింది. నేను ఈ గుడికి నా అక్కతో వెళ్లవలసింది కాని ఆమె దారిలో భొజనం తిన్నారు ఇంక ఆమెకి పొట నొపి వచింది...కనుక మేము వెళ్లలేదు. నా అక్క మా అమ్మతో భారత్కి వస్తే, ఆమె ఈ గుడి ఇప్పుడైన చూదగలరు. నాలుగు రొజలు తరవాత! నా అమ్మ, అక్క, ఇంక నేను ఈ గుడి విందులో ఉంటాము అని నేను ఆశిస్తున్నాను!

naa amma bhaarat lO maainTiki vastaaru endukanTE aameku prasiddamaina ramappa guDilO oka pedda vindu veLlaalani undi. ii vindu uchitamga unTundi kaani aame prayaaNam nanu chudaDaaniki viluvaga unTundi. ii vindulO oka peru pondina guru sambhOdinchutaaru inka daani valla naa amma ii vindu santOshinchutaaru. aame bhaarat lOnnappuDu aameku kuDa chuTTu tiragaalaani undi. ii guDiki paryaaTinchina taravaata mEmu tirupattiki veLtaamu. mundu saari kanTe ippuDu ekkuva gumpulu ii guDilO unTaaru. poyina eDaadi nEnu ikkaDa prati nela pujinchaDaaniki veLlEdaanni. ii samvatsaram naaku chaalaa haDaviDiga unDindi. nEnu ii guDiki naa akkatO veLlavalasindi kaani aame daarilO bhojanam tinnaaru inka aameki poTa nopi vachindi...kanuka mEmu veLlalEdu. naa akka maa ammatO bhaaratki vastE, aame ii guDi ippuDaina chuudagalaru. naalugu rojalu taravaata! naa amma, akka, inka nEnu ii guDi vindulO unTaamu ani nEnu aaSistunnaanu!

Saturday, August 18, 2012

Fictional Conversation: US FSO and Indian Offical after a Rail Accident


Indian Official: నమస్కారము...ఇప్పుడే మాకు ఎవరో అమెరికను కొన్సులట్ నుండి ఇక్కడకి రావలి. ఈ పరిస్థితి చాలా చెడ్డది. ఇది చాలా ముఖ్యం, చాలా అమెరికనులు మృతి చెందేరు.

Consulate Duty Officer: ఔను, మేము వెంటనే ఒక అధికారిని అక్కడ పంపిస్తాము. మీరు నాకు మీ పెరు, చిరునామా, ఫొనె ఇవ్వండి.

{...ఫొనె చెసి తరవాత ఒక అమెరికను అధికరి ఘటనకి చెరేరు.}

Sage: నమస్కారము, నా పెరు Sage, నేను అమెరికను అధికరి, ఈమి జరిగింది?

Indian Official: నాకు సంతొషంగ ఉంది మిమల్ని చూడడానికి. ఈ పొదున్న రెండు నిండుగ రైల్ బండులు ఢీకొన్నాయి. తొలె వాడు బహుస చాలా బీరు తగారు ఇంకాయన తప్పులు చెసారు. దానీ వల్ల ఎందొరో మనుషులు మృతి చెందేరు. పొదున్నకి పొదున్నే అనుసూచి మారింది. ఇంకొక తొలి వాడు రైల్ బండిని తొలవలసింది...
Sage: క్షమించండి, నేను తప్పకుండ అడ్డం రావాలి. ఎంత మంది అమెరికన్లు ఈ రైల్ బండి లో ఉన్నారు? ఎంత మంది గాయ పడ్డ అమెరికనులు? మీకు ఒక 'list’ ఉందా? మేము అలస్యంగా కరణాలు దరియప్తు చెయగలము, ఇప్పుడు, నేను అమెరికనులు వెతకాలి.

Indian Official: పర్వాలేదు, మాకు ఒక 'list’ లేదు కాని చాలా అమెరికన్లు ఈ రైల్ బండిని తరచుగ తిసుకుంటారు అని మాకు తెలుసు.

Sage: సరె, నేను వెతకటం మొదల పెట్టాను.

Indian Official: కసుకొని ఉండంది! ఈ రైల్ ప్రాంతలు బండిలో సురక్షితమాఇగాదు, మీరు ఒక సైనిక అధికరి మీతో తిసుకొవలి!

Sage: ధన్యావాదము, నేను ఎంత మంది అమెరికనులు నేను వెతికాను అని మీకు చెప్పుతాను. నేను ఈ పని లాగా అమెరిక లో FEMA కొసం చేసెడాన్ని, చాలా కష్టమైన పని.. ధన్యావాదము మీ సహయం కొసం.

A: namaskaaramu...ippuDE maaku evarO amerikanu konsulaT nunDi ikkaDaki raavali. ii paristhiti chaalaa cheDDadi. idi chaalaa muKyam, chaalaa amerikanulu mRti chendEru.

DO: ounu, mEmu venTanE oka adhikaarini akkaDa pampistaamu. miiru naaku mii peru, chirunaamaa, phone ivvanDi.

...phone chesi taravaata oka amerikanu adhikari ghaTanaki cherEru.

S: namaskaaramu, naa peru seje, nEnu amerikanu adhikari, eemi jarigindi?

A: naaku santoshamga undi mimalni chuuDaDaaniki. ii podunna renDu ninDuga rail banDulu Dhiikonnaayi. tole vaaDu bahusa chaalaa biiru tagaaru inkaaayana tappulu chesaaru. daanI valla endorO manushulu mRti chendEru. podunnaki podunnE anusuuci (schedule) maarindi. inkoka toli vaaDu rail banDini tolavalasindi...

S: kshaminchanDi, nEnu tappakunDa aDDam raavaali. enta mandi amerikanlu ii rail banDi lO unnaaru? enta mandi gaaya paDDa amerikanulu? miiku oka 'list' undaa? mEmu alasyamgaa karaNaalu dariyaptu cheyagalamu, ippuDu, nEnu amerikanulu vetakaali.

A: parvaalEdu, maaku oka 'list' lEdu kaani chaalaa amerikanlu ii rail banDini tarachuga tisukunTaaru ani maaku telusu.

S: sare, nEnu vetakaTam modala peTTaanu.

A: kasukoni unDandi! ii rail praantalu banDilO surakshitamaaigaadu, miiru oka sainika adhikari miitO tisukovali!

S: dhanyaavaadamu, nEnu enta mandi amerikanulu nEnu vetikaanu ani miiku chepputaanu. nEnu ii pani laagaa amerika lO FEMA kosam chEseDaanni, chaalaa kashTamaina pani. dhanyaavaadamu mii sahayam kosam.

Field Trip--Rosslyn Metro


శుక్ర వారము మేము Rosslyn Metro నిలయముకి వెళ్లాము. మేము ముగ్గురు విద్యార్థులు ఇంక ఒక ఉపాద్యాయురాలు. మా ఉపాద్యాయురాలు కవిత మొదటి సారి 'DC' లో. పొద్దునంత మేము ఆమె ప్రెశ్నలకి జవాబు ఇచ్చాము. మేము 'FSI' నుండి పదకుండు గంటలకి బుస్స్ లో బయలు దెరారు. వాళ్లు (DOS) ఉచితంగా DOS shuttle బుస్స్లు కర్మికుల కొసం ఏర్పాటు చెస్తారు. 'DOS’ shuttle లు సౌకరియమైనవి, సురక్షితమైనవి, ఇంక సుకరమైనవి. మాకు 'FSI' నుండి Rosslyn Metro నిలయముకి 15 నిమిషములు తొలడానికి పట్టింది. Metro నిలయములో మేము చుట్టు నడిచాము. మేము Metro ఇంక బుస్స్ పతములని చుసాము. కవిత చాలా కష్టమైన ప్రెశ్నలు మమల్ని అడిగారు. మేము ఆమెకి దిక్కులు ఇంక సలహా ఇచ్చాము. మాట్లాడిన తరవాత మేము సయంకాలం భోజనం తిన్నాము. కవిత తిన లేదు ఎందుకంటే ఈ నెల ఉపహసం 'fast’ చెస్తున్నారు. మేము 'adoption’ ఇంక 'adoption’ పరిశొధనలు గురించి చర్చించాము ఎందుకంటే నా భర్తకు నాకు ఒక పిల్లని adopt చెయాలని ఉంది. Anne ఇంక అమె భర్త చల్ల పరిశొధనలు ముందె చెసారు ఇంక అమె చాలా సలహా నాకు ఇచ్చారు.

నేను Paris లో నివసించినప్పుడు నేను ఎప్పుడూ మెట్రొ తిసుకొనెదాన్ని. నేను మెట్రొ నిలయముకి 3 'blocks’ నడవలసివచ్చింది ఇంక ప్రతి రోజు నేను వెగంగ నడిచెదాన్ని కాబట్టి నేను ఎప్పుడూ అలస్యంగ ఉండెదాన్ని. నేను ఒక Taxi తిసుకుండవలసింద! నేను నా తరగతికి పొదున్న పది గంటలకి చెరవలసింది కాని నేను తరచుగ అక్కడ పొదున్న పది గంటల ఐదు నిమిషములకి చెరాను.

Sukra vaaramu mEmu 'Rosslyn Metro' nilayamuki veLlaamu. mEmu mugguru vidyaarthulu inka oka upaadyaayuraalu. maa upaadyaayuraalu kavita modaTi saari 'DC' lO. poddunanta mEmu aame preSnalaki javaabu ichchaamu. mEmu 'FSI' nunDi padakunDu ganTalaki buss lO bayalu deraaru. vaaLlu (DOS) uchitamga'DOS Shuttle' busslu karmikula kosam ErpaaTu chestaaru. 'DOS shuttle' lu soukariyamainavi, surakshitamainavi, inka sukaramainavi. maaku 'FSI' nunDi 'Rosslyn Metro' nilayamuki 15 nimishamulu tolaDaaniki paTTindi. 'Metro' nilayamulO mEmu chuTTu naDichaamu. mEmu Metro inka buss patamulani chusaamu. kavita chaalaa kashTamaina preSnalu mamalni aDigaaru. mEmu aameki dikkulu inka salahaa ichchaamu. maaTlaaDina taravaata mEmu sayankaalam bhOjanam tinnaamu. kavita tina lEdu endukanTE ii nela upahasam 'fast' chestunnaaru. mEmu 'adoption' inka 'adoption' pariSodhanalu gurinchi charchinchaamu endukanTE naa bhartaku naaku oka pillani adopt' cheyaalani undi. anne inka ame bharta challa pariSodhanalu munde chesaaru inka ame chaalaa salahaa naaku ichchaaru.


nEnu paris lO nivasinchinappuDu nEnu eppuDuu meTro tisukonedaanni. nEnu meTro nilayamuki 3 'blocks' naDavalasi vaccindi inka prati rOju nEnu vegamga naDichedaanni kaabaTTi nEnu eppuDuu alasyamga unDedaanni. nEnu oka Taxi tisukunDavalasinda! nEnu naa taragatiki podunna padi ganTalaki cheravalasindi kaani nEnu tarachuga akkaDa podunna padi ganTala aidu nimishamulaki cheraanu.

Tirupati Emergency Management Program


రెండు రోజుల్ సదస్సు సంక్షొభము నిర్వహణం గురించి 2006లో తిరుపతిలో మొదలు అయ్యింది. ఈ వర్థ పాతది కాని నా ఉదెశంలో ప్రస్తుతం, ఈ విషయం అసక్తిగ ఉంది. నేను FEMA కొసం పని చేసేదాని ఇంక నేను ఒక విష్వవిద్యాలయము తరగతి ఈ విషయపై నిర్పించాను. ఈ సమాచరంలో, A.V.S. Reddy, ఒక సైనిక అధికరి మాజిగ ఉన్నారు ఇంక అప్పుడు, రష్ట్రం ఎన్నిక కొమిస్యొనెర్ (దివిసిమ చక్రవాతము కొసం 1977లో ఆయ్న విముక్తి చేసారు...దాని వల్ల ఆయన పెరు పొందిన) ఒక కొత్త విద్య కార్యక్రమము S.V. విష్వవిద్యాలయముకి సంక్షొభము చదవుల కొసం అన్ని అదికరులకు చెప్పారు. ఆయన జునె నెల 2012లో మృతి చెందారు కాని నా ఉదెశంలో ఆయన పని చాలా ముక్యాంగ ఉండింది.

ఈ సధసులో చాలా విగ్నానవెతలు ఇంక విమొచనం సంస్థలు ప్రబుత్వం ఇంక విష్వవిద్యాలయము నుండి పల్గొనారు. వాళ్లు సంక్షొభము ప్రణాలికలు చెసారు. ఎలా భారత్ తన జనాభాని సహయం చెయగలదు? సంక్షొభము ముందు ఇంక సంక్షొభము తరవాత, ఈ ప్రణాలికాలు చాలా ముక్యాంగ ఉంటాయి.

భారత్ లో తుఫానులు, చక్రవాతములు, గాలివానలు, కరువు, వరదలు, అగ్ని ప్రమదలు, భూకంపములు, చాలా సమస్యలు ఉన్నాయి ఇంక పెద్ద జనాభా వల్ల, మంచి పరిస్కారములు కష్టంగ దోరుకుతాయి. ఈ కార్యక్రమము వల్ల, బహుస ఎక్కువ విష్వవిద్యాలయములు ఈ తరగతిలలాగా మొదల పెట్టుతారు. భారత్ ప్రబుత్వం ఈ విగ్నానవెత్తలు మాటలని వినాలి. వాళ్లు అది చెస్తే, మార్పులు వస్తాయి!

renDu rOjul sadassu samkshobhamu nirwahaNam gurinchi 2006lO tirupatilO modalu ayyindi.
ii vartha paatadi kaani naa udeSamlO prastutam, ii vishayam asaktiga undi. nEnu FEMA kosam pani chEsEdaani inka nEnu oka vishvavidyaalayamu taragati ii vishayapai nirpinchaanu. ii samaacharamlO, e.V.S. reddy, oka sainika adhikari maajiga unnaaru inka appuDu, rashTram ennika komisyoner (divisima cakravaatamu kosam 1977lO aayna vimukti chEsaaru...daani valla aayana peru pondina) oka kotta vidya kaaryakramamu SV vishvavidyaalayamuki samkshobhamu chadavula kosam anni adikarulaku cheppaaru. aayana june nela 2012lO mRti chendaaru kaani naa udeSamlO aayana pani chaalaa mukyaamga unDindi.

ii sadhasulO chaalaa vignaanavetalu inka vimochanam samsthalu prabutvam inka vishvavidyaalayamu nunDi palgonaaru. vaaLlu samkshobhamu praNaalikalu chesaaru. elaa bhaarat tana janaabhaani sahayam cheyagaladu? samkshobhamu mundu inka samkshobhamu taravaata, ii praNaalikaalu chaalaa mukyaamga unTaayi.

bhaarat lO tuphaanulu, chakravaatamulu, gaalivaanalu, karuvu, varadalu, agni pramadalu, bhuukampamulu, chaalaa samasyalu unnaayi inka pedda janaabhaa valla, manchi pariskaaramulu kashTamga dOrukutaayi. ii kaaryakramamu valla, bahusa ekkuva vishvavidyaalayamulu ii taragatilalaagaa modala peTTutaaru. bhaarat prabutvam ii vignaanavettalu maaTalani vinaali. vaaLlu adi chestE, maarpulu vastaayi!

Traffic in Hyderabad--Rough Translation of an Article


భారత్ ఒక పెద్ద దెశం ఇంక దెశ వ్యప్తం వేరేగ రాకపొకలు ఉన్నాయి. కొన్ని నగరల్లో వేరే నగరల్ల కంటే ఎక్కువ రాకపొకలు ఉన్నాయి. రాకపొకలు భారత్ లో పెరుగుతున్నాయి అని కనిపించింది. రాకపొకల పెరిగి తో, మనము ఎక్కువ సమస్యలని చూస్తాము. ఈ కథ భారత్ లో కాలుష్యము ఇంక రాకపొకల గురించి వివరిస్తుంది.
ఒక విగ్నానం ఇంక పర్యావరణం సంస్థ డిల్లి నుండి సంక్యులు analyze చేసేరు. వాళ్లకు ఎక్కువ సంక్యులు కాలుష్యము దొరకతేరు. ప్రజలు ఈ హెచరిక చూసాలి.

హైదరాబాద్ కి ఇంచుమించు 26 లక్షలు కారులు దారిమీద ఉన్నాయి ఇంక ప్రతి ఏడాది 2 లక్షలు కొత్త కారులు register చేస్తారు. అది అంతె, దాదాపు 500-600 కొత్త కర్రులు ప్రతి రోజు హైదరాబాద్ లో వస్తాయి.

రాకపొకలు భారత్ జనబ కంటే నాలుగు సరిలు వేగంగ పెరిగుతొంది అని గణంకాలు చుపిస్తొంది. హైదరాబాద్ లో డిల్లి కంటె కారులు సంక్యలు తక్కువ కాని హైదరాబాద్ ఎక్కువ చిన్నది. నగరం లోడబ్బయి శతం మనుషులు ప్రబుత్వం బస్సులు వాడుతారు ఇంక నడుస్తారు.

హైదరాబాద్ తప్పులు చేయకూడదు డిల్లి లాగా ఆనుమిత ఋఒయ్చౌధుర్య్ (ఈ సంస్థ తో)అని చెప్పేరు. ఈ సన్స్థ ఒక ప్రణాలిక హైదరాబాద్ కు సహయం చెయడనికి చేసింది.

bhaarat oka pedda deSam inka deSa vyaptam vErEga raakapokalu unnaayi. konni nagarallO vErE nagaralla kanTE ekkuva raakapokalu unnaayi. raakapokalu bhaarat lO perugutunnaayi ani kanipinchindi. raakapokala perigi tO, manamu ekkuva samasyalani chuustaamu. ii katha bhaarat lO kaalushyamu inka raakapokala gurinchi vivaristundi.

oka vignaanam inka paryaavaraNam samstha Dilli nunDi sankyulu analyze chEsEru. vaaLlaku ekkuva sankyulu kaalushyamu dorakatEru. prajalu ii hecharika chuusaali. haidaraabaad ki inchuminchu 26 lakshalu kaarulu daarimIda unnaayi inka prati EDaadi 2 lakshalu kotta kaarulu register chEstaaru. adi ante, daadaapu 500-600 kotta karrulu prati rOju haidaraabaad lO vastaayi.

raakapokalu bhaarat janaba kanTE naalugu sarilu vEgamga perigutondi ani gaNamkaalu chupistondi. haidaraabaad lO Dilli kanTe kaarulu sankyalu takkuva kaani haidaraabaad ekkuva chinnadi. nagaram lODabbayi Satam manushulu prabutvam bassulu vaaDutaaru inka naDustaaru.

haidaraabaad tappulu chEyakuuDadu Dilli laagaa Anumita Roychowdhury (ii samstha tO)ani cheppEru. ii sanstha oka praNaalika haidaraabaad ku sahayam cheyaDaniki chEsindi.

Time Magazine Story--Totally Fictional


ఒక హాయి రోజు, ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అకషము రంగులు మారాయీ...మొదటి చినుకులు పడ్డాయి తరవాత ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ తరవాత, వర్షం గట్టిగ పడింది. ఒక దేశం కరువున్న ఆఖరిలో వర్షం చూసింది. కాని ఈ వర్షం చెడ్డగ ఉండింది. దేశ వ్యాప్తం మనుషులు వాళ్ల ఇళ్ల నుండి బయలు దెరవలసి వచ్చింది. ఒక పెద్ద సంక్షోభము జరిగింది ఇంక మేము ఇది త్వరగ గుర్తించలెదు.

సైనిక జనాభని సహయం చెయవసింది కాని వాళ్లకు నష్టములు ఉన్నయి ఇంక వాళ్లు ఈ స్థితిని స్పందించలెదు. కట్టడములు, ఇళ్లు, అన్ని ధ్వంసం అయ్యాయి. వర్షం పడ్డది కాని ఈది వర్షం లాగా కదు. TIME లో, ఒక కథ రాసింది ఇంక అది లోపల, వళ్లు ఈ విశాదగాథ గురించి ఎక్కువ వివరాలు ఇచ్చారు. TIME ప్రకారం, ప్రస్తుతం, విముక్తి రాలెని వరకు వర్షం ఆగింది.

oka hAyi rOju, oka pedda pramaadam jarigindi. akashamu rangulu maaraayii...modaTi chinukulu paDDaayi taravaata urumulu merupulu vachchaayi. aa taravaata, varsham gaTTiga paDindi. oka dESam karuvunna aaKarilO varsham chuusindi. kaani ii varsham cheDDaga unDindi. dESa vyaaptam manushulu vaaLla iLla nunDi bayalu deravalasi vachchindi. oka pedda samkshObhamu jarigindi inka mEmu idi tvaraga gurtinchaledu.

sainika janaabhani sahayam cheyavasindi kaani vaaLlaku nashTamulu unnayi inka vaaLlu ii sthitini spamdinchaledu. kaTTaDamulu, iLlu, anni dhvamsam ayyaayi. varsham paDDadi kaani iidi varsham laagaa kadu. time lO, oka katha raasindi inka adi lOpala, vaLlu ii wiSaadagaatha gurinchi ekkuva vivaraalu ichchaaru. time prakaaram, prastutam, vimukti raaleni varaku varsham aagindi.


I swear I've been writing...just not posting!

Be prepared...the next five posts were all written in the time since my big test, I just haven't had the time to put them up here!  Only three months left and we are all doing awesome.  Time sure goes fast these days.

Saturday, July 14, 2012

All about me...more test prep!



నా కుటుంబం

నా కుటుంబము వషింగ్తొన్ రష్త్రంలో నివసిస్తారు ఇంక నేను ఒక చిన్న చిన్న ఊరులో పెరిగేను.  నా అమ్మ కుటుంబం 1900స్ లో ఇతల్య్ నుండి ఒథెల్లొ, వషింగ్తొన్ కి వచ్చేరు.  ఒథెల్లొ లో నా కుటుంబం రైతులు ఇంక వళ్లుకి పొలములు ఉనాయి.  వళ్లు అవ్వులు పెంచుతారు.  నా ఆమమకు 96 యెండ్లు కబట్టి ఆమె పొలంలో పని చేయ్యిరు.  నా నాన్న కుటుంబము ఫ్లొరిద రష్త్రంలో నివసిస్తారు కాని నాకు అంత వాళ్ల గురించి తెలియదు.  నాకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు.  మా నాన్న ఊరుకి పని చేస్తారు ఇంక తన భార్య పని చేయ్యిరు.  నా అమ్మకు ఒక కాఫి కొట్ట ఉంది.  ఆమె పొగలు గంటలు పని చెస్తారు.  వళ్లు వెరె వెరె ఊరులలో నివసిస్తారు.

నేను నా భర్తని పతషలలో కలిసాను కాని మేము అప్పుడు ఇష్టపడలేదు. ఆయన పెరు డవిద్. నేను పరిస్ కి విష్వవిద్యాలయము కొసం వెళ్లాను ఇంక ఆయన సైన్యం లో చేరారు.  2006లో, సేత్త్లె లో మేము ఇద్దరు మాల్లి కలిసాము, అప్పుడు మేము ప్రెమలో పడ్డాము.  మేము 2009లో పెళ్లి చేసుకునాము.  మాకు ఒక చిన్న పాప్ప, ఫర్కెర్.  ఫర్కెర్ కి ఒకటి ఎడడి ఇంక ఆయన పూర్తిన రోజు మూడు జుల్య్.  మేము ఒక పెద్ద విందు తన పుర్తిన రోజు కొసం చేసాము.  ఆయన చాలా కనుకాలు పొందాడు!  ఆయన ప్రిమైన కనుకం ఒక బికె ఉంది.

నా భర్తకు వండటం చాలా ఇష్టం ఇంక నాకు తినటం ఇష్టం!  మాకు వేరే వేరే సంస్కృతిలు గురించి నీర్చుకొవటం కూడ ఇష్టం అందుకీ ఈ పని స్తేట్ దెపర్త్మెంత్ తో మా కొసం మంచి పని.

నా కొడుకు తన భొమ్మలతో అడటం ఇష్టం.  ప్రతి సాయంకాలం నేను నా కొడుకు కొసం ఒక కథ చదువుతాను.

నా పని

ఇప్పుడు నేను స్తేత్ దెపర్త్మెంత్ కొసం పని చెస్తాను.  నేను తెలుగు విద్యార్థిని ఇంక నాకు నాతొ ముగురు స్నెహితులు తరగతి లో.  మెము జనూర్య్ లో పని చెయటం కొసం హ్య్దెరబద్కి వెల్తాము. బడున్నప్పుడు నేను ప్రతి పొద్దున్న ఐదు గంటలకి లేస్తున్నాను.  నేను నాష్త పొద్దున్న ఆరు గంటలకి తింటాను ఇంక పొద్దున్న ఏడు గంటలకి బస్సులో ఎఫ్ ఎశ్ ఐకి వెళ్ల్తాను.  తరగతిలో మెము చాలా తెలుగులో మాట్లాడతాము.  నేను మద్యాహ్నం పన్నెండు గంటలకి మద్యాహ్నం భొజనం తింటాను.  తెలుగు తరగతి తరవాత నేను మా ఇంటికి తిరిగివెళ్ల్తాను.  ఇంటిలో ఇంచుమించు సాయంత్రం ఐదు గంటలకి నేను నా భర్తతో వండుతాము.

మాకు అర్లింగ్తొన్లో నివసించటం ఇష్టం కాని అప్పుడప్పుడు మేము వషింగ్తొన్ రష్త్రంకి తిరిగి వెళ్లాలని ఉంది.  నాకు న పని చాలా ఇష్తం కాబట్టి మేము అర్లింగ్తొన్లో ఉంటాము.

నా బడి

ఎఫ్ ఎస్ ఐ ముందర, వషింటొం విష్వవిద్యలయములో విద్యార్థిని.  నేను పుబ్లిక్ పొలసి చదివాను.  వషింటొం విష్వవిద్యలయము  ముందర, నేను పరిస్ అమెరికాను విష్వవిద్యలయములో విద్యార్థిని, ఇక్కడ నేను వ్యాపారం చదివాను.

నా సొంత ఊరు

నా సొంత ఊరు ఎల్లెన్స్ బుర్గ్.  వషింతొన్ రాష్ట్రంలో ఒక చిన్న ఊరు.  ఇది రాష్ట్రం మధ్య, చుట్టు పర్వతములు మధ్య ఒక లోయలో ఉంది.  ఎల్లెన్స్ బుర్గ్ లో చాలా పొలములు ఉన్నాయి.  ప్రతి వేసవికాలం ఎల్లెన్స్ బుర్గ్ కు ఒక రొడియో ఉంటుంది.  చాలా పరియటకులు ఎల్లెన్స్ బుర్గ్ కి రొడియో కొసం వస్తారు.  ఊరు లో వాతావరణం బాగుంది, కంపింగ్ ఉంటుంది, ఇంక ఒక పెద్ద నదిలో రఫ్తింగ్ ఉంటుంది.

నా స్నేహితులు

నాకు ఇద్దరు ప్రిమైన స్నేహితులు.  వాళ్ల పేరు ఎరిక ఇంక స్తెఫ్.  ఇద్దరూ వషింటొంలో నివసిస్తారు.  ఎరిక ఎల్లెన్స్ బుర్గ్ నుండి వచ్చారు ఇంక స్తెఫ్ సియత్ల్ నుండి వచ్చారు.  నాకు అన్నతమ్ముడ్లు అక్కచెల్లెళ్లు లేరు కాని ఎరిక స్తెఫ్ నా చెల్లెళ్లు లాగా.  ఎరిక ఇంక నేను స్తెఫ్ కంటే పెద్దవాళ్లము.  స్తెఫ్కి ఇంక నాకు కుక్కలు ఉన్నాయి కాని ఎరికకి కుక్కలు లెవు, ఎరికకు ఒక పిల్లి ఉంది.  ఉన్నప్పుడు ఎరిక, స్తెఫ్, ఇంక నేను మాట్లాడతాము, నేను సంతోషంగ ఉంటాను.

మా భర్త కొడుకు నాకు ఒక కుక్క ఇంక దని పెరు డ్రకె.  డ్రకె ఒక మంచి, కాని చిన్న, కుక్క.  మెము ప్రతి రోజు చాలా సారులు ద్రకె ని బయట నడిదించాలి.  

నా అభిరుచీ  

నా అభిరుచీ తెలుపు నలుపు ఫోటోలు తీయటం.  నాకు చాలా దిగితల్ చమెరస్ ఇంక పాతకాలంవి ఉన్నాయి.  నా చమెర అన్ని చొట్టులు నేను ఎక్కడ పడితె నాతో తిసుకొ వెళ్తాను.  నాకు స్పూర్తి వస్తునప్పుడు నేను బయట నా చమెర తో వెళ్తాను.  నేను చమెర తో చుస్తాను చమెర లెకుంద వేరే వేరే ఉంటుంది.


naa kuTumbam

naa kuTumbamu washington rashtramlO nivasistaaru inka nEnu oka chinna chinna UrulO perigEnu.  naa amma kuTumbam 1900s lO italy nunDi othello, washington ki vachchEru.  othello lO naa kuTumbam raitulu inka vaLluki polamulu unaayi.  vaLlu awwulu penchutaaru.  naa aamamaku 96 yenDlu kabaTTi aame polamlO pani chEyyiru.  naa naanna kuTumbamu florida rashtramlO nivasistaaru kaani naaku anta vaaLla gurinchi teliyadu.  naaku annatammuDlu akkachelleLlu lEru.  maa naanna Uruki pani chEstaaru inka tana bhaarya pani chEyyiru.  naa ammaku oka kaafi koTTa undi.  aame pogalu ganTalu pani chestaaru.  vaLlu vere vere UrulalO nivasistaaru.

nEnu naa bhartani patashalalO kalisaanu kaani mEmu appuDu ishTapaDalEdu. aayana peru David. nEnu paris ki vishvavidyaalayamu kosam veLlaanu inka aayana sainyam lO chEraaru.  2006lO, seattle lO mEmu iddaru maalli kalisaamu, appuDu mEmu premalO paDDaamu.  mEmu 2009lO peLli chEsukunaamu.  maaku oka chinna paappa, Parker.  Parker ki okaTi eDaDi inka aayana puurtina rOju muuDu july.  mEmu oka pedda vindu tana purtina rOju kosam chEsaamu.  aayana chaalaa kanukaalu pondaaDu!  aayana primaina kanukam oka bike undi.

naa bhartaku vanDaTam chaalaa ishTam inka naaku tinaTam ishTam!  maaku vErE vErE samskRtilu gurinchi neerchukovaTam kuuDa ishTam andukee I pani stET department tO maa kosam manchi pani.

naa koDuku tana bhommalatO aDaTam ishTam.  prati saayankaalam nEnu naa koDuku kosam oka katha chaduvutaanu.

naa pani

ippuDu nEnu stEt department kosam pani chestaanu.  nEnu telugu vidyaarthini inka naaku naato muguru snehitulu taragati lO.  memu january lO pani cheyaTam kosam hyderabadki veltaamu. baDunnappuDu nEnu prati poddunna aidu ganTalaki lEstunnaanu.  nEnu naashta poddunna aaru ganTalaki tinTaanu inka poddunna EDu ganTalaki bassulO eph eS aiki veLltaanu.  taragatilO memu chaalaa telugulO maaTlaaDataamu.  nEnu madyaahnam pannenDu ganTalaki madyaahnam bhojanam tinTaanu.  telugu taragati taravaata nEnu maa inTiki tirigiveLltaanu.  inTilO inchuminchu saayantram aidu ganTalaki nEnu naa bhartatO vanDutaamu.

maaku arlingtonlO nivasinchaTam ishTam kaani appuDappuDu mEmu washington rashtramki tirigi veLlaalani undi.  naaku na pani chaalaa ishtam kaabaTTi mEmu arlingtonlO unTaamu.

naa baDi

ef es ai mundara, vashinTom vishvavidyalayamulO vidyaarthini.  nEnu publik polasi chadivaanu.  vashinTom vishvavidyalayamu  mundara, nEnu paris amerikaanu vishvavidyalayamulO vidyaarthini, ikkaDa nEnu vyaapaaram chadivaanu.

naa sonta Uru

naa sonta Uru ellens burg.  vashimton raashTramlO oka chinna uuru.  idi raashTram madhya, chuTTu parvatamulu madhya oka lOyalO undi.  ellens burg lO chaalaa polamulu unnaayi.  prati vEsavikaalam ellens burg ku oka roDiyO unTundi.  chaalaa pariyaTakulu ellens burg ki roDiyO kosam vastaaru.  Uru lO vaataavaraNam baagundi, kamping unTundi, inka oka pedda nadilO rafting unTundi.

naa snEhitulu

naaku iddaru primaina snEhitulu.  vaaLla pEru erika inka steph.  iddaruu vashinTomlO nivasistaaru.  erika ellens burg nunDi vachchaaru inka steph siyatl nunDi vachchaaru.  naaku annatammuDlu akkachelleLlu lEru kaani erika steph naa chelleLlu laagaa.  erika inka nEnu steph kanTE peddavaaLlamu.  stephki inka naaku kukkalu unnaayi kaani erikaki kukkalu levu, erikaku oka pilli undi.  unnappuDu erika, steph, inka nEnu maaTlaaDataamu, nEnu samtOshamga unTaanu.

maa bharta koDuku naaku oka kukka inka dani peru Drake.  Drake oka manchi, kaani chinna, kukka.  memu prati rOju chaalaa saarulu drake ni bayaTa naDidinchaali.  

naa abhiruchI  

naa abhiruchI telupu nalupu phOTOlu tIyaTam.  naaku chaalaa digital cameras inka paatakaalamvi unnaayi.  naa camera anni choTTulu nEnu ekkaDa paDite naatO tisuko veLtaanu.  naaku spuurti vastunappuDu nEnu bayaTa naa camera tO veLtaanu.  nEnu camera tO chustaanu camera lekunda vErE vErE unTundi.